జర్దారీతో తుది చర్చలు జరపనున్న నవాజ్ షరీఫ్

పాకిస్థాన్ అధికార పార్టీ పీపీపీ ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీతో ఆ దేశ మాజీ ప్రధాని, పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ త్వరలో న్యాయమూర్తుల పునర్నియామకంపై నెలకొన్న వివాదంపై తుది చర్చలు జరపనున్నారు. జడ్జిల పునర్నియామకంపై సంకీర్ణ
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 12:20 pm

ప్రధాని మన్మోహన్‌కు పూర్తి మద్దతు పలికిన రాహుల్

ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పూర్తి మద్దతు పలికాడు. ప్రధానికి, అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నానని చెప్పిన రాహుల్ గాంధీ దేశ ప్రయోజనాలకు సంబంధించిన
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 12:12 pm

రాత్రుల్లో విద్యుత్ కోతకు చెక్: వైఎస్ ఆదేశాలు

రాష్ట్రంలో రాత్రుల్లో విద్యుత్ కోత ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జరిపిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 12:07 pm

కస్టమ్స్ వలలో చిక్కిన అనీల్ అంబానీ విమానం

అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపుకు చెందిన విమానం కస్టమ్స్ వలలో చిక్కుకుంది. ఈ గ్రూపుకు చెందిన విమానాన్ని జప్తు చేయాలని ప్రభుత్వం నోటీసు జారీ చేసినట్టు సమాచారం. కస్టమ్స్ సుంకం చెల్లించలేదనే ఆరోపణలతో
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 11:53 am

విశ్వాస పరీక్షలో యూపీఏ ఓడిపోతుంది: సురవరం

ఈ నెల 22న జరుగనున్న విశ్వాస పరీక్షలో యూపీఏ ప్రభుత్వం ఓడిపోతుందని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. యూపీఏ 2 నుంచి 5 ఓట్ల తేడాతో కూలిపోతుందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 11:42 am

ఎక్స్‌పోజింగ్‌కు భూమిక ఓకే

గతంలో పలు చిత్రాలు చేసినప్పటికీ, ఎక్స్‌పోజింగ్‌కు తావివ్వకుండా నటించిన భామ భూమిక. అయితే ఆమె వివాహం అయిన తర్వాత అంతగా అవకాశాలు రావడం లేదు. వివాహానికి ముందు ఖుషీ తదితర చిత్రాల్లో చేసినా కూడా ఎక్స్‌పోజింగ్ జోలికి వెళ్లలేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2008 | 11:34 am

రుణ మాఫీ పథకంలో రైతుకు అన్యాయం: టీడీపీ

రుణ మాఫీ పథకంలో రైతులకు అన్యాయం జరుగుతోందని కర్నూలు టీడీపీ చీఫ్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. నిజమైన రైతులకోసం వైఎస్ ప్రభుత్వం చేసిదేమీ లేకపోగా, ఈ రుణ మాఫీ పథకంతో ప్రయోజనం శూన్యమన్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 11:19 am

బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు: సీపీఐ

లెఫ్ట్ పార్టీలు ఎప్పటికీ మతతత్వ బీజేపీతో చేతులు కలపబోవని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మంగళవారం ఉద్ఘాటించారు. అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లెఫ్ట్ పార్టీలు ఇటీవల యూపీఏ కూటమి
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 11:17 am

ఎల్‌జేపీ ఎంపీ సురజ్‌భన్‌కు బెయిల్ మంజూరు

జైలు పాలైన బీహార్ ఎంపీ సురజ్ సింగ్ అలియాస్ సురజ్‌భన్ సింగ్‌కు బుధవారం పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో జైలు పాలైన సురజ్ సింగ్ కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 11:05 am

మార్కెట్‌లో నష్టాలు: 100 పాయింట్లు పతనమయిన సెన్సెక్స్

బుధవారం ఉదయం 65 పాయింట్ల లాభంతో ప్రారంభమయిన సెన్సెక్స్ క్రమంగా నష్టాల్లో కూరుకుపోయింది. ఒకే సారి అత్యధికంగా 12,935కు చేరుకున్న మార్కెట్ మధ్యాహ్న సమయానికి నష్టాల బాట పట్టింది. కాగా బుధవారం సాయంత్రం నాలుగు గంటల...
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 11:01 am

వ్యతిరేకంగా ఓటు వేయనున్న కాంగ్రెస్ రెబల్ ఎంపీ

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి ప్రతి ఎంపీ మద్దతు కీలకంగా మారుతున్న తరుణంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి కుల్‌దీప్ బిష్ణోయ్ లోక్‌‌సభలో ఈ నెల 22న జరగబోతున్న విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా
Source: Yahoo! Telugu: News | 16 Jul 2008 | 10:51 am

ఆగస్టులో విడుదల కానున్న నా అనేవాడు

రాజీవ్ కనకాల, హరీశ్, తనూజలు నటిస్తున్న చిత్రం నా అనేవాడు. ఈ చిత్రం తొలికాపీ నెలాఖరులోగా పూర్తి కానుండగా, ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు దర్శకుడు ప్రశాంత్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2008 | 10:42 am

గున్నమామిడీ కొమ్మమీదా... గూళ్లు రెండుండేవీ...

తెలుగు పాటల్లో కరుణ రసానికి తిరుగులేని ప్రతీకలుగా మిగిలే అతి కొద్ది పాటల్లో గున్నమామిడీ కొమ్మ మీదా.. పాట ఒకటి. ఓ 20 లేదా 30 ఏళ్ల వెనక్కు పోయి చూస్తే ఆ బాల గోపాలం ఈ పాటలోని గాన రసప్రవాహంలో ఓలలాడిందంటే ఆశ్చర్యపడాల్సింది లేదు.
Source: వినోదం | 16 Jul 2008 | 9:45 am

జూలై 31న "కథానాయకుడు" విడుదల

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన "కథానాయకుడు" చిత్రం ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 1200 ప్రింట్లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగులో "కథానాయకుడు", తమిళంలో "కుచేలన్"గా...
Source: వినోదం | 16 Jul 2008 | 9:18 am

ముగింపు దశలో కాశీపట్నం చూడరబాబూ

విజయ్ ఆనంద్ హీరోగా, సుప్రేన హీరోయిన్‌గా నటిస్తున్న కాశీపట్నం చూడరబాబూ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. సారధి స్టూడియోలో మంగళవారం వేణుమాధవ్, భరణి, బెనర్జీ, గుండు సుందర్శన్ తదితరులపై...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2008 | 8:12 am

సోమనాథ్ రాజీనామాకు మమత డిమాండ్

పార్లమెంటరీ వ్యవస్థ సంప్రదాయాల మేరకు స్పీకర్ పదవికి సోమనాథ్ తక్షణం రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆయన సీపీఎం పార్టీ తరపున లోక్‌సభలో సభ్యుడని ఆమె గుర్తు చేశారు.
Source: జాతీయ | 16 Jul 2008 | 7:24 am

హైదరాబాద్‌లో "కాశీపట్నం చూడర బాబూ..

ముఫ్పైఏళ్ళ క్రితం బయోస్కోప్‌ను వివిధ రకాలకు చెందిన పేపర్ కటింగ్స్ పెట్టి వాటిని తిప్పుతూ "కాశీపట్నం చూడర బాబూ... అంటూ తమాషాలు చేసి పిల్లల్ని...
Source: వినోదం | 16 Jul 2008 | 7:07 am

యూపీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ తిరుగుబాటు

యూపీఏ విశ్వాస పరీక్ష గడువు దగ్గర పడుతోంది. మొన్నటి వరకు అసంతృప్తిగా ఉన్న ఎంపీలు ఇపుడు తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు స్వపక్షంలోను, ఇటు విపక్షంలోనూ రెబల్స్ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగుర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
Source: జాతీయ | 16 Jul 2008 | 7:06 am

17న రాష్ట్రానికి రానున్న సోనియా గాంధీ

యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 11.40 నిమిషాలకు నెల్లూరు జిల్లా పర్యటనకు శ్రీకారం చుడుతారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2008 | 6:08 am

నవ్వే దమ్ముందా? అంటున్న "సిటీలైఫ్"

నవ్వే దమ్ముందా మీలో...? అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న "సిటీలైఫ్" చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చిందని నిర్మాత పి. వెంకటేశ్వరరావు...
Source: వినోదం | 16 Jul 2008 | 6:07 am

అధికార పీఠం కోసం వెంపర్లాట: దేవేందర్

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికార పీఠం కోసం వెంపర్లాడుతున్నాయని నవ తెలంగాణా ప్రజాపార్టీ అధ్యక్షుడు టి.దేవేందర్ గౌడ్ ఆరోపించారు. అందువల్లే ఆ పార్టీల నేతలు ఉచితం పేరుతో హామీల వర్షం కురిపిస్తున్నాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2008 | 5:56 am

ఆగస్టు మొదటి వారంలో సిటీలైఫ్

ఆగస్టు మొదటి వారంలో సిటీలైఫ్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియో ప్రజాదరణ పొందిందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2008 | 5:45 am

నేడు భాగ్యనగరంకు రానున్న సోమనాథ్

లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ బుధవారం భాగ్యనగరంకు విచ్చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆయన ఇటీవల నేత్ర చికిత్స చేసుకున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా నెలవారీ పరీక్షల నిమిత్తం బుధవారం సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాద్‌కు వస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2008 | 5:43 am

ఈ నెల 19న విడుదల కానున్న వీధి రౌడీ

ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో వీధి రౌడీగా ఈ నెల 19న విడుదల చేయనున్నట్టు నిర్మాత కె.సాగర్ తెలిపారు. పొదరిల్లు చిత్ర ఫేమ్ స్నేహాపెండ్సే ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన నటించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2008 | 5:06 am

జులై 16, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2008 | 4:47 am

ప్రజాసేవే పరమావధి: నాగబాబు

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించబోయే పార్టీ ప్రజాసేవే పరమావధిగా ఉంటుందని ఆయన సోదరుడు, సినీ నిర్మాత కె.నాగేంద్రబాబు అన్నారు. పార్టీ పేరు కూడా ప్రజలు, అభిమానులు, హితులు అభీష్టానికి అనుగుణంగానే ఉంటుందని ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2008 | 4:47 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 Jul 2008 | 3:30 am

అణు శక్తివల్ల నష్టాలు తగ్గుముఖం : దేవ్‌రా

అమెరికాతో చేసుకున్న పౌర అణు ఒప్పందం అమలు వల్ల ఉత్పత్తి అయ్యే అణు శక్తి ద్వారా ఇంధనాల విక్రయాల వల్ల కలిగే నష్టాలు తగ్గుముఖం పడతాయని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్‌రా చెప్పారు. అణు ఒప్పందం అమలు వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో మంచిదని...
Source: జాతీయ | 15 Jul 2008 | 2:54 pm

పాకిస్థాన్‌ పర్యటనకు ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫెరెన్స్ (ఎన్‌సీ) పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పాకిస్థాన్ పర్యటనకు ఆగస్టు 7వ తేదీన వెళుతున్నారు. ది కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంస్థ పంపించిన ఆహ్వానం మేరకు ఒమర్ పాక్‌కు వెళుతున్నారు. పాకిస్థాన్‌కు ఈ సదస్సులో...
Source: జాతీయ | 15 Jul 2008 | 2:53 pm

బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ

ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో అనే అంశంపై రూపొందిన చిత్రం బ్రహ్మానందం డ్రామా కంపెనీ. పల్లి కేశవరావు నిర్మాణంలో ఐ. శ్రీకాంత్ దర్శకత్వంలో తయారైన ఈ చిత్రంలో
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2008 | 2:02 pm

ఏకధాటిగా నాగార్జున కింగ్ షూటింగ్

నాగార్జున, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న "కింగ్" చిత్ర షూటింగ్ ఏకధాటిగా సాగనుంది. ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 14న రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. చిత్రం టాకీ పార్టు మొత్తాన్ని అక్కడే చిత్రీకరించనున్నారు. శివ, హలోబ్రదర్ తరహాలో
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2008 | 1:59 pm