|
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో అనే అంశంపై రూపొందిన చిత్రం బ్రహ్మానందం డ్రామా కంపెనీ. పల్లి కేశవరావు నిర్మాణంలో ఐ. శ్రీకాంత్ దర్శకత్వంలో తయారైన ఈ చిత్రంలోSource: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2008 | 2:02 pm ఏకధాటిగా నాగార్జున కింగ్ షూటింగ్నాగార్జున, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న "కింగ్" చిత్ర షూటింగ్ ఏకధాటిగా సాగనుంది. ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 14న రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. చిత్రం టాకీ పార్టు మొత్తాన్ని అక్కడే చిత్రీకరించనున్నారు. శివ, హలోబ్రదర్ తరహాలోSource: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2008 | 1:59 pm బాబు మాయ మాటలు నమ్మొద్దు : వైఎస్అధికారంలోకి వస్తే ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వాగ్ధానాన్ని నమ్మి ఎవరూ మోసపోవద్దని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రజలకు...Source: ఏపీ న్యూస్ | 15 Jul 2008 | 12:23 pm ఓట్లేసి సమస్యలను కొనుక్కున్నారు: బాబుకాంగ్రెస్కు ఓట్లేసి, ఆపార్టీ అభ్యర్థులను గెలిపించి సమస్యలను కొనితెచ్చుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన చేపట్టిన 'మీ కోసం' యాత్ర ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని...Source: ఏపీ న్యూస్ | 15 Jul 2008 | 12:13 pm 28వ తేదీకి వాయిదాపడిన పరిటాల హత్య కేసుపెనుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణ అనంతపురం కోర్టులో జరుగుతోంది. ఇందులోభాగంగా ఈ కేసు విచారణ మంగళవారం కోర్టులో ...Source: ఏపీ న్యూస్ | 15 Jul 2008 | 11:57 am భాగ్యనగరిలో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. భాగ్యనగరి పోలీసులు చేపడుతున్న పటిష్టమైన చర్యల కారణంగా ఈ ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నట్టు సమాచారం. దీనిపై హైదరాబాద్ డీసీపి మునుస్వామి మాట్లాడుతూ భాగ్యనగరిలోSource: ఏపీ న్యూస్ | 15 Jul 2008 | 11:49 am ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "దీపావళి"వేణు, మేఘానాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "దీపావళి" చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దీపావళి. ఎ.ఎ.ఎ. క్రియేషన్స్ పతాకంపై తీగల కృపాకర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రంలో...Source: వినోదం | 15 Jul 2008 | 11:46 am పొత్తుకు 'సై' అంటున్న వామపక్షాలు: బాబుకాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలు తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. 'మీకోసం' యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో ...Source: ఏపీ న్యూస్ | 15 Jul 2008 | 6:26 am మళ్ళీ తెరపైకి మోహన్ బాబు-రమ్యకృష్ణ జంట!తెలుగు తెరపై హిట్ జంటైన మోహన్ బాబు- రమ్యకృష్ణ జోడీ మళ్ళీ రంగప్రవేశం చేయనుంది. "గొడవ" ఫేమ్ వైభవ్ హీరోగా నటించే తదుపరి చిత్రంలో రమ్యకృష్ణ హీరోకు మేనత్తగా నటించనుంది. యువమహిళ డైరక్టరైన భాను దర్శకత్వం వహించే ఈ సినిమాలో ప్రతినాయకుడు...Source: వినోదం | 15 Jul 2008 | 5:41 am జులై 15, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2008 | 4:04 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2008 | 2:59 am యుపిఎని కూల్చి తీరుతాం : రాజ్నాథ్కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అవసరమైన ప్రతి ప్రయత్నాన్ని ఎన్డీఎ చేపడుతుందని బిజెపి అధ్యక్షుడు రాజనాధ్ సింగ్ తెలిపారు.Source: జాతీయ | 14 Jul 2008 | 3:07 pm అమెరికా గురించే యుపిఎ తపన : కారత్భారత స్వతంత్ర విదేశీ విధానానికి భంగం కలిగించినందుకే వామపక్షాలు కేంద్రంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు.Source: జాతీయ | 14 Jul 2008 | 2:52 pm నేనూ ప్రేమించా..! : అల్లు అర్జున్ఏ వయస్సులో ఏవిధంగా ఉండాలో ఆవిధంగా ఉంటేనే అందంచందం.. ఈ విషయాన్నే అల్లు అర్జున్ స్పష్టం చేస్తున్నారు. దేశసేవ, సంఘసేవ చేసే వయస్సు తనది కాదని అంటున్నారు. ఈ వయస్సులో అందరూ ప్రేమిస్తారు. కొంతమంది బయటికి వ్యక్తం చేయలేరు. "నేనూ ప్రేమించాను"...Source: వినోదం | 14 Jul 2008 | 2:16 pm
|