|
"కథానాయకుడు"లో రజనీ కుమార్తె!తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న "కథానాయకుడు" చిత్రంలో రజనీ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ నటించనుందట. చాలా సేపు కాదండీ బాబు.. సాంగ్ సీక్వెన్స్‌లో కొద్ది సెకన్ల పాటు అలా కనిపించి మాయమై పోతున్నారట. పి. వాసు దర్శకత్వంలో..Source: వినోదం | 14 Jul 2008 | 12:33 pm ఇందిరమ్మ పథకానికి అన్నీ అడ్డంకులేరాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు రెండు. అందులో ఒకటి జలయజ్ఞం. రెండోది ఇందిరమ్మ పథకం. జలయజ్ఞం మాట అటుంచితే.. ఇందిరమ్మ పథకంపై సర్కారు గంపెడు ఆశలనే పెట్టుకుంది.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2008 | 12:26 pm కాంగ్రెస్‌పై వెంకయ్య విమర్శనాస్త్రాలు!కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో తమతో కలిసి పనిచేసి ప్రభుత్వాలను కూలదోసిన కాంగ్రెస్ పార్టీ, పొత్తుల పవిత్రతపై మాట్లాడటం సబబు కాదని ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2008 | 10:27 am యూపీఏకు మద్దతివ్వం: అకాలీదళ్యూపీఏ విశ్వాస పరీక్షకు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. మద్దతును కూడగట్టుకునేందుకు యూపీఏ నేతలు నిమగ్నమై వున్నారు. ఈ నేపథ్యంలో యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు అకాలీదళ్, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలు ప్రకటించాయి.Source: జాతీయ | 14 Jul 2008 | 8:53 am మెగాస్టార్‌పై పోటీకి సర్వదా సిద్ధం: రాజశేఖర్రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మెగాస్టార్ చిరంజీవిపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాజశేఖర్ దంపతులు ప్రకటించారు. సోమవారం గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ సమక్షంలో రాజశేఖర్ దంపతులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2008 | 8:41 am అణు మద్దతుపై నేడు ఎన్సీ తుది నిర్ణయంఅణు ఒప్పందం అంశంపై తన వైఖరిని వెల్లడించేందుకు నేషనల్ కాన్ఫెరెన్స్ సోమవారం శ్రీనగర్‌లో సమావేశం కానుంది. ఈ పార్టీకి ఇద్దరు లోక్‌సభ సభ్యులు ఉన్న విషయం తెల్సిందే. భారత్-అమెరికా అణు ఒప్పందం అంశంలో యూపీఏ ప్రభుత్వం ఈనెల 22వ తేదీన విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 14 Jul 2008 | 7:47 am మన్మోహన్ అభ్యర్థిత్వానికే ఎస్పీ ఓటువచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మన్మోహన్ సింగ్‌కే మద్దతు తెలుపనున్నట్టు సమాజ్‌వాది పార్టీ ప్రకటించింది. మన్మోహన్ నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ తెలిపారు. ఆయన సోమవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.Source: జాతీయ | 14 Jul 2008 | 7:19 am "ఉల్లాసంగా.. ఉత్సాహంగా.." విడుదల వాయిదాయశోసాగర్, స్నేహా ఉల్లాల్ జంటగా అమృత్ అమరనాథ్ పతాకంపై "తొలిప్రేమ" చిత్ర దర్శకుడు కరుణాకర్ దర్శకత్వంలో బి.పి. సోము, జి.ఎస్. రంగనాథ్..Source: వినోదం | 14 Jul 2008 | 7:15 am మళ్లీ వాయిదా పడిన శంకర్ రామన్ హత్య కేసుకంచి వరదరాజ పెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకర్ రామన్ హత్య కేసు మళ్లీ వాయిదా పడింది. సోమవారం కేసు విచారణ జరిపిన పుదుచ్చేరి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి డి.కృష్ణరాజ్ కేసును ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేశారు.Source: జాతీయ | 14 Jul 2008 | 6:36 am "జంక్షన్"లో ప్రేమికులులియో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పరుచూరి రవీంద్రనాథ్ కథానాయకుడిగా, నైనా కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం జంక్షన్. "అసాధ్యుడు" ఫేం కె. అనిల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి. రామకృష్ణ నిర్మిస్తున్నారు. మార్చి 8న షూటింగ్...Source: వినోదం | 14 Jul 2008 | 6:11 am యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం: కేసీఆర్అణు ఒప్పందం వ్యవహారంలో యూపీఏ ఎదుర్కోనున్నవిశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సరైన సమయమని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2008 | 5:59 am బ్యాంకాక్ వెళ్లొచ్చిన "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్"శివాజీ, కావేరీ ఝా జంటగా కె.బి.సి సినిమా పతాకంపై ఎం. నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో కుమార్ దర్శకత్వంలో కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న చిత్రం...Source: వినోదం | 14 Jul 2008 | 5:41 am 'ముందస్తు'కు అవకాశమే లేదు: మొయిలీకేంద్ర రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలే లేవని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ జోస్యం చెప్పారు. ఈనెల 22వ తేదీన పార్లమెంట్‌లో జరుగనున్న విశ్వాసపరీక్షలో యూపీఏ సర్కారు విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2008 | 5:31 am రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత బియ్యం: బాబుతమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ఖమ్మంలో జరిగింది.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2008 | 5:20 am నేటి నుంచి లెఫ్ట్ ఆందోళనబాటభారత్-అమెరికా అణు ఒప్పందంపై గుర్రుగా ఉన్న వామపక్షాలు సోమవారం నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నాయి. కేంద్రంలోని యూపీఏ సర్కారుకు ఇస్తున్న మద్దతును ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో ప్రజలకు వివరించడమే ఈ ఆందోళనల ముఖ్యోద్దేశం.Source: జాతీయ | 14 Jul 2008 | 4:02 am జులై 14, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడుSource: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2008 | 3:23 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2008 | 3:20 am
|