సస్పెన్స్ ప్రధానాంశంగా హే రామా! ఏంటీ గోల

బాలాదిత్య, వినయ్‌కుమార్, మనీషా చటర్జీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "హో రామా! ఏంటీ గోల". శామ్యూల్ దర్శకుడు. దీపక్‌రెడ్డి గునపాటి ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 50 శాతం పూర్తయింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:06 pm

సరికొత్త ప్రేమ కథాంశంతో నీ చిరునవ్వే నా చిరునామా

జయంత్, వేణు, రవళీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం "నీ చిరునవ్వే నా చిరునామా". కాంతా మూవీస్ బేనర్‌పై జేడీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేష్ పుప్పాల దర్శకుడు. సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:05 pm

25న ప్రేక్షకుల ముందుకు ఆర్య ఎంబీబీఎస్

"ఆర్య ఎంబీబీఎస్" పేరుతో రూపొందిన తమిళ చిత్రం ఈ నెల 25న అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మాధవన్, భావన, ప్రకాశ్‌రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తేజ సినిమా పతాకంపై ఈ సినిమా తెలుగులోకి
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:04 pm

తెలుగు ప్రేక్షకులకు రాఖీసావంత్ హాట్‌మనీ

రాఖీసావంత్ హీరోయిన్‌గా నటించిన "హాట్‌మనీ" చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ఆర్ట్స్ పతాకంపై ఈ హిందీ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:03 pm

ఘనంగా బతుకమ్మ ప్లాటినం డిస్క్ వేడుక

తెలంగాణ జిల్లాల్లో 75 వేల క్యాసెట్లు అమ్ముడయిన సందర్భంగా "బతుకమ్మ" చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకుంది. ఇటీవల ఈ సినిమా 50 రోజుల వేడుకను కూడా జరుపున్న సంగతి తెలిసిందే. సింధుతులానీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్ర
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:01 pm

నేనూ ప్రేమించా..! : అల్లు అరవింద్

ఏ వయస్సులో ఏవిధంగా ఉండాలో ఆవిధంగా ఉంటేనే అందంచందం.. ఈ విషయాన్నే అల్లు అర్జున్ స్పష్టం చేస్తున్నారు. దేశసేవ, సంఘసేవ చేసే వయస్సు తనది కాదని అంటున్నారు. ఈ వయస్సులో అందరూ ప్రేమిస్తారు. కొంతమంది బయటికి వ్యక్తం చేయలేరు.
Source: వినోదం | 10 Jul 2008 | 1:00 pm

న్యాయ, ధర్మాలకే తలొగ్గుతా: దేవేందర్

న్యాయానికి, ధర్మానికి మాత్రమే తల వంచుతానని దేవేంద్ర గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ భీష్ముడుని కాదల్చుకోలేదని, తమకు రాజధర్మం కన్నా ధర్మపక్షమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకే ...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:39 pm

రాజకీయాల్లో పెను మార్పులు :నారాయణ

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంతరించుకుంటున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్‌లోని స్థానిక సీపీఐ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్ర స్థాయిలో...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:38 pm

రైతన్నలకు కరెంటు కోత ఉండదు: రఘువీర రెడ్డి

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లోను రైతన్నలకు యాధావిధిగా ఏడుగంటల పాటు సరఫరా అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:38 pm

విజయం కోసం రిస్క్ అవసరం : నితిన్

యువహీరోల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుని తాపత్రయపడుతున్న వ్యక్తి నితిన్. తేజ "జయం" తర్వాత మళ్ళీ అంత హిట్‌ కోసం ఎదురుచూస్తున్నా విజయం ఆమడదూరంలో ఉంటుంది. అయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాడు. ఏదో ప్రత్యేకతను...
Source: వినోదం | 10 Jul 2008 | 12:37 pm

ఓటర్ల నమోదు గడువు పెంచండి: అరవింద్

రాష్ట్రంలో ఓటర్ల నమోదు గడువును పొడిగించాలని సినీనిర్మాత, చిరంజీవి బావమరది, అల్లు అరవింద్ కోరారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావును కలుకుని వినతిపత్రం ...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:36 pm

తెలంగాణాకు హామీ ఇస్తేనే ఓటు: నరేంద్ర

ప్రత్యేక తెలంగాణా అంశంపై స్పష్టమైన ప్రకటన చేస్తేనే యూపీఏకు సానుకూలంగా ఓటు వేస్తానని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు ఎ.నరేంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:34 pm

మినీ కారిడార్ ఏర్పాటుకు నక్సల్స్ వ్యూహం

నక్సల్స్ వ్యూహాలు క్షణానికో విధంగా మారుతున్నాయి. నెలల తరబడి పథక రచన చేయడం, దాన్ని పక్కాగా అమలు చేయడం వంటి చర్యలకు స్వస్తి చెప్పనున్నారు. తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయాల్లో పూర్తి చేసేలా
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:33 pm

వైఎస్ఆర్ అవినీతికి అడ్డుకట్టవేస్తా: జోగయ్య

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అవినీతి ఆగడాలకు అడ్డకట్టవేస్తానంటూ నర్సాపురం ఎంపీ హరిరామ జోగయ్య వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఆణు ఒప్పందంలో మాత్రం యూపీఏ ప్రభుత్వానికే...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:32 pm

రాజకీయ ప్రవేశం దిశగా హీరోల కదలికలు

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న వార్త.. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం. మెగాస్టార్ ప్రవేశం దాదాపుగా ఖరారైంది. ఆయన బాటలోనే మరికొందరు తెలుగు నటీనటులు అడుగులు వేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:19 pm

దాడిలో ఐఎస్‌ఐ, తాలిబన్ల పాత్ర: ఆర్మీ చీఫ్

కాబుల్‌లోని భారత దౌత్య కార్యాలయంపై దాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, తాలిబన్ల పాత్ర ఉందని ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ సూచకప్రాయంగా తెలిపారు. భారత ప్రయోజనాలను అడ్డుకోవాలనుకున్న వారే ఈ పని చేశారని ఆయన ఆరోపించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 11:48 am

నష్టపరిహారం గురించి ఆలోచించడం లేదు: పీసీబీ

ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మారే అవకాశం ఉండటంతో, ఐసీసీ నుంచి నష్టపరిహారం వసూలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని వస్తున్న వార్తలను పీసీబీ ఈ సందర్భంగా తోసిపుచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీని షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 11:23 am

నష్టపరిహారం గురించి ఆలోచించడం లేదు: పీసీబీ

ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మారే అవకాశం ఉండటంతో, ఐసీసీ నుంచి నష్టపరిహారం వసూలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని వస్తున్న వార్తలను పీసీబీ ఈ సందర్భంగా తోసిపుచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీని షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 11:23 am

స్వల్ప నష్టాల్లో మార్కెట్: 38 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

గురువారం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి నష్టాల బాటలోనే ఉన్నప్పటికీ, క్రమంగా లాభాలను పుంజుకుంది. అయితే ఈ లాభాలను కొనసాగించలేకపోయింది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు 38 పాయింట్లు కోల్పోయిన...
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 11:23 am

మేటి క్రీడాకారులకు రెట్టింపు పింఛన్లు

ప్రతిభావంతులైన క్రీడాకారులకు పెన్షన్లను రెట్టింపు చేయనున్నట్టు క్రీడల మంత్రి ఎంఎస్ గిల్ ప్రకటించారు. ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 5వేల పెన్షన్‌ను రూ. పది వేలకు పెంచనున్నామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 11:16 am

మేటి క్రీడాకారులకు రెట్టింపు పింఛన్లు

ప్రతిభావంతులైన క్రీడాకారులకు పెన్షన్లను రెట్టింపు చేయనున్నట్టు క్రీడల మంత్రి ఎంఎస్ గిల్ ప్రకటించారు. ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 5వేల పెన్షన్‌ను రూ. పది వేలకు పెంచనున్నామన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 11:16 am

తదుపరి ముఖ్యమంత్రి చిరునే: హరిరామ జోగయ్య

వచ్చే ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి విజయం సాధించి ముఖ్యమంత్రి కానున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య అన్నారు. తదుపరి ఎన్నికల్లో ఆయన పార్టీ తుపాను సృష్టించనుందని ఆయన జోస్యం...
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 11:12 am

తదుపరి ముఖ్యమంత్రి చిరునే: హరిరామ జోగయ్య

వచ్చే ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి విజయం సాధించి ముఖ్యమంత్రి కానున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య అన్నారు. తదుపరి ఎన్నికల్లో ఆయన పార్టీ తుపాను సృష్టించనుందని ఆయన జోస్యం...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 11:12 am

వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్తు: రఘువీరా

వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి ప్రకటించారు. గృహాలకు, పరిశ్రమలకు కోత విధించైనా సరే వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్తు...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 11:06 am

వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్తు: రఘువీరా

వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి ప్రకటించారు. గృహాలకు, పరిశ్రమలకు కోత విధించైనా సరే వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్తు...
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 11:06 am

సిరియా, టర్కీ ఐటీఎఫ్‌ల నుంచి భారతీయుల నిష్క్రమణ

సిరియా, టర్కీల్లో జరుగుతున్న 15 వేల డాలర్ల ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ల నుంచి భారతీయ క్రీడాకారులందరూ నిష్క్రమించారు. సిరియా ఐటీఎఫ్ టోర్నమెంట్‌లో రంజీత్ విరాలీ- మురేగేశన్, రాహిల్ మఖరాయ్, విఘ్నేష్ పెరనమల్లూర్- చంద్రశేఖర్
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 11:02 am

బీచ్ వాలీబాల్ టోర్నీకి మొదటిసారి చెన్నై ఆతిథ్యం

అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ టోర్నీకి మొదటిసారి చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలో అంతర్జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ టోర్నీ జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఎఫ్ఐవీబీ చెన్నై ఛాలెంజర్ పేరుతో జరుగుతున్న ఈ టోర్నీ
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 10:48 am

టాప్ సీడ్‌పై బోపన్న సంచలన విజయం

రోడ్ దీవుల్లోని న్యూపోర్ట్‌లో జరిగే క్యాంప్‌బెల్ హాల్ ఆఫ్ ఫేం టెన్నిస్ ఛాంపియన్ షిప్‌ రెండో రౌండ్లో టాప్ సీడ్ మార్డి ఫిష్‌పై భారత డేవిస్ కప్ ఆటగాడు రోహన్ బోపన్న విజయం సాధించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన ప్రపంచ...
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 10:48 am

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వెళ్లరు: డిఎస్

అణుఒప్పందంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వెళ్లరని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మద్దతు విషయంపై తాను సోనియా గాంధీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 10:32 am

చిరు తరఫున ప్రచారం చేస్తాను: అల్లుఅర్జున్

మెగాస్టార్ చిరంజీవి పెట్టబోయే పార్టీ కోసం తాను ప్రచారం నిర్వహించనున్నట్టు సినీ హీరో అల్లుఅర్జున్ తెలిపారు. చిరు వెంటే ఉండి పదవులు ఆశించకుండా పనిచేయనున్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 10 Jul 2008 | 10:26 am

గుడికట్టొద్దు బాబోయ్!

అందాలతో యువతను గిలగింతలు పెట్టే మలయాళ ముద్దుగుమ్మ నమిత.. తనకు గుడికట్టొద్దని చెప్పిందట. నమిత కోసం ఆమె అభిమానులు...
Source: వినోదం | 10 Jul 2008 | 10:21 am

జూలై నెలాఖరులో "హాట్‌‌మనీ" విడుదల

హిందీలో విజయవంతంగా ప్రదర్శించబడిన చిత్రాన్ని మెగా ఆర్ట్స్ పతాకంపై తెలుగులో "హాట్‌‌మనీ"గా అనువదిస్తున్నారు. ఈ నెలాఖరులో...
Source: వినోదం | 10 Jul 2008 | 5:56 am

అమృతోత్సవాల ముగింపు వేడుకల్లో గవర్నర్

రాష్ట్ర గవర్నర్ నారాయణ్ దత్ తివారీ (ఎన్.డి.తివారీ) గురువారం తిరుపతికి రానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అమృతోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు మధ్యాహ్నం 13.40 నిమిషాలకు విమానంలో చేరుకుంటారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 4:53 am