|
"గోరింటాకు" చిత్ర దర్శకుడు క్షమాపణ!గోరింటాకు చిత్రంలో ఓ సన్నివేశంలో వచ్చిన కుంటి, గుడ్డి వంటి పదాలను తక్షణమే తొలగిస్తున్నట్లు చిత్ర దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ ప్రకటించారు. "గోరింటాకు"లో వికలాంగులకు కించపరిచే దృశ్యాలున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు కృష్ణమాదిగ, వికలాంగుల పోరాట సమితి...Source: వినోదం | 9 Jul 2008 | 1:37 pm వరంగల్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల!వరంగల్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ.ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థానంలో ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2008 | 6:29 am విశ్వాస 'పరీక్ష' తప్పదంటున్న భాజపాకేంద్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో యూపీఏ సర్కారు తప్పకుండా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందేనని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. లెఫ్ట్ నిర్ణయంతో యూపీఏ సర్కారు మైనారిటీలో పడిపోయిందన్నారు.Source: జాతీయ | 9 Jul 2008 | 6:16 am 'అణు' చట్టబద్ధతకు పరీక్ష నెగ్గాల్సిందే: అద్వానీఅమెరికాతో అణు ఒప్పందానికి చట్టబద్దత రావాలంటే యూపీఏ ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందాలని బీజేపీ డిమాండ్ చేసింది. వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటున్న తరుణంలో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకుSource: Yahoo! Telugu: News | 9 Jul 2008 | 5:56 am పరీక్ష నెగ్గాకే 'అణు' ఒప్పందం: ప్రణబ్లోక్సభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, విశ్వాస తీర్మానం కోసం స్వల్పకాలికంగా సమావేశపరుస్తామని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ప్రభుత్వం విశ్వాస పరీక్షలో తన బలం నిరూపించుకున్న తర్వాతేSource: Yahoo! Telugu: News | 9 Jul 2008 | 5:56 am అణు ఒప్పందం సాకే.. ఉపసంహరణే ముఖ్యంమద్దతు ఉపసంహరణకు వామపక్షాలు ఎప్పుడో నిర్ణయించుకున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే మద్దతు ఉపసంహరించు కోవాలన్నది వారి వ్యూహంలో భాగమని ఆరోపించారుSource: Yahoo! Telugu: News | 9 Jul 2008 | 5:49 am బలపరీక్ష తర్వాతే అణు ఒప్పందం: ప్రణబ్వామపక్షాల నిర్ణయంతో మైనారిటీలో పడిన యూపీఏ ప్రభుత్వం లోక్‌సభ బలపరీక్షలో నెగ్గిన తర్వాతే అణు ఒప్పందంపై ముందుకు వెళుతామని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.Source: జాతీయ | 9 Jul 2008 | 5:36 am ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజంఅధికార ప్రభుత్వం రైతన్నల ధాన్యానికి మద్దతు ధర రూ. వెయ్యి రూపాయలు కూడా సాధించిఇవ్వలేకపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మొత్తానికి చేతకాని ప్రభుత్వంగా మారిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2008 | 5:32 am మెగాస్టార్ పార్టీతో టీడీపీ గల్లంతు: ఆనంమెగాస్టార్ చిరంజీవి పార్టీ పెడితే టీడీపీ గల్లంతవుతుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన కనుక రాజకీయాల్లోకి ప్రవేశిస్తే మిగతా పార్టీలకు కాస్తో కూస్తో నష్టం తప్పదని ఆయన...Source: Yahoo! Telugu: News | 9 Jul 2008 | 3:29 am జులై 09, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు...Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2008 | 3:16 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 9 Jul 2008 | 3:03 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2008 | 3:03 am త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం : ప్రణబ్విశ్వాస తీర్మానంపై చర్చకోసం యుపిఎ ప్రభుత్వం అతి త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు.Source: జాతీయ | 8 Jul 2008 | 3:02 pm తెలంగాణా ఇస్తామంటే మద్దతిస్తాం: కేసీఆర్తెలంగాణా ఇస్తామని, ఆ దిశగా అధికారిక ప్రక్రియ మొదలుపెడతామని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించి, ఆ దిశగా చర్యలు చేపడితే తప్పకుండా యూపీఎకు మద్దతిస్తామని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణా భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 2:40 pm లాంచి వెలికితీత : 8 మృతదేహాలు లభ్యంఒరిస్సాలోని చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు చేసిన మెరుపుదాడిలో తొమ్మిది మంది గ్రేహౌండ్స్ బలగాలు తీవ్రంగా గాయపడగా మరో 35 మంది నీటిలో గల్లంతయ్యిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో గ్రేహౌండ్స్ పోలీసుల లాంచినీట మునిగిన ...Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 2:35 pm యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో నాగబాబు కొత్త చిత్రంనాగబాబుతో లక్ష్మీనరసంహ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనుంది. గతంలో పలు చిత్రాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఎల్‌వీ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలకు...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 12:31 pm ఊహకందకుండా సాగే కథనం: దిల్రాజుయశోసాగర్, స్నేహవుల్లన్‌ను హీరోహీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ ఎ కరుణాకరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి బీపీ సోము, జీఎస్ రంగనాధ్‌లు నిర్మాతలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి తొలి కాపీ సిద్ధమై...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 12:30 pm సచిన్‌తో ఇన్నింగ్స్‌కు ముగింపు పలికిన పెప్సీభారత క్రికెట్ చరిత్రలో టాప్ సెలెబ్రేటెడ్ క్రికెటర్‌లలో ఒకడైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో ఉన్న దశాబ్దాల సుధీర్ఘ సంబంధానికి అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ పెప్సీ కంపెనీ ముగింపు పలికింది. సచిన్‌తో గతంలో కుదుర్చుకున్న ఈ ఒప్పందం...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 12:13 pm
|