అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు

అన్నాచెల్లెళ్ల అనుబంధం జన్మజన్మల బంధం. ఈ బంధం చావులోనైనా ఉంటుందనే పాయింట్‌తో రూపొందిన చిత్రం గోరింటాకు. మెగాసూపర్‌గుడ్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై వంకినేని రత్నప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 12:22 pm

బి.గోపాల్, యంయస్ రాజు, రామ్ కాంబినేషన్‌లో మస్కా

దేవదాసు, రెడీ చిత్రాలతో ఘనవిజయాలను దక్కించుకున్న యంగ్ హీరో రామ్ కథానాయుకునిగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ యంయస్ రాజు "మస్కా" పేరుతో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 12:15 pm

పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 16 డేస్

అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రభు సోలోమాన్ దర్శకుడు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జేపీ కుమార్, డీవై చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 12:09 pm

పరుచూరి చేతులమీదగా సిటీలైఫ్ ఆడియో ఆవిష్కరణ

పర్‌ఫెక్ట్ విజువల్ పతాకంపై నిర్మితమయిన "సిటీలైఫ్" చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. పరుచూరి గోపాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సిటీలైఫ్ ఆడియో ఆవిష్కరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 11:57 am

మధురపూడి విమానాశ్రయంలో నైట్ సేవలకు ఏర్పాట్లు

రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయంలో సేవలను మరింత విస్తరించనున్నారు. ఇప్పటి వరకు పగలు మాత్రమే ఉన్న విమాన సేవలను రాత్రికి కూడా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 11:48 am

కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి

కుటుంబ సభ్యులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్ శనివారం విదేశీ పర్యటనకు బయలుదేరారు. విశ్రాంతి కోసం వైఎస్ వ్యక్తిగత పర్యటన చేపట్టినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు...
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 11:45 am

చారిత్రక ఫోటోల సేరణలో భాగ్యనగరి వాసి

నిజాం పాలకుల చారిత్రను చాటి చెప్పే సాక్ష్యాధారాలు సేకరించే పనుల్లో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నిమగ్నమైవున్నారు. నిజాం పాలకుల పరిపాల భవనిర్మాణానికి నిలువుటద్దంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నిలుస్తుంది.
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2008 | 11:43 am

డి.శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండించిన మందకృష్ణ

రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీల్లో వర్గీకరణ సమస్య మొదలైందని పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మార్పీఎస్...
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 11:15 am

పోలీసు కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు: జానారెడ్డి

మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ పోలీసు కుటుంబాలని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని హోంమంత్రి జానారెడ్డి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 11:09 am

'అణు'ను కాదంటే భవితరాలు క్షమించవు: కకోద్కర్

అమెరికాతో పౌర అణు ఒప్పందాన్ని తిరస్కరిస్తే భావితరాలు తమను క్షమించవని అణు ఇందన కమిషన్ అధ్యక్షుడు అనిల్ కకోద్కర్ తెలిపారు. వామపక్షాలు అణు ఒప్పందంపై మాట్లాడిన కొన్నిగంటల్లోనే ఆయన దీనిపై తీవ్రంగా స్పందించారు
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 11:05 am

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు హోల్డింగ్ రాజీనామా

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు రాజీనామా చేశారు. 2006నాటి పాకిస్థాన్- ఇంగ్లాండ్ వివాదాస్పద ఒవెల్ టెస్ట్ ఫలితాన్ని డ్రాగా మారుస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి నిరసన తెలిపేందుకు హోల్డింగ్ ఈ నిర్ణయం
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 10:53 am

ఎల్టీటీఈని ఓడించడానికి సమయం పడుతుంది: కరుణ

ఎల్టీటీఈని ప్రస్తుత పరిస్థితుల్లో ఓడించడం కష్టమని కరుణ అమ్మన్ తెలిపారు. ఎల్టీటీఈతో విభేదించి బయటకు వచ్చిన కరుణ బీబీసీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వి.ప్రభాకరన్ నేతృత్వంలోని ఎల్టీటీఈ ప్రస్తుతం చాలా బలహీనంగా
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 10:13 am

మాల్దీవులకు వెళ్లనున్న వైఎస్సార్

రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లనున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు ఆయన అక్కడే కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇందుకోసం ఆయన....
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2008 | 10:13 am

శ్రీవారి అమృతోత్సవాలకు రాష్ట్రపతి రాక

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో వచ్చే ఆరోతేదీ నుంచి ప్రారంభంకానున్న అమృతోత్సవాలకు రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తిరుపతికి రానున్నారు. తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించిన 'దళిత గోవింద' కార్యక్రమంపై దళిత సంఘాలకు.....
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2008 | 10:09 am

టీడీపీకి భూమా దంపతులు రాజీనామా

టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు భూమా దంపతులు శనివారం ప్రకటించారు. టీడీపీతో తమకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని, ఈ నిర్ణయం తమను చాలా బాధపెడుతోందని వారు...
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 10:07 am

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తథ్యం: నేదురుమల్లి

రాష్ట్రంలో సినీ నటుడు చిరంజీవి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే రాజకీయాల్లో అనేక మార్పులు సంతరించుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్గొండలో ఆయన శనివారం విలేకరులతో ....
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2008 | 10:04 am

సమ్మెకు పిలునిచ్చిన ఆర్టీసి కార్మిక సంఘాలు

కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 19, 20 తేదీలలో సమ్మె జరుపతలపెట్టినట్టు గుర్తింపు పొందిన కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది. ఈమేరకు సమ్మె నోటీసును ఆర్టీసి యాజమాన్యానికి అందజేసింది. కాగా, కార్మిక సంఘం తీసుకున్న ....
Source: ఏపీ న్యూస్ | 5 Jul 2008 | 10:01 am

చిరు పార్టీ ప్రభావం తప్పకుండా ఉంటుంది: నేదురుమల్లి

మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఏర్పాటు చేయనున్న పార్టీ ప్రభావం అన్ని రాజకీయ పార్టీలపై తప్పకుండా ఎంతో కొంత ఉంటుందని విశాఖ ఎంపీ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి అన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 9:41 am

యూఎన్‌పీఏ కూటమికి బీటలు

యునైటెడ్ నేషనల్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (యూఎన్‌పిఏ) కూటమి బీటలు వారింది. ఐఎన్‌డీఎల్ అధినేత ఓం ప్రకాష్ చౌతలా నేతృత్వంలోని యూఎన్‌‌పీఏ కూటమి రెండు ముక్కలు కానుంది. అణు ఒప్పందాన్ని సమర్థించాలని ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Source: జాతీయ | 5 Jul 2008 | 9:39 am

ఉపకార వేతనాలకై దరఖాస్తులు: మైనారిటీ కార్పొరేషన్

మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు మైనారిటీ కార్పొరేషన్ దరఖాస్తులు కోరుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ఇందుకు అర్హులుగా కార్పొరేషన్...
Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 8:47 am

ఒప్పందం వెనుక ఎలాంటి దాపరికం లేదు: అమర్

అణు ఒప్పందం అంశంలో కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న అవగాహన వెనుక ఎలాంటి దాపరికం లేదని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే యూపీఏ ప్రభుత్వంలో తాము చేరబోమని ఆయన తేల్చి చెప్పారు. సీఎన్ఎన్-ఐబీఎన్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Source: జాతీయ | 5 Jul 2008 | 7:56 am

అఖిలపక్ష సమావేశానికి బీఎస్పీ డిమాండ్

వివాదాస్పద అణు ఒప్పందంపై దేశ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు వీలుగా కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 5 Jul 2008 | 6:09 am

ఎన్నికల కొలనులో 'కమలం'

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు తహతహలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
Source: జాతీయ | 5 Jul 2008 | 5:48 am

'విశ్వాస పరీక్ష'లో వ్యతిరేక ఓటు: లెఫ్ట్

అణు ఒప్పందంపై వామపక్ష పార్టీలు ఇప్పటికీ ఏమాత్రం మెట్టుదిగడం లేదు. ఆరునూరైనా తమ వైఖరికే కట్టుబడివుంటామని ఆ నేతలు కుండబద్ధలు కొట్టినట్టు చెపుతున్నారు. అంతేకాకుండా అణు ఒప్పందంపై పార్లమెంటులో ఓటింగ్ జరిగిన పక్షంలో యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని వారు తెల్చి చెప్పారు.
Source: జాతీయ | 5 Jul 2008 | 5:26 am

యూపీఏకు ములాయం ఆపన్న'హస్తం'

కేంద్రంలో 'అణు' రాజకీయాలకు తాత్కాలికంగా తెరపడింది. అణు ఒప్పందం కారణంగా రాజకీయ సుడిగుండంలో చిక్కున్న యూపీఏ సర్కారు నావను ఒడ్డుకు చేర్చేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఆపసన్నహస్తం అందించారు.
Source: జాతీయ | 5 Jul 2008 | 4:41 am

జులై 05, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టెలీషాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైమ్...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 4:11 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 3:18 am

మెడిసిన్ విద్యార్థికి లక్ష విరాళం :తెరాస

మెడిసిన్‌లో 52 ర్యాంకు సాధించిన పేద విద్యార్థికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు లక్షరూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో...
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 1:43 pm

వామపక్షాల డెడ్‌లైన్‌ను తిరస్కరించిన యూపీఏ

భారత్-అమెరికాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందంపై అమలుపై వామపక్షాలు విధించిన డెడ్‌లైన్‌ను యూపీఏ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు అణుఒప్పందంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అణు ఒప్పందంపై ఈనెల ఏడో తేదీలోగా ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని లెఫ్ట్ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 4 Jul 2008 | 1:10 pm

చివరి పాట షూటింగ్‌లో కళ్యాణ్‌రామ్ హరేరామ్

కళ్యాణ్‌రామ్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "హరేరామ్". ప్రస్తుతం ఈ సినిమా చివరి పాట చిత్రీకరణ నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో జరుగుతుంది. అక్కడ వేసిన సెట్‌లో ముంబై తారాగణంతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:56 pm

వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో విష్ణు

"ఢీ" సినిమాతో సక్సెస్ రుచిచూసిన డాక్టర్ మోహనబాబు తనయుడు విష్ణు ఆ తరువాత అక్కినేని నాగార్జునతో కలసి నటించిన "కృష్ణార్జున" ఆశించినస్థాయిలో విజయాన్ని చవిచూడలేదు. ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్న విష్ణు జూనియర్ ఎన్టీఆర్
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:53 pm

శశాంక్ హీరోగా మహేష్ మూవీ మేకర్స్ చిత్రం

శశాంక్, ఆర్యమీనన్ జంటగా మహేష్ మూవీ మేకర్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ భల్లా ఈ చిత్ర దర్శకుడు. జాన్ బాప్టిస్ట్ నిర్మాత. ఈ సినిమాలోని మూడు పాటలను ఇటీవలే మలేషియాలో చిత్రీకరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:52 pm

నకిలీ యూనివర్సిటీ బట్టబయలు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ట్రాన్స్‌ఫోర్స్ పోలీసులు ఓ నకిలీ యూనివర్సిటీ గుట్టును బట్టబయలు చేశారు. గోల్కొండ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఓ నకిలీ యూనివర్సిటీపై ....
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 12:30 pm

అన్నిపార్టీలు గుర్తించాలి : తెరాస

తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యబద్ధమైన కోరికను అన్నిరాజకియ పార్టీలు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... సమైక్యావాదానికి చిరుపార్టీ కట్టుబడుతామనే....
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 12:24 pm

ప్రజల సమయం వృధా : ఆనం ధ్వజం

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీకోసం యాత్ర చేపట్టి ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి ఆనం రాంనాయణరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థను అవమానిస్తూ బాబు చేసిన విమర్శలను ఆయన తప్పుపట్టారు. అవినీతి పనులకు అడ్డుకట్టవేసిన...
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 12:14 pm

ఓట్ల నమోదు ఉద్యమంలా జరగాలి : నాగబాబు

ఓట్ల నమోదును ఒక ఉద్యమంగా తీసుకురావాలని మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఓటరు నమోదు అవగాహనపై నిర్వహించిన "వారధి" సదస్సులో ఆయన పాల్గొన్నారు. బ్రిటీష్ హయాంలో ....
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 12:01 pm

షోయబ్ అక్తర్‌ నిషేధంపై లాహోర్ హైకోర్టు స్టే

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ 18 నెలల నిషేధంపై లాహోర్ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. జులై 4లోగా నిషేధంపై సమాధానమివ్వాలని కోర్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఆదేశాలు జారీ చేసింది. అక్తర్‌ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:00 pm