ప్రజలు నమ్మే స్థితిలో లేరు : ఆనం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సమాచార శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. కలెక్టర్లు అవినీతికి సాక్ష్యంగా నిలుస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై...
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2008 | 9:54 am

"కంత్రి" సినిమాపై మందకృష్ణ గళం

ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్టులపై, మీడియాపై విరుచుకుపడిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన "కంత్రి" చిత్రంపై ఆందోళనకు దిగారు. గురువారం మందకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. అబేద్కర్ వాడలో గూండాలు ఉన్నట్లు...
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2008 | 9:54 am

అక్టోబర్ నుంచి అర్హులకు పింఛన్లు

సామాజిక పింఛన్లకు అర్హులైన వారికి అక్టోబర్ నుంచి అందించాలని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనితో రాష్ట్రంలో పింఛన్లు 70లక్షలకు చేరుకుంటాయని ఆయన అంచనా వేశారు. పింఛన్లకు నెలకు సుమారు 160 కోట్లు వెచ్చించాల్సి ఉందని సీఎం తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2008 | 8:21 am

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లారీల సమ్మె

హైవే టోల్ టాక్స్, డీజెల్‌పై పన్ను విధింపుకు నిరసనగా దేశవ్యాప్తంగా మొదలైన రవాణా సమ్మె రెండవరోజు కూడా కొనసాగుతోంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సరకుల రవాణా స్తంభించిపోయింది. సమ్మెను కొనసాగించ దలిచామని, ప్రభుత్వం తమకు అనుకూలంగా స్పందించేవరకు....
Source: జాతీయ | 3 Jul 2008 | 8:18 am

ప్రకాశ్ కారత్‌తో చంద్రబాబు భేటీ!

యూఎన్‌పీఏ సమావేశంలో భాగంగా గురువారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో సమావేశమయ్యారు. సీపీఐ నేత బర్దన్, సీతారాం ఏచూరీలతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో...
Source: జాతీయ | 3 Jul 2008 | 7:52 am

వెబ్‌దునియా క్లాసిఫైడ్స్... మీకోసం...

వెబ్‌దునియా వీక్షకులకు అరుదైన ఎన్నో సేవలను ఉచితంగా అందిస్తోంది. క్లాసిఫైడ్స్, గేమ్స్, క్వెస్ట్, రిజల్ట్స్... తదితర సేవలను అందుబాటులో వుంచింది. వెబ్‌దునియా క్లాసిఫైడ్స్‌లో మీరు ప్రకటనలను (చిత్రాలతో సహా) బ్రౌజ్ చేయవచ్చు మరియు బహుళ కేటగిరీ శోధన చేసి...
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2008 | 7:41 am

బిజెపి-విహెచ్‌పి బంద్ : స్తంభించిన జనజీవితం

జమ్మూ-కాశ్మీర్‌లో అమరనాథ్ దేవాలయానికి కేటాయించిన భూముల కేటాయింపును ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, శివసేనల పిలుపు మేరకు గురువారం జరుగుతున్న దేశవ్యాప్త బంద్ కారణంగా దేశంలో పలు ప్రాంతాల్లో...
Source: జాతీయ | 3 Jul 2008 | 7:38 am

అవినీతిని ఏ మాత్రం సహించొద్దు : సీఎం

సంక్షేమ పథకాల అమలులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని, ఏ స్థాయిలోనూ అవినీతి జరిగినా సహించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండో రోజైన గురువారం ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2008 | 7:04 am

"చిరు"పార్టీపై అన్నివర్గాలు ఆసక్తి : మిత్రా

రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న చిరంజీవి పెట్టనున్న రాజకీయ పార్టీకి అన్ని పార్టీ వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చిరంజీవి సన్నిహితుడు డాక్టర్ మిత్రా వెల్లడించారు. వారధి పేరుతో నిర్వహించిన మహిళా అవగాహన సదస్సులో ....
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2008 | 6:18 am

కులవివక్షకు స్వస్తి చెప్పాలి : జయప్రకాశ్

కులాల వివక్షకు స్వస్తి చెప్పడం ద్వారానే ప్రజల్లో సమానత మొలకెత్తుతుందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర ముంబాయిలో ప్రారంభమై హైదరాబాదుకు చేరుకున్న సందర్భంగా ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో...
Source: ఏపీ న్యూస్ | 3 Jul 2008 | 6:18 am

నావికాదళం విస్తరణకు రక్షణ శాఖ యత్నాలు

హిందూ మహాసముద్రం రానురానూ తీవ్ర సంఘర్షణలకు నిలయంగా మారుతున్న నేపథ్యంలో భారత నావికాదళం సామర్థ్యాన్ని విస్తరించాలని దేశ రక్షణ శాఖ నిర్ణయించింది. భారత ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ కోచ్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ...
Source: జాతీయ | 3 Jul 2008 | 5:17 am

అణు సార్వభౌమత్వానికి కీడు రాదు : పిఎంఒ

పౌర అణు ఒప్పందంతో దేశ అణు సార్వభౌమత్వానికి కీడు రాదని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. భారత-అమెరికా అణు ఒప్పందంపై జాతికి వివరణ ఇవ్వాలని సమాజ్‌వాది పార్టీ నేత అమర్ సింగ్ బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరిన నేపధ్యంలో..
Source: జాతీయ | 3 Jul 2008 | 4:53 am

రెండు పాటలు మినహా పూర్తయిన యువత

హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ కథానాయకునిగా, అక్ష హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం యువత. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. వర్త్ వాచింగ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2008 | 1:34 pm

ఇంద్రజిత్‌ చిత్రంలో ప్రిన్సిపాల్‌గా రమ్యకృష్ణ

సాయికుమార్, సంగీత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న "ఇంద్రజిత్" సినిమాలో రమ్యకృష్ణ ప్రిన్సిపాల్ పాత్ర పోషిస్తుంది. గుడ్‌విల్ క్రియేషన్స్ పతాకంపై వీఆర్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గూనా నాగేంద్రప్రసాద్ దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2008 | 1:32 pm

అల్లరి నరేష్ కొత్త చిత్రం టైటిల్ సిద్ధు ఫ్రమ్ సికాకుళం

అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రానికి "సిద్ధు ఫ్రమ్ సికాకుళం" టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రద్ధాదాస్ అల్లరి నరేష్‌కు జంటగా నటిస్తోంది. బుధవారం ప్రసాద్ ల్యాబ్ ఆవరణలో చిత్ర టైటిల్‌‌ను ప్రకటించారు. వెల్‌ఫేర్ క్రియేషన్స్
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2008 | 1:30 pm

ఆడవాళ్లు నవ్వితే శుభం షూటింగ్ ప్రారంభం

పోసాని కృష్ణమురళీ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం "ఆడవాళ్లు నవ్వితే శుభం". మంగళవారం నిరాడంబరంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. సిల్వర్‌స్క్రీన్ మూవీస్ పతాకంపై పడపల్లి మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2008 | 1:15 pm

కౌసల్య సుప్రజ రామ కోసం రమణగోగుల, శ్రీలేఖ పాట

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు శ్రీ సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రం "కౌసల్య సుప్రజ రామ". కథ, స్క్రీన్‌ప్లేలు సమకూర్చిన సూర్యప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2008 | 1:15 pm

దేశం గర్వించదగ్గ నటుడు కమల్: రవిచంద్రన్

భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్‌హాసన్ 10 విభిన్న పాత్రలు పోషించిన "దశావతారం" చిత్రాన్ని విజయవంతం చేసినందుకు చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపారు. దశావతారం చిత్రాన్ని అపూర్వంగా
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2008 | 1:14 pm

ఫిబ్రవరి తర్వాతే ఎన్నికలు : వైఎస్సార్

రాష్ట్రంలో ఎన్నికలు ఫిబ్రవరికి ముందు జరిగే అవకాశం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఇందిరమ్మ, పావలా వడ్డీ తదితర పథకాలను సమగ్రంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. త్వరలో ఎన్నికలు...
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2008 | 12:54 pm

ఆంధ్ర మెస్‌లపై తెరాస కార్యకర్తల నిరసన

ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో చావుదెబ్బతిన్న తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)కు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు పలువులు వింతతరహాలో అల్లర్లకు పాల్పడుతున్నారు. తెలంగాణా ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర భోజనం, రెడ్డి మెస్‌లపై తమ ప్రతాపం చూపిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jul 2008 | 12:43 pm

ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని పథకాల వర్షం

ఈశాన్య రాష్ట్రాలపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం పథకాల వర్షం కురిపించారు. ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి- విజన్ 2020 డాక్యుమెంట్‌ను ప్రధాని విడుదల...
Source: జాతీయ | 2 Jul 2008 | 11:41 am

అమర్‌నాథ్ స్థల వివాదంపై 3న భారత్ బంద్

అమరనాథ్ స్థల వివాదంపై తాజాగా కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు విశ్వహిందూ పరిషత్ ఈ నెల 3న భారత్ బందుకు పిలుపునిచ్చింది. పదే పదే యాత్ర రద్దు చేయడాన్ని కూడా నిరసన విహెచ్‌పి వ్యతిరేకిస్తుంది. వివిధ వ్యాపార సంస్థల
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 11:41 am

వింబుల్డన్ టోర్నీ: సెమీ ఫైనల్లో వీనస్ విలియమ్స్

డిఫెండిగ్ ఛాంపియన్ వీనస్ విలియమ్స్ ఐదు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. మంఘలావంర తామరినె తనసుగర్ణ్‌ను వరుస సెట్లతో ఓడించిన వీనస్ ఈ ఏడాది వింబుల్డన్ సింగిల్స్ సెమీ ఫైనల్లోకి
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 11:18 am

భారత్‌తో ఆసియా కప్ వన్డేకు పాక్ కెప్టెన్ దూరం

పాకిస్థాన్ కెప్టెన్ షోయబ్ మాలిక్ భారత్‌తో బుధవారం జరిగే కీలకమైన ఆసియా కప్ సూపర్ ఫోర్ వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలం అయిన మాలిక్‌ను బుధవారం నాటి మ్యాచ్ నుంచి తప్పించినట్టు జట్టువర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 11:13 am

కోలుకున్న మార్కెట్: 703 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి లాభాల బాటన ఉన్న మార్కెట్ అనంతరం కాస్త జారి నష్టాల్లో కూరుకుపోయింది. క్రమంగా పుంజుకుని లాభాల బాటన పడింది. కాగా, బుధవారం సాయంత్రం ట్రేడింగ్...
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 11:10 am

భారత దళాల చేతిలో 7 మంది మిలిటెంట్లు మృతి

ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలో సరిహద్దు దాటబోయిన ఏడుగురు మిలిటెంట్లను మంగళవారం సాయంత్రం భారత భద్రతా దళాలు కాల్చి చంపాయి. అలాగే ఇందులో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు భారత రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 11:06 am

ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో యూరో ఛాంపియన్

ఈ ఏడాది యూరోపియన్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న స్పెయిన్ తాజాగా ప్రకటించిన ఫుట్‌బాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఫిఫా బుధవారం ప్రకటించిన తాజా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ అగ్రస్థానంలో, ఇటలీ రెండో స్థానంలోనూ
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 10:59 am

కళాశాలల యాజమాన్య కోటాకు గ్రీన్ సిగ్నల్

వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి యాజమాన్య కోటా సీట్లకు ఆయా కళాశాలలే నోటిపికేషన్ విడుదల చేసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాజమాన్య కోటా సీట్లకు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని గతంలో...
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 10:49 am

బోధనాఫీజులు ఇక ఉండవు: బీసీ సంక్షేమ శాఖ

ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సులు, లా, బీఈడీ కోర్సుల కౌన్సెలింగ్‌లో బీసీ విద్యార్థుల నుంచి బోధనా ఫీజులు వసూలు చేయరాదని ఉన్నత విద్యామండలి ఆదేశించినట్టు బీసీ సంక్షేమ శాఖ...
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 10:34 am

రూ. 31 వేల కోట్లతో రాష్ట్రాల మధ్య మెరుగైన రవాణా

పూర్వోత్తర ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల మధ్య మరింత మెరుగైన రవాణా సౌకర్యాలను అందించేందుకు రూ. 31 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం ప్రకటించారు. పూర్వోత్తర ప్రాంతానికి చెందిన విజన్ 2020
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 10:31 am

ఎరువుల కొరత: ఆదిలాబాద్‌లో రైతు దాడులు

ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులను అందించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు బుధవారం వ్యవసాయశాఖ జేడిఏ కార్యాలయంపై దాడి చేశారు.
Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 10:25 am