|
పరిటాల హత్యకేసు కేసు : 15కు వాయిదాపరిటాల రవి హత్యకేసు ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. అనంతపురం సెషన్స్ కోర్టులో బుధవారం ఉదయం ప్రారంభమైన విచారణ సందర్భంగా పోలీసులు కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, కోర్టు విచారణలో మొదటి సాక్షిగా.. ఈ కేసులో అఫ్రూవర్‌గా...Source: ఏపీ న్యూస్ | 2 Jul 2008 | 8:33 am ఎంసెట్ కౌన్సెలింగ్ తీరుపై విద్యార్థులు ఆందోళన2008-09 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయించక పోవటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైపీసీ గ్రూపుకు చెందిన కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయకపోవడంతో....Source: ఏపీ న్యూస్ | 2 Jul 2008 | 8:32 am రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతరాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. ముడిచమురు నివారణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగావిఫలమైంది. దీనివల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో డీజిల్ దోరకని పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని నల్లబజారులో ...Source: ఏపీ న్యూస్ | 2 Jul 2008 | 8:32 am మావోయిస్టులతో చర్చలకు ఎల్లపుడూ సిద్ధం: జానామావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి జానారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులపై ...Source: ఏపీ న్యూస్ | 2 Jul 2008 | 8:28 am 17 నుంచి రెండో విడత ఆరోగ్య శ్రీ!రాష్ట్రంలో ఈ నెల 17న రెండో విడత ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ఒంగోలులో ఈ పథకాన్ని యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభిస్తారమని వైఎస్సార్ తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం...Source: ఏపీ న్యూస్ | 2 Jul 2008 | 8:27 am కేంద్రంలో 'అణు' క్రీడకు జులై 6న ఫైనల్అణు ఒప్పంద వివాదంపై రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. కేంద్రంలో జరుగుతున్న రాజకీయాలు కూడా సరిగ్గా అంతే ఉత్కంఠ రేపుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 6:11 am ఫిబ్రవరి తర్వాతే ఎన్నికలు : వైఎస్సార్రాష్ట్రంలో ఎన్నికలు ఫిబ్రవరికి ముందు జరిగే అవకాశం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఇందిరమ్మ, పావలా వడ్డీ తదితర పథకాలను సమగ్రంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. త్వరలో ఎన్నికలు...Source: ఏపీ న్యూస్ | 2 Jul 2008 | 6:01 am జులై 02, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2008 | 3:39 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 2 Jul 2008 | 2:56 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 2 Jul 2008 | 2:56 am ఈజిప్టు పర్యటనకు బయలుదేరిన ప్రణబ్ముఖర్జీవిస్తృత స్థాయి చర్చల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత విదేశాంగ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఈజిప్టులో మూడురోజల పాటు పర్యటించనున్నారు. మంగళవారం తొలుత ప్రణబ్ తన పర్యటనను కైరో నుంచి ప్రారంభిస్తారు...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 1:20 pm సింగపూర్‌కు వెళ్ళనున్న నేపాల్ మాజీ యువరాజుఅవమానాన్ని భరించలేని నేపాల్ మాజీ యువరాజు పరాస్ సింగపూర్‌కి వెళ్లిపోయి, అక్కడే ఉండిపోవాలని నిర్ణయించినట్లు ఆ దేశ పత్రిక తెలిపింది. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర త్వరపడి ఏ నిర్ణయమూ తీసుకోరాదని సూచించినప్పటికీ పరాస్ తను అనుకున్నదే...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 1:19 pm తేజ కొత్త ఆలోచనప్రస్తుతం ఆడియో మార్కెట్ చాలా డల్‌గా ఉంది. టాప్ హీరోలు చేసిన సినిమాలకు తప్ప మిగతా సినిమాలకు ఆడియో మీద నిర్మాతలకు పెద్దగా ఆదయం రావడం లేదు. కానీ సినిమాలో ఐదు పాటలకు 6నుంచి 12లక్షలు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం తేజ కేక అనే...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 12:54 pm ఏక్ పోలీస్ డెబ్భైశాతం పూర్తినాగబాబు పోలీసు అధికారిగా నటిస్తోన్న ఏక్ పోలీసు డెబ్భైశాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం గురించి నిర్మాత ఎన్ హెచ్ భాస్కరరెడ్డి చెబుతూ నంద్యాలలో లక్షలాది ప్రజల మధ్య చిత్రించిన ఎపిసోడ్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందట. నాగబాబు కెరీర్‌లో...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 12:53 pm సిటీలైఫ్ రీ-రికార్డింగ్ పూర్తినవ్వే దమ్ముందా నీలో...? అనే టాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి పర్‌ఫెక్ట్ విజువల్స్ బేనరు కింద శరవేగంతో తయారవుతున్న సిటీలైఫ్ సినిమా రీ-రికార్డింగ్ పూర్తి చేసుకుంది. హాస్యనటుడు వేణుమాధవ్ కీలక భూమిక పోషిస్తున్నారు. భిన్న సంస్కృతులకు...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 12:51 pm హిందీ గజినీకి రూ.93కోట్లుఅమీర్ఖాన్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ తన మిత్రుడు బి. మధుతో కలిసి నిర్మిస్తున్న భారీ చిత్రం గజిని. విడుదలకు ముందే బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసే అల్లు అరవింద్ గజిని వ్యాపార విషయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రికార్డ్ క్రియేట్...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 12:49 pm అమెరికాలో తెలుగు కోర్సు ప్రారంభానికి ఏర్పాట్లుఅమెరికాలోని అట్లాంటా నగరంలో ఉన్న యమరీ విశ్వవిద్యాలయంలో తెలుగు కోర్సు ప్రాంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా అట్లాంటా నగరంలోని తెలుగు సంఘం ఆధ్వర్యంలో ....Source: ఏపీ న్యూస్ | 1 Jul 2008 | 12:19 pm ప్రజాధనాన్ని వినియోగిస్తే చాలు: బాబురాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జోలె పట్టనవసరంలేదని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల సోమ్మును కాజేయకుండా, సక్రమంగా ఖర్చు చేస్తే చాలని ...Source: ఏపీ న్యూస్ | 1 Jul 2008 | 12:19 pm ప్రత్యేక తెలంగాణాకు తెదేపా అనుకూలం: ఎర్రబెల్లిప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో...Source: ఏపీ న్యూస్ | 1 Jul 2008 | 12:19 pm రాష్ట్రంలో ఎఫ్ఎంల సందడే సందడిరాష్ట్రంలో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ప్రసారాలు ఎక్కువయ్యాయి. ఎఫ్ఎం రేడియోల సందడితో శ్రోతలు నిత్యం ఆనందభరితులవుతున్నారు. ప్రభుత్వ రేడియో కార్యక్రమాలను తోసిరాజని ప్రైవేట్ ఎఫ్ఎంలు విభిన్న తరహా ప్రసారాలతో శ్రోతలను మరింతగా ఆకర్షిస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 1 Jul 2008 | 12:17 pm వింబుల్డన్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన టామరీన్ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ మహిళల విభాగంలో సంచలనాలు కొనసాగుతున్నాయి. థాయ్‌ల్యాండ్‌కు చెందిన క్రీడాకారిణి తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లి సంచలనం సృష్టించింది. టామరీన్ టానాసుగామ్ (థాయ్‌ల్యాండ్) సెర్బియాకు...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 12:12 pm స్టాక్ మార్కెట్: నష్టాలతో ముగిసిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ నష్టాలను చవిచూడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 558 పాయింట్లు కోల్పోయి 12,904 వద్దకు నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 144 పాయింట్లు పతనమై 3,897 వద్ద ముగిసింది. ఉదయం 18 పాయింట్ల...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 11:48 am ఆసియాకప్ షెడ్యూల్‌పై ఏమీ మాట్లాడలేం: ఐసీసీక్లిష్టతరమైన ఆసియా కప్ షెడ్యూల్‌పై మాట్లాడేందుకు ఏమీ లేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చేతులు కడిగేసుకుంది. ఆసియా కప్ షెడ్యూల్ మరింత క్లిష్టంగా ఉందంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ తోసి...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 11:21 am ఆసియాకప్ షెడ్యూల్‌పై ఏమీ మాట్లాడలేం: ఐసీసీక్లిష్టతరమైన ఆసియా కప్ షెడ్యూల్‌పై మాట్లాడేందుకు ఏమీ లేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చేతులు కడిగేసుకుంది. ఆసియా కప్ షెడ్యూల్ మరింత క్లిష్టంగా ఉందంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ తోసి...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 11:21 am 'కర'చాలానికి చేరువలో ములాయంలోక్సభలో 39 మంది ఎంపీలు కలిగిన సమాజ్‌వాదీ పార్టీ చక్రం తిప్పనుంది. అణు ఒప్పందం కారణంగా యూపీఏకు లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్న పక్షంలో యూపీఏ ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకోనుంది.Source: జాతీయ | 1 Jul 2008 | 11:19 am ఆఫ్ఘనిస్తాన్‌లో 33మంది ఉగ్రవాదుల మృతిఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సంకీర్ణ దళాలు చేపట్టిన భూతల, గగనతల దాడుల్లో సుమారు 33మంది ఉగ్రవాదులు మృతి చెంది ఉండవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులను అమెరికా సంకీర్ణదళాలు రాత్రి పూట నిర్వహించినట్లు ఆ వర్గాలు...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 10:51 am సోనియాతో సమావేశమైన రైల్వే మంత్రి లాలూకేంద్రంలో అణు ఒప్పందం కారణంగా ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు యూపీఏ మిత్రపక్ష నేతలు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు.Source: జాతీయ | 1 Jul 2008 | 10:41 am ఆసియా కప్ కీలక మ్యాచ్‌లో పఠాన్: కిర్స్టన్ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాక్‌ల మధ్య బుధవారం జరుగనున్న గ్రూప్ -4 మ్యాచ్‌లో గాయపడిన భారత పేసర్ పఠాన్ ఆడనున్నట్టు కోచ్ గారీ కిర్‌స్టన్ వెల్లడించాడు.Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 10:40 am భారీ వర్షపు నీటిలో మునిగిన ముంబైభారీ వర్షం ముంబై మహానగరాన్ని ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయమయ్యాయి. సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించి పోయాయి.Source: జాతీయ | 1 Jul 2008 | 10:23 am తెలంగాణ ఉద్యమంలో మద్దతుగా ఉంటాను: ప్రకాష్మాజీ మంత్రి దేవేందర్ ఏర్పాటు చేయనున్న పార్టీలో తాను చేరనని తెరాస మాజీ నేత ప్రకాష్ తెలిపారు. అయితే తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఆయనకు మద్దతిస్తానని చెప్పారు. టీడీపీకి రాజీనామా చేసిన దేవేందర్ త్వరలో...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 10:22 am
|