|
ఆసియాకప్ షెడ్యూల్‌పై ఏమీ మాట్లాడలేం: ఐసీసీక్లిష్టతరమైన ఆసియా కప్ షెడ్యూల్‌పై మాట్లాడేందుకు ఏమీ లేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చేతులు కడిగేసుకుంది. ఆసియా కప్ షెడ్యూల్ మరింత క్లిష్టంగా ఉందంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ తోసి...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 11:21 am ఆసియా కప్ కీలక మ్యాచ్‌లో పఠాన్: కిర్స్టన్ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాక్‌ల మధ్య బుధవారం జరుగనున్న గ్రూప్ -4 మ్యాచ్‌లో గాయపడిన భారత పేసర్ పఠాన్ ఆడనున్నట్టు కోచ్ గారీ కిర్‌స్టన్ వెల్లడించాడు.Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 10:40 am తెలంగాణ ఉద్యమంలో మద్దతుగా ఉంటాను: ప్రకాష్మాజీ మంత్రి దేవేందర్ ఏర్పాటు చేయనున్న పార్టీలో తాను చేరనని తెరాస మాజీ నేత ప్రకాష్ తెలిపారు. అయితే తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఆయనకు మద్దతిస్తానని చెప్పారు. టీడీపీకి రాజీనామా చేసిన దేవేందర్ త్వరలో...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 10:22 am హింసను నిర్మూలిస్తామని మాత్రమే చెప్పాను: జానారెడ్డిరాష్ట్రంలో హింసను నిర్మూలిస్తామని మాత్రమే తాను చెప్పానని హోంమంత్రి జానారెడ్డి వెల్లడించారు. గ్రేహౌండ్స్ సిబ్బందిపై మావోయిస్టులు జరిపిన దాడులకు బదులు తప్పదని హోం మంత్రి జానారెడ్డి తెలిపిన...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 10:11 am ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని ఖర్చుపెడితే చాలు: బాబుప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకు ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని సరిగ్గా ఖర్చు చేస్తే చాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాలను జోలె పట్టి అయినా పూర్తి చేస్తాను అని ముఖ్యమంత్రి చేసిన...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 9:41 am ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చర్యలు: వైఎస్రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత రానివ్వకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ వెల్లడించారు. కొంత మంది ముందు జాగ్రత్తగా విత్తనాలను నిల్వ చేసుకున్నందునే అధిక సమస్యలు...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 9:26 am జలగుండం: ముంబయిని ముంచెత్తిన వానసాధారణంగా ముంబయివాసులు పిలిస్తేనే పలికే వర్షం నగరవాసులను మంగళవారం జలగుండంలో ముంచెత్తింది. ఉదయం లేవగానే వారికి భారీ వర్షం స్వాగతం పలికింది. జనజీనం అస్థవ్యస్థమయ్యింది. రోడ్లు జలాశయాలుగా మారాయి.Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 9:13 am గృహ నిర్భందంలో వేర్పాటువాద నాయకులుఅమరనాథ్ స్థలవివాదం జమ్ము కాశ్మీర్‌లో ఇంకా కొనసాగుతోంది. స్థలాన్ని మండలికి కేటాయించడంపై వేర్పాటువాద శక్తులు రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వేర్పాటువాద శక్తులు మంగళవారం ర్యాలీకి పిలుపునిచ్చాయి.Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 8:34 am బలమైన ప్రజాస్వామిక సంస్థలు కావాలి: యూఎస్ఇటీవల పాక్‌లోని పేష్‌వార్ సమీపంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను ప్రశంసిస్తూ, సానుకూలమైన ఈ అభివృద్ధిని పాక్ కొత్త ప్రభుత్వం ఇలాగే కొనసాగించాలని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. పాక్‌లో ప్రజాస్వామిక సంస్థలను మరింతగా...Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 8:19 am శ్రీవారి అమృతోత్సవాల గుర్తింపు డాలరు ఆవిష్కరణతిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తున్న శ్రీవారి అమృతోత్సవాల సందర్భంగా తితిదే ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి గుర్తింపు డాలరును ఆవిష్కరించారు. వీటిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ డాలర్లను....Source: ఏపీ న్యూస్ | 1 Jul 2008 | 7:57 am మావోయిస్టల దాడి : డిఎస్‌పి, ఇద్దరు కానిస్టేబుళ్ళ మృతిఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన దాడి మరచిపోక ముందే పోలీసులకు మరోషాక్ తగిలింది. రాంచీ సమీపంలో సోమావారం మావోయుస్టుల తాజా దాడిలో ఒక డిఎస్‌పి, ఇద్దరు కానిస్టేబుళ్ళు మృతి చెందారు. మందుపాతర పేల్చి ఈ సంఘటనకు పాల్పడ్డారు.Source: Yahoo! Telugu: News | 1 Jul 2008 | 7:57 am విద్రోహ శక్తుల ఆటకట్టిస్తాం: జానారెడ్డిచట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులను ఆటకట్టిస్తామని రాష్ట్ర హోం మంత్రి కె.జానారెడ్డి హెచ్చరించారు. ఇందుకోసం గ్రేహౌండ్స్ దళాలకు మరింత అధునాతన శిక్షణ ఇప్పిస్తామని ఆయన తెలిపారు. మవోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ...Source: ఏపీ న్యూస్ | 1 Jul 2008 | 7:55 am ఈనెల 19, 20 తేదీల్లో ఆర్టీసి సమ్మెరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి)లో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రతినిధి ఎం.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ....Source: ఏపీ న్యూస్ | 1 Jul 2008 | 7:53 am జులై 01, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు...Source: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 4:29 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 1 Jul 2008 | 2:43 am మావోయిస్టులు మూల్యం చెల్లించక తప్పదు : వైఎస్చిత్రకొండ సమీపంలో మావోయిస్టులు జరిపిన దాడిని పిరికి చర్యగా అభివర్ణించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. గ్రేహౌండ్స్ బలగాలపై పాశవిక దాడితో ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీశామని...Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 2:41 pm జులై 11న ప్రేక్షకుల ముందుకు కుర్కురేదువ్వాసి మోహన్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న "కుర్‌కురే" చిత్రం వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. డి,మోహన్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోధభరితంగా రూపొందించామని దర్శకుడు జునైద్ చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:50 pm అభిమాని కుటుంబానికి ఎన్టీఆర్ ఆర్థిక సాయంకంత్రి సినిమా టిక్కెట్ల కోసం జరిగిన తోపులాటలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎన్.ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. అభిమాని తల్లిదండ్రులకు ఎన్టీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:41 pm వేణు, మేఘానాయర్‌ల దీపావళి ఆడియో ఆవిష్కరణవేణు, మేఘానాయర్, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన "దీపావళి" చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తొలి సీడీని ఆవిష్కరించి నటుడుSource: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:40 pm జులై రెండో వారంలో మా ఆయన చంటిపిల్లాడుశివాజీ, మీరాజాస్మిన్ భార్యభర్తలుగా నటిస్తున్న "మా ఆయన చంటి పిల్లాడు" చిత్రం జులై రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలేఖ సంగీతంSource: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:39 pm రాముడు కాదు కృష్ణుడు ఆడియో విడుదలసాయికిరణ్, కృష్ణభగవాన్ హీరోలుగా నటించిన రాముడు కాదు కృష్ణుడు చిత్రం ఆడియో సుప్రీం మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఆదివారం రాత్రి ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజSource: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:38 pm స్నేహం, ప్రేమ విలువ చెప్పే నా అనేవాడురాజీవ్ కనకాల, హరీష్, తనూజ ప్రధాన పాత్రల్లో "నా అనేవాడు" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రశాంత్ దర్శకుడు. సద్గురు సాయి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దర్శకుడుSource: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:37 pm సాయివర్ష సిని అకాడమీ పతాకంపై కవిసకిందర్, కీర్తి హీరోహీరోయిన్లుగా సాయివర్ష సినీ అకాడమీ పతాకంపై "కవి" అనే చిత్రాన్ని నిర్మితమవుతుంది. సెవెన్‌స్టార్ శ్రీరామ్ దర్శకుడు. సీహెచ్ హరిశంకర్ నిర్మాత. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:36 pm జులై 7 కాశ్మీర్ ప్రభుత్వానికి బల పరీక్షజమ్ను- కాశ్మీర్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా జూలై 7లోపు ప్రభుత్వం శాసనసభ విశ్వాసాన్ని పొందవలసి ఉంటుంది. ఈ మేరకు జమ్ము-కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోరా రాష్ట్రముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కోరారుSource: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:36 pm సమ్మెకు దిగనున్న లారీ యజమానులుపెట్రో ధరల పెంపు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిన పెట్రో వడ్డన లారీపై కూడా ప్రభావం చూపాయి. దీంతో సమ్మెకు దిగాలని లారీ యజమానులు నిర్ణయించారు.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 1:22 pm జోరుగా సాగుతున్న గ్యాస్ నిక్షేపాల వెలికితీతకాకినాడ తీరంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరధిలోని గ్యాస్ నిక్షేపాల వెలికితీత పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనుల్లో గుజరాత్ పెట్రోలియం, రిలయన్స్ సంస్థలు నిమగ్నమై వున్నాయి. ఈ బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను కాకినాడ వాసులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 1:19 pm సీలేరు దాడితో ఉలిక్కి పడిన రాష్ట్ర పోలీసులురాష్ట్రంలో గత కొంత కాలంగా మావోయిస్టు/నక్సలైట్ కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయని అందరూ భావించారు. అటు మావోయిస్టులు కూడా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉన్నారు. మావోయిస్టుల వేటలో నిమగ్నమైవుండే గ్రేహౌండ్స్ దళాలు కూడా ఆదమరిచాయి.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 1:16 pm నలుగురి పోలీసుల మృతదేహాలు లభ్యంసీలేరు నదిలో ఆదివారం లాంచీపై వస్తున్న ఆంధ్రా గ్రేహౌండ్స్ దళాలపై మావోయిస్టులు మెరుపుదాడిలో గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. స్పెషల్ పార్టీ గ్రేహౌండ్స్ దళాలపై మావోయిస్టులు రాకెట్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 11:29 am యూపీఏకు మద్దతు ఊహాగానాలే: చంద్రబాబుకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ మద్దతు ప్రకటించడమనే వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 11:07 am బీసీ జాబితాలో మరో పది కులాలుబీసీ జాబితాలో మరో పది కులాలను చేర్చేందుకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం ముగిసిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో భాగంగా పది కులాలను బీసీలో చేర్చడంతో పాటు, నీటి సంఘాల్లో ఎంఎల్‌సీలకు ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలపై...Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 10:45 am పార్లమెంటులో దేనికైనా సిద్ధం: ప్రధానిభారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం వ్యవహారంలో పార్లమెంటులో దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో 'వాతావరణ మార్పులపై జాతీయ విధాన ప్రణాళిక' విడుదల కార్యక్రమం జరిగింది.Source: జాతీయ | 30 Jun 2008 | 10:06 am
|