రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి

రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఒరిస్సా నుంచి దక్షిణ కోస్తా వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశముందని ఆ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న....
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 1:50 pm

యాక్షన్ కింగ్ అర్జున్ "రాణా" ట్రైయిలర్

యాక్షన్ హీరో అర్జున్ హీరోగా నటిస్తున్న "రాణా" చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వరాభిషేకం' పరాజయం అనంతరం విశ్వనాధ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా...
Source: వినోదం | 27 Jun 2008 | 1:16 pm

భువనేశ్వరి నటించిన "కుర్‌కురే" ట్రైయిలర్

ప్రముఖ హాస్యనటుడు దువ్వాసి మోహన్ హీరోగా, భువనేశ్వరి ఓ కీలకపాత్రలో హాస్య భరితంగా విడుదలైన చిత్రం "కుర్‌కురే". ఈ చిత్రానికి శివఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై జునైద్ దర్శకత్వం వహించగా, మోహన్ నిర్మాత సారథ్యం వహించారు. నిర్మాత మోహన్ మాట్లాడుతూ...
Source: వినోదం | 27 Jun 2008 | 12:32 pm

తెరాసతో పొత్తుపై తెదేపా చర్చలు

రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకునే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ నేత, వరంగల్ ఎంపీ ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ విషయమై విశాఖలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 12:02 pm

జెనీలియా... రామ్‌ల 'రెడీ' ట్రెయిలర్

దేవదాసు ఫేమ్ రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతీ రవికిశోర్ నిర్మించిన చిత్రం రెడీ. బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన...
Source: వినోదం | 27 Jun 2008 | 12:00 pm

దేవేందర్ గౌడ్ పార్టీ పేరు నవ తెలంగాణా..!!

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు నడుంబిగించారు. ఇందుకోసం ఆయన 'నవ తెలంగాణా' అనే పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 11:33 am

ట్రామాకేర్‌కు రూ. 280 కోట్లు మంజూరు

ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి నాణ్యమైన వైద్యసేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యవసర వైద్యసేవ (ట్రామాకేర్) విభాగానికి సుమారు రూ. 280 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుతో రాష్ట్రంలో అత్యవసర వైద్య...
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 11:29 am

భారత ఆర్మీ మాజీ చీఫ్ మానెక్ షా ఇకలేరు

భారత సైనిక దళ మార్షల్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ శ్యాం హార్మౌస్జీ ఫ్రేమ్‌జీ జేమ్‌షెడ్‌జి మానెక్ షా గురువార రాత్రి కన్నుమూశారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్‌లో గల మిలిటరీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్టు సైనిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
Source: జాతీయ | 27 Jun 2008 | 6:53 am

ఆగస్టు నాటికి భాజపా అభ్యర్థుల పూర్తి జాబితా

వచ్చే లోక్‌సభ ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఆ పార్టీ ఆరుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే.అద్వానీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఉన్నారు.
Source: జాతీయ | 27 Jun 2008 | 6:23 am

అణు ఒప్పందంతో ప్రయోజనాలెన్నో..!

భారత్-అమెరికాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేర్కొన్నారు. ఈ ఒప్పందం దేశానికి మేలు చేస్తుందని ఆయన అన్నారు. నేషనల్ స్పేస్ లాబొరేటరీస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా...
Source: జాతీయ | 27 Jun 2008 | 6:06 am

నేటి నుంచి ఖురేషీ భారత్ పర్యటన

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ శుక్రవారం నుంచి భారత్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలతో సహా, శాంతి పక్రియను ముందుకు తీసుకెళ్లడం ప్రధాన అంశాలుగా కానున్నాయి.
Source: జాతీయ | 27 Jun 2008 | 6:05 am

జూలై 3న ఢిల్లీకి చంద్రబాబు ప్రయాణం

భారత్-అమెరికాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందంపై యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య నెలకొంటున్న ప్రతిష్టంభన నేపథ్యంలో, జూలై మూడో తేదీన ఢిల్లీలో జరుగనున్న యూఎన్‌పీఏ సమావేశానికి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ మేరకు...
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 5:11 am

జూన్ 27, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్ర కారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jun 2008 | 3:13 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 Jun 2008 | 3:00 am