తలకోన అడవులకు పవన్‌కళ్యాణ్ పులి

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "పులి". ఈ చిత్ర షూటింగ్ తలకోన అడవులకు మారనుంది. ఎస్‌జే సూర్య దర్శకుడు. ఇందులో పవన్‌కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2008 | 12:56 pm

కొండను తవ్వి.... ఏకాభిప్రాయం సాధించలేక..

అణు ఒప్పందంపై బుధవారం పెద్ద కసరత్తే జరిగింది. దేశంలోని ఉద్ధండులందరూ రాజధానిలో ఉరుకులు పరుగుల మీదున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి క్షణం తీరిక లేకుండా గడిపారు. సమేవేశాలపై సమావేశాలు నిర్వహించారు. సాయంత్రానికైనా
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 11:38 am

మార్కెట్‌లో లాభాలు: 202 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

గురువారం ఉదయం మార్కెట్ 80 పాయింట్ల లాభంతో ప్రారంభమయింది. అనంతరం మార్కెట్ మరింతగా పుంజుకుంది. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 202 పాయింట్ల లాభంతో...
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 11:33 am

నాకు అంత సమయం లేదు: సోనాల్

టాలీవుడ్‌కు వస్తున్న పరభాషా నటీమణుల్లో సోనాల్ చౌహాన్ కూడా చేరింది. "జన్నత్" అనే హిందీ చిత్రంలో నటించిన ఆమెను దర్శకుడు వి.ఎన్. ఆదిత్య చూసి ఆయన నిర్మించే "రెయిన్ బో" చిత్రంలో అవకాశం కల్పించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో...
Source: వినోదం | 26 Jun 2008 | 11:27 am

ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన: కాలింగ్‌వుడ్‌పై నిషేధం

ఇంగ్లాండ్ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్‌పై నాలుగు వన్డేలు లేదా రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కోబోతున్నాడు. న్యూజీలాండ్‌తో లండన్‌లో జరిగిన వివాదాస్పద వన్డేలో కాలింగ్‌వుడ్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం లెవెల్ 3 నేరం చేసినట్టు ఐసీసీ
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 11:23 am

ఆయన వస్తే కచ్చితంగా మార్పు: తేజ

దర్శకుడు తేజ ఎక్కడున్నా అక్కడ ఏదో ఓ సంచలనం చేస్తూనే ఉంటాడు. షూటింగ్‌లో ఉంటే నటీనటుల్ని కొడతాడనీ, నిర్మాతల్ని ఇబ్బంది పెడుతుంటారని విమర్శలువస్తూనే ఉంటాయి. ఆయన మాటలు కూడా పరుషంగానే ఉంటాయి. "చిత్రం"లో టీనేజ్...
Source: వినోదం | 26 Jun 2008 | 11:23 am

అవసరమైతే ప్రజలను కూడా దండిస్తారు: బాబు

తమ నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి ప్రజలు ప్రశ్నిస్తే దానికి వారిని సర్కారు దండిస్తుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు...
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 11:17 am

అరెస్టులకు సంబంధించి నాకు తెలియదు: వైఎస్

ఆంధ్రజ్యోతి సంపాదకుడు, జర్నలిస్టుల గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి వైఎస్ చెప్పారు. ఆ అరెస్టుల గురించి తనకు ముందుగా ఏమీ తెలియదని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 10:41 am

బ్లాక్ అండ్ వైట్ ట్రెయిలర్‌

రాజీవ్‌కనకాల, సింధూతులానీ జంటగా 'బ్లాక్ అండ్ వైట్' చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీషాఫ్ర్ ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ వైవాహిక జీవితంలో అనుకోకుండా...
Source: వినోదం | 26 Jun 2008 | 10:13 am

అమరనాథ్ స్థల వివాదం: కాశ్మీర్‌లో బంద్

అమరనాథ్ ఆలయ మండలికి అటవీశాఖ భూమిని కేటాయించడంపై కాశ్మీర్‌లో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు బంద్ పాటిస్తున్నాయి. ఆందోళన అక్కడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నాయి. ఆందోళనల సందర్భంగా జరిగిన అల్లర్లలో
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 10:03 am

తెలంగాణ వాదులను ఏకం చేస్తున్నాను: దేవేందర్

తెలంగాణ కోసం పోరాడుతూ తెలంగాణ వాదులను ఏకం చేస్తున్నానని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తెలిపారు. తెలంగాణకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 10:01 am

బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న అల్పపీడనం

కోస్తాంధ్ర మీదుగా ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు బంగాళాఖాతంపై ఆవరించిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 9:44 am

ప్రపంచ కప్‌ను మరోసారి తీసుకురండి: కపిల్ డెవిల్స్

తాము 25 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన క్రికెట్ ప్రపంచకప్‌ను మరోసారి భారత్‌ తీసుకురావాలని ఆనాడు జగజ్జేతలుగా నిలిచిన కపిల్ డెవిల్స్ ప్రస్తుత టీం ఇండియాను కోరారు. 2011లో టీం ఇండియా ప్రపంచకప్ గెలవాలని తాము కోరుకుంటున్నామన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 8:28 am

అణు ఒప్పందంతో ముందుకు వెళతాం: మొయిలీ

వామపక్షాలు సమ్మతించినా, సమ్మతించకపోయినా అణు ఒప్పందం విషయంలో కాంగ్రెస్ ముందుకు పోతుందని పార్టీ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ ఉద్ఘాటించారు. ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. బుధవారం
Source: Yahoo! Telugu: News | 26 Jun 2008 | 8:13 am

'గోరింటాకు' ట్రైలర్

మెగాసూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి నిర్మించిన చిత్రం 'గోరింటాకు'. డాక్టర్ రాజశేఖర్, ఆర్తీ అగర్వాల్, మీరా జాస్మిన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.ఏ.రాజ్‌కుమార్ సంగీత బాణీలు సమకూర్చిన
Source: వినోదం | 26 Jun 2008 | 8:07 am

ఫోటోగ్రాఫర్‌కు శ్రియ థ్యాంక్స్!

ఫోజులు ఇటివ్వండి.. అటివ్వండి.. అంటూ అడిగే ఫోటోగ్రాఫర్లంటే సినీతారలకు కాస్త చిరాకే. అయితే శ్రియ తన స్టిల్ ఫోటోగ్రాఫర్‌కు థ్యాంక్స్ చెప్పిందట.. ఎందుకో...
Source: వినోదం | 26 Jun 2008 | 7:31 am

జూన్ 11న వస్తున్న "బ్రహ్మానందం డ్రామాకంపెనీ"

శ్రీరామచంద్రులు ఫిలింస్ పతాకంపై బ్రహ్మానందం ప్రధాన పాత్రగా రూపొందుతోన్న చిత్రం "బ్రహ్మానందం డ్రామాకంపెనీ". సెన్సార్ పూర్తయిన ఈ చిత్రాన్ని...
Source: వినోదం | 26 Jun 2008 | 7:19 am

పత్రికలను అణచి వేయకూడదు: జేపీ

పాలకుల తప్పులను ఎత్తి చూపే పత్రికలు, ప్రజల స్వేచ్ఛ కల్పించాలని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ కోరారు. పాత్రికేయులపై ఆణచివేత ధోరణి అవలంభించి, వారిని అదుపులో ఉంచుకోవాలని ప్రభుత్వం భావించడం ఏమాత్రం సరైన చర్య కాదని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jun 2008 | 5:45 am

ప్రత్యేక గోర్ఖాలాండ్ రాష్ట్రం అసాధ్యం: దాస్‌ మన్షీ

పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి గోర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటు చేయడం అసాధ్యమని కేంద్ర ప్రచార, ప్రసారాల శాఖామంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ తేల్చి చెప్పారు. దీనికి తమ తమ పార్టీయే కాకుండా కేంద్రం కూడా అనుకూలంగా లేదన్నారు.
Source: జాతీయ | 26 Jun 2008 | 5:01 am

అక్రమాలకు అడ్డుకట్ట - ఈ-పాస్‌ పోర్టులు

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత ఒకటి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భారత్ ఇతర దేశాలతో పోటీ పడుతూ.. అగ్రదేశాల సరసన చేరేందుకు ఉవ్విళ్ళూరుతోంది. ఇలాంటి తరుణంలో విదేశీయానానికి కీలకమైన పాస్ పోర్టు వ్యవస్థను ప్రక్షాళన చేసింది.
Source: జాతీయ | 26 Jun 2008 | 4:37 am

జూన్ 26, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2008 | 3:06 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 26 Jun 2008 | 2:57 am

'జ్యోతి' ఎడిటర్ అరెస్టుకు నిరసనగా ధర్నా

ప్రముఖ దినపత్రిక 'ఆంధ్రజ్యోతి' ఎడిటర్ శ్రీనివాస్‌తో సహా మరో ఇద్దరు విలేకరుల అరెస్టుకు నిరసనగా వరంగల్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. ఇందులో యూనియన్‌కు చెందిన ప్రతినిధులు, పలువురు వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2008 | 3:58 pm

కథాకళికి గోపీనాథ్‌తో వెలుగు రేఖలు

సాంప్రదాయక రూపం విషయంలో ఏ మాత్రం రాజీపడని నాటి ప్రజానీకానికి తన కొత్త నృత్యరీతిని పరిచయం చేసి ఒప్పించడంలో, మెప్పించడంలో గురు గోపీనాథ్ అద్భుత సామర్థ్యం కనపర్చారు. రాజమందిరాలకు, దేవాలయ ప్రాంగణాలకు మాత్రమే పరిమితమై ఉన్న కథాకళిని...
Source: వినోదం | 25 Jun 2008 | 3:32 pm

తెలంగాణకు మా పార్టీ వ్యతిరేకం కాదు: బాబు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఉద్ఘాటించారు. ఆయన శ్రీకాకుళంలో 'మీకోసం' చైతన్య యాత్రలో భాగంగా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2008 | 1:43 pm

'అణు'పై మళ్లీ పాత పాట: ఉత్కంఠ యధాతథం

భారత్ అణు ఒప్పందంపై మళ్లీ పాతకథే పునరావృత్తమైంది. దీంతో మరికొద్ది రోజులు ఈ ఉత్కంఠత యధాతథంగా కొనసాగనుంది. యూపీఏ-లెఫ్ట్ పార్టీల మధ్య మధ్యవర్తి పాత్రను పోషిస్తాడని భావించిన కేంద్ర మంత్రి శరద్ పవార్ తెల్లవారే సరికి విమానమెక్కి విదేశాలకు వెళ్లిపోయారు.
Source: జాతీయ | 25 Jun 2008 | 1:35 pm

ఫోటోగ్రాఫర్‌కు థ్యాంక్స్ చెప్పిన శ్రియ

శ్రియ తన స్టిల్ ఫోటోగ్రాఫర్‌కు థ్యాంక్స్ చెబుతోంది. ఎందుకంటే, ఇటీవలే సెమీ న్యూడ్ బికినీ ఫోటోను ఓ పత్రికలో ప్రచురించారుట. ఆ ఫోటో బాలీవుడ్‌లో ప్రకంపనలే సృష్టించింది. ఆమె స్టిల్స్‌ను చూసి బాలీవుడ్ ఆహ్వానం పలుకుతోంది. పలుచిత్రాల్లో ఆఫర్లు వెల్లువలా...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2008 | 12:58 pm

జనశక్తి నేత రాజన్నను పరామర్శించిన డీఎస్

గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నక్సల్ పార్టీ జనశక్తి నేత కే.రాజన్నను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ఛీప్ ధర్మపురి శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. ఆయన హైదారాబాద్‌లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2008 | 12:43 pm

జూలై 11న బ్రహ్మానందం డ్రామాకంపెనీ

శ్రీరామచంద్రులు ఫిలింస్ పతాకంపై బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం బ్రహ్మానందం డ్రామా కంపెనీ. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 11న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత పల్లి కేశవరావు, కే. కిషోర్ వెల్లడించారు...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2008 | 12:38 pm

జూన్ 28న హరేరామ్ ఆడియో

నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం హరేరామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందని నిర్మాత కళ్యాణ్‌రామ్ చెప్పారు. ఈనెల 28న ఆడియోను...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2008 | 12:33 pm

లెఫ్ట్ నేతలు ఎర్ర కోతులు: శివసేన

శివసేన నేతలు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో వెలువడుతున్న సామ్నా పత్రికలో లెఫ్ట్ నేతల వైఖరిని ఎండగట్టారు. వామపక్షాల నేతలు ఎర్రకోతులంటూ ఏకంగా సామ్నా పత్రిక సంపాదకీయంలో పేర్కొన్నారు.
Source: జాతీయ | 25 Jun 2008 | 12:24 pm

కథాకళికి మారుపేరు గురు గోపీనాథ్...

గురు గోపీనాథ్ 20 శతాబ్దిలోని భారతీయ నృత్య చరిత్రలో నిరుపమాన వ్యక్తిత్వంతో వెలుగొందారు. భారతీయ సాంప్రదాయ నృత్యంలో ఆయన మేటి నాట్యాచార్యుడు. తన జీవిత ప్రారంభంలో గోపీనాథ్ చేసిన కృషి ఫలితంగానే కథాకళి నృత్యాం కేరళలోనూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గాంచింది.
Source: వినోదం | 25 Jun 2008 | 12:10 pm