కోలుకున్న మార్కెట్: 113 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

బుధవారం ఉదయం 250 పాయింట్ల నష్టంతో ప్రారంభమయిన మార్కెట్ క్రమంగా మరింత నష్టాల్లో కూరుకుపోయింది. మధ్యాహ్న సమయానికి ట్రేడింగ్ లాభసాటిగా జరగడంతో కాస్త కోలుకుని 14,249కి చేరుకుంది. కాగా, సాయంత్రం నాలుగు గంటల...
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 11:17 am

దేవేందర్ వ్యాఖ్యలపై రోశయ్య ఆగ్రహం

తెలంగాణా ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న దేవేంద్రర్ గౌడ్ వ్యాఖ్యలపై ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2008 | 10:59 am

ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి ఈ అరెస్టులు: బాబు

ఆంధ్రజ్యోతి జర్నలిస్టుల అరెస్టులు ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడులు అని టీడీపీ చీఫ్ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పత్రికల పీక నొక్కడం వైఎస్‌కు ఆట అని విమర్శించారు.
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 10:48 am

మళ్ళీ అమరనాథ్ యాత్ర రద్దు

హిమ పర్వతాల్లోని మంచులింగాన్ని దర్శించుకోవడానికి జమ్ము చేరే వారి సంఖ్య వేల నుంచి లక్షలకు చేరుకుంటోంది. రద్దీ పెరిగిపోతున్న దృష్ట్యా యాత్రను బుధవారం రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు వరదలా భక్తినగర్‌ను...
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 10:40 am

సహారా ఫెన్సింగ్‌కు అనుమతించిన సుప్రీం కోర్టు

లక్నో అభివృద్ధి సంస్థ కూల్చివేసిన సహారా ఫెన్సింగ్‌ను పునర్మించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. సహారా చేసుకున్న అభ్యర్థనకు సానుకూలత లభించింది. బుధవారం ఈ మేరకు దేశ అత్యున్నంత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇరుపార్టీలు ఒకరిపై...
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 10:40 am

డేరా అరెస్టును కోరుతూ పంజాబ్‌లో రైల్‌రోకో

ముంబయ్‌లో జరిగిన సిక్కు యువకుని హత్యకు బాధ్యుడైన డేరా సాచా సౌధ అధ్యక్షుడు గురుమిత్ రాం రహీం సింగ్‌లను వెంటనే ఆరెస్టు చేయాలని కోరుతూ పంజాబ్‌లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని చాలా చోట్ల రైళ్ళరాకపోకలు...
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 10:39 am

సీఎం కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన

ఆంధ్రజ్యోతి సంపాదక వర్గ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఆందోళనకు...
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 10:34 am

తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదు: బాబు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఉద్ఘాటించారు. ఆయన శ్రీకాకుళంలో 'మీకోసం' చైతన్య యాత్రలో భాగంగా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2008 | 10:31 am

దళితుల మనోభావాలను దెబ్బతీసినందుకే అరెస్టు: జగన్

దళితుల మనోభావాలను దెబ్బతీసినందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని సాక్షి దినపత్రిక యజమాని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాస్తున్నది సరైనదేనా అని ఓ మారు ఆలోచించాలని ఆయన...
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 10:22 am

సూక్ష్మ సేద్యానికి రూ.325 కోట్ల సబ్సిడీ

సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 325 కోట్ల రూపాయలను రాయితీగా అందించనుందని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖామంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఈ సూక్ష్మ సేద్యానికి ప్రభుత్వం 3.75 ఎకరాలను ఎంపిక చేసిందని మంత్రి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2008 | 10:20 am

జర్నలిస్టుల అరెస్టుల్లో కక్షలు లేవు: మంత్రి ఆనం

జర్నలిస్టుల ఖైదుల వెనుక ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. ఎమ్మార్పీఎస్ నేతలు పెట్టిన కేసులు ఆధారంగానే పోలీసులు అరెస్టు చేశారని...
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 9:45 am

యూరోకప్ టోర్నీ సెమీస్: జర్మనీతో టర్కీ ఢీ

యూరో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఛాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో బలమైన జర్మనీ జట్టుతో తలపడేందుకు సంచలనాలతో విజయాలందుకుంటూ వచ్చిన టర్కీ సిద్ధం అవుతోంది. దీంతో బుధవారం జరుగనున్న ఈ టోర్నీ తొలి సెమీస్‌లో ఇప్పటికే మూడు సార్లు
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 9:31 am

ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకుడు శ్రీనివాస్ అరెస్ట్

ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని హైదరాబాద్‌లో ఉన్న జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు జరిపి ఆయనను ఖైదు...
Source: Yahoo! Telugu: News | 25 Jun 2008 | 9:10 am

ఆంధ్రజ్యోతి సంపాదకుడి అరెస్ట్

ఆంధ్రజోతి పత్రిక సంపాదకుడు కె. శ్రీనివాస్‌ని పోలీసులు అరెస్టు చేశారు. భాగ్యనగరం జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రజోతి కార్యాలయంపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు జరిపారు. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ తదితరులు ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద...
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2008 | 7:04 am

ప్రత్యేక తెలంగాణ తథ్యం : జయశంకర్

60 ఏళ్ల చరిత్ర గల తెలంగాణ రాబోయే సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త జయశంకర్ జోస్యం చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంతిమదశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యమానికి అందరూ కలిసికట్టుగా పనిచేసే....
Source: ఏపీ న్యూస్ | 25 Jun 2008 | 6:19 am

అణు ఒప్పందంపై నేడే యుపిఎ-లెఫ్ట్ చర్చలు

భారత్-అమెరికా పౌర అణు ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందంపై కీలక చర్చలకు గాను యుపిఎ-వామపక్ష సమన్వయ కమిటీ బుధవారం సమావేశం కానుంది. యుపిఎ, వామపక్షాలు, యునైటెడ్ నేషనల్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ మధ్య సంప్రదింపులు...
Source: జాతీయ | 25 Jun 2008 | 5:02 am

ఒబామా గెలుపుకు హనుమాన్ ప్రతిమ

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్న డెమాక్రాట్ సెనేటర్ బారక్ ఒబామా ఎన్నికల్లో గెలుపు సాధించడానికి ఆయన శ్రేయోభిలాషులు హనుమాన్ ప్రతిమను బహుకరించనున్నారు. న్యూఢిల్లీలో ఒబామా ప్రతినిధి కరోలిన్...
Source: జాతీయ | 25 Jun 2008 | 4:23 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2008 | 4:14 am

జూన్ 25, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2008 | 4:14 am

ఒక్క సిట్టింగ్‌తో తేలేది కాదు తెలంగాణా

సీనియర్ నేత, మాజీ మంత్రి టి. దేవేందర్ గౌడ్ రాజీనామాపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురు దాడికి దిగారు. ఏదో ఉన్నత పదవిని ఆశించి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని ఎర్రంనాయుడు విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే ప్రత్యేక తెలంగాణా సాధన...
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2008 | 1:46 pm

కల్పకం అణు కేంద్రం వినూత్న ఆవిష్కరణ

చెన్నై సమీపంలోని కల్పకం ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వాల్ట్‌లో ఒక రక్షణ నాళికను అమర్చారు.
Source: జాతీయ | 24 Jun 2008 | 1:40 pm

వినికిడి సమస్యకు శాశ్వత పరిష్కారం

వినికిడి సామర్థ్యాన్ని కోల్పొయిన పిల్లలకు దాని నుంచి శాశ్వత ఉపశమనం కలిగించే మార్గాన్ని కనుగొన్నట్లు ఎయిమ్స్ ప్రొఫెసర్ ఆర్‌సి డేకా తెలిపారు. ఈ విధానం వలన 41.9 శాతం ఫలితాలను సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా చిన్నపుడు
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2008 | 12:48 pm

మల్లిఖార్జునరావు మృతి: ప్రముఖుల నివాళులు

ప్రముఖ హాస్యనటుడు మల్లిఖార్జునరావు మంగళవారం ఉదయం మృతి చెందారు. లుకేమియా వ్యాధితో గత కొద్దికాలంగా బాధపడుతున్న ఆయనను ఈరోజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి రాజకీయ
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2008 | 12:38 pm

మలేషియాకు శ్రీరామ్, నమితల ప్రేమోత్సవం

శ్రీరామ్, నమిత జంటగా నటిస్తున్న 'ప్రేమోత్సవం' చిత్రం షూటింగ్ మలేషియాకు మారనుంది. ప్రేమోత్సవరం షూటింగ్ ఈ నెల 6న ప్రారంభం అయింది. హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్లలో ఈ నెల 21 వరకు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2008 | 12:37 pm

ప్రముఖ హాస్యనటుడు మల్లిఖార్జునరావు మరణం

ప్రముఖ హాస్యనటుడు పీలా కాశీవిశ్వనాథ మల్లిఖార్జునరావు మంగళవారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్దికాలంగా
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2008 | 12:37 pm

భారత్ వృద్ధిరేటుకు ఢోకాలేదు : మాంటెక్

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు చుక్కలంటుతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా భారత్ స్థూలదేశీయోత్పత్తి వృద్ధి రేటు 9 శాతంతో కొనసాగగలదని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా ధీమా వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 24 Jun 2008 | 12:16 pm

ఖజానాలో డబ్బుల్లేవు : వైఎస్సార్

రాష్ట్ర ఖజానాలో అంత డబ్బుల్లేవని, ప్రభుత్వం వద్ద డబ్బు ఉండి ఉంటే ఆప్కాక్ రైతుకు ఐదువేలు కాదు... 50వేల రూపాయలు ఇచ్చి ఉండేవాళ్ళమని పేర్కొన్నారు. ఖజానా అంత భారాన్ని తట్టుకునే పరిస్థితులో లేదని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jun 2008 | 12:05 pm

పిండం మోసే మారుతల్లలకు మార్గదర్శకాలు

శాస్త్ర, సాంకేతికత రాకెట్ వేగంతో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో తమ గర్భంలో మరోకరి బిడ్డను సంరక్షించుకునే రోజులు ఎప్పుడో వచ్చేశాయ్. మన శాస్త్రం అంతగా అభివృద్ధి చెందిందనడంలో ఏ మాత్రం అనుమానం అక్కర లేదు. ఇలా గర్భాన్ని
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2008 | 11:44 am

ఆసియా కప్ టీం ఇండియాదే: కుంబ్లే విశ్వాసం

టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఆసియా కప్‌ భారత్ గెలుచుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ మంగళవారం ఆసియా కప్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే విలేకరులతో మాట్లాడుతూ
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2008 | 11:03 am

విదేశాంగ మంత్రి ప్రణబ్ ఆస్ట్రేలియా పర్యటన పూర్తి

భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆస్ట్రేలియా పర్యటన మంగళవారం ముగిసింది. ఆయన ఈరోజు భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రణబ్ ముఖర్జీ మొదటి ఆస్ట్రేలియా పర్యటనలో ఇరుదేశాల మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2008 | 10:49 am

అణు ఒప్పందంపై శాస్త్రవేత్తల పెదవి విరుపు

అమెరికాతో పౌర అణు ఒప్పందం పుండుపై శాస్త్రవేత్తలు కారం చల్లారు. ఇప్పటికే ఈ ఒప్పందం వామపక్షాలు, యుపిఏలకు మధ్య చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అణు పరిశోధన విభాగంలో ఉన్నత స్థాయిలో పని చేసిన శాస్త్రవేత్తలు
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2008 | 10:18 am

దసరా కానుకగా జయంత్ "చెడుగుడు"

సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి "చెడుగుడు" అనే పేరు ఖరారైంది. స్మైల్ మూవీస్ పతాకంపై హాస్యనటి కోవైసరళ సమర్పణలో భీమినేని తిరుపతయ్య (రాయుడు), కె. నాగిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి...
Source: వినోదం | 24 Jun 2008 | 10:05 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |