నటుడు మల్లిఖార్జున రావుకు తీవ్ర అస్వస్థత

తెలుగు సినీ నటుడు మల్లిఖార్జున రావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హైదారాబాద్‌లోని ఆపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మెదడులోని రక్తం గడ్డకట్టడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jun 2008 | 10:43 am

అమర్‌నాథ్‌ యాత్రికులకు ఫోన్ సౌకర్యం

అమర్‌నాథ్ పర్యటనలో ఉన్న యాత్రికులు ల్యాండ్ లైన్, శాటిలైట్, సెల్యులార్ ఫోన్ల వినియోగ సౌకర్యం కల్పించారు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబి) ప్రతినిధి మాట్లాడుతూ.. యాత్రికుల ప్రయాణ మార్గంలో ఏర్పాటు చేసిన విశ్రాంతి కేంద్రాలతో సహా గుహ సమీపంలో కూడా భారత్
Source: జాతీయ | 22 Jun 2008 | 8:06 am

మెగాస్టార్‌పై మంత్రి మారెప్ప విమర్శలదాడి

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి మారెప్ప తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మెగాస్టార్ పక్కా తాగుబోతని, ఆయనకు ప్రతి రోజూ రెండు మద్యం సీసాలు కావాలని ఆదివారం ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jun 2008 | 7:38 am

అణు ఒప్పందంపై మధ్యవర్తిగా కరుణానిధి

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నడుంబిగించారు. ఇందుకోసం కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య మరో మారు మధ్యవర్తి పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు.
Source: జాతీయ | 22 Jun 2008 | 7:15 am

జూన్ 22, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2008 | 5:04 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2008 | 4:59 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |