రామ్ మరో హంగామా రెడీ

ఎంత కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు అయినా ప్రేమ, ఆప్యాయతలతో ఒక్కటి చేయవచ్చనే పాయింట్‌పై రూపొందిన చిత్రమే రెడీ. స్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన రెడీ చిత్రంలో రామ్, జెనీలియా హీరోహీరోయిన్‌లుగా నటించారు. ఇంకా...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 11:35 am

జులైలో ప్రేక్షకుల ముందుకు తాళికడితే 90 కోట్లు

వేణుమాధవ్, రఘుబాబు, తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రలు పోషించిన "తాళికడితే 90 కోట్లు" చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కేదారి సూరిబాబు దర్శకుడు. స్వీటీ మూవీస్ పతాకంపై రఘవయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 11:26 am

విశాఖలో సినిమా షూటింగ్ జరిగితే హిట్టే: అర్జున్

విశాఖలో తనకు బాగా కలిసివచ్చిన నగరమని అల్లు అర్జున్ చెప్పారు. ఇక్కడ షూటింగ్ జరుపుకున్న తన ప్రతి సినిమా ఘన విజయం సాధించిందని తెలిపారు. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ "పరుగు" అర్ధ శతదినోత్సవ వేడుక సిరిపురంలోని
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 11:25 am

ఉదయ్, ప్రియాంక 'పరారే' షూటింగ్ 80 శాతం పూర్తి

ఉదయ్, ప్రయాంక జంటగా తెరకెక్కుతున్న చిత్రం పరారే. చంటి దర్శకుడు. దర్శకుడికి ఇదే తొలి చిత్రం. శ్రీ వెంకటలక్ష్మీ పద్మావతి క్రియేషన్స్ పతాకంపై చెన్న వెంకటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 11:24 am

'బతుకమ్మ' అన్ని ప్రాంతాలకు చెందిన సమస్య

బతుకమ్మ ఒక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దేశంలోని అన్ని ప్రాంతాలవారి సమస్యలు ఇందులో ఉన్నాయని గురువారం రాత్రి జరిగిన ఈ సినిమా అర్ధశతదినోత్సవ వేడుకలో వక్తలు అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 11:23 am

తూగో తెదేపాలో భగ్గుమన్న అంతఃకలహాలు

తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా విభాగంలో నివురుగప్పిన నీరులా ఉన్న అంతర్గత కలహాలు ఒక్కసారి గుప్పుమన్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 'మీ కోసం' యాత్ర సందర్భంగా ఆ పార్టీ నేతల మధ్య ఏర్పడిన వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2008 | 10:33 am

ఆసియా గ్రాండ్ ప్రిక్స్‌లో ఆర్చర్లకు బంగారు పతకాలు

భారత జూనియర్ ఆర్చర్లు ఆసియా గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో వ్యక్తిగత, జట్టు విభాగాల్లో కలిపి భారత క్రీడాకారులు మొత్తం ఏడు పతకాలు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 10:30 am

తమిళనాడు: 28 మంది శ్రీలంక మత్యకారుల అరెస్ట్

మన దేశ సముద్ర జలాలలో ప్రవేశించిన 28 మంది శ్రీలంక మత్యకారులను భారతయతీర రక్షణ దళం అరెస్టు చేసింది. వీరందరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. గురువారం రాత్రి ఆరు బోటులలో శ్రీలంక మత్యకారులు కన్యాకుమారి సమీపంలోకి
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 10:24 am

ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభుత్వ దివాలాకు నిదర్శనం: బిజెపి

పదమూడు యేళ్ళగా ఎప్పుడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరగడానికి ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని, ఇది ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనమని బిజెపి ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావెద్కర్ శుక్రవారం
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 10:20 am

జూన్ 26న అఖిలపక్ష రైతు సంఘం ఆందోళన

సరైన సమయానికి ఎరువులు, విత్తనాలను రైతులకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని, ఇందుకు నిరసనగా ఈ నెల 26న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు అఖిలపక్ష రైతుల సంఘం వెల్లడించింది. ఎరువుల కొరతతో రైతులు పాట్లు...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 10:08 am

పటిష్ట భద్రత మధ్య టిబెట్ రాజధానిలో టార్చ్‌ రిలే

టిబెట్ రాజధాని లాసా నగరంలో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం ఒలింపిక్ టార్చ్ రిలే ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చి నెలలో చైనా వ్యతిరేక ప్రదర్శనలతో లాసా నగరం అట్టుడుకిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2008 | 8:54 am

మారెప్పపై ఆగ్రహం : చిరు అభిమానుల రాస్తారోకో

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో దాతలిచ్చిన రక్తాన్ని వెయ్యేసి రూపాయలకు అమ్ముకుంటున్నారని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు గళమెత్తారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం రాస్తారోకో...
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2008 | 7:58 am

ప్రధానితో సమావేశమైన ప్రణబ్ ముఖర్జీ

ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, యూపీఏ-లెఫ్ట్ సమన్వయ కమిటీ ఛైర్మన్ ప్రణబ్ ముఖర్జీ శనివారం ఉదయం భేటీ అయ్యారు. వీరిద్దరు సుమారు అర్థగంట పాటు చర్చలు జరిపారు. సమావేశానంతరం చర్చల సారాంచాన్ని వెల్లడించేందుకు ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు.
Source: జాతీయ | 21 Jun 2008 | 7:35 am

ఆంబులెన్స్ తిరగబడింది....

సాధారణంగా ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నపుడు తక్షణం ఆదుకునే వాహనం ఆంబులెన్స్. ఈ వాహనంపై అక్షరాలు తిరగబడి ఉంటాయి. ఇది వాహనాన్ని వెంటనే గుర్తించడానికి. వాహనానికి అమర్చిన రెడ్ సైరన్ మాత్రం చెవ్వులు రివ్వుమనేలా మోగుతుంటుంది.
Source: జాతీయ | 21 Jun 2008 | 7:12 am

పోలీసులను ఆశ్రయించిన రాజశేఖర్ దంపతులు

తమకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రాణభయం ఉందని పేర్కొంటూ, రాజశేఖర్ దంపతులు శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు పిటిషన్ అందజేశారు. ఇటీవల జరిగిన వరుస సంఘటనల నేపథ్యంలో, తమకు భద్రత కల్పించాలని రాజశేఖర్ దంపతులు ఆ పిటిషన్‌లో...
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2008 | 6:15 am

ప్రధానికి మిత్రపక్షాల పూర్తి మద్దతు: దాస్‌మున్షీ

యూపీఏలోని మిత్రపక్ష పార్టీలన్నీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంపూర్ణ మద్దతుగా ఉన్నాయని కేంద్ర ప్రచార, ప్రసారాల శాఖామంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ స్పష్టం చేశారు. అంతేకాకుండా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
Source: జాతీయ | 21 Jun 2008 | 6:13 am

విత్తనాల రాయితీపై రూ. 192 కోట్లు : రఘువీరా

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలకు రాయితీగా రూ. 192 కోట్ల మేర చెల్లించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రాయితీలేని వరివిత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. అలాగే ఎరువులను...
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2008 | 6:05 am

కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసింది : చింతల

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గ్రేటర్ హైదరబాద్ బీజేపీ అధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు...
Source: ఏపీ న్యూస్ | 21 Jun 2008 | 5:57 am

1975 నాటి కారాగార సహచరుల జాతీయ సదస్సు

ఎమర్జెన్సీ కాలంలో కటకటాలపాలైన వివిధ పార్టీల రాజకీయ నేతల జాతీయ సదస్సు జరుగనుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 26వ తేదీన సదస్సు జరుగనుంది. ఇలాంటి సదస్సు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Source: జాతీయ | 21 Jun 2008 | 5:07 am

వామపక్షాలతో కలిసి ముందుకెళతాం: కాంగ్రెస్

భారత్ - అమెరికా అణు ఒప్పందం వ్యవహారంలో వామపక్ష మిత్రులతో కలిసి ముందుకు వెళ్లనున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ స్పష్టం చేశారు. గత నాలుగేళ్ళుగా వారితో కలిసి పని చేస్తున్నాం. అందువల్ల యూపీఏ-లెఫ్ట్ పక్షాల స్నేహాన్ని అణు బంధం విడదీయలేదని ఆయన అన్నారు.
Source: జాతీయ | 21 Jun 2008 | 4:44 am

ఒప్పందం విషయంలో మార్పు లేదు : బసు

భారత-అమెరికా అణు ఒప్పందం విషయంపై తమ వైఖరిలో మార్పులేదని సీపీఎం పార్టీ వృద్ధ నేత, మాజీ సీఎం జ్యోతి బసు స్పష్టం చేశారు. ఒప్పందానికి సంబంధించి ఇంతవరకూ ఏదీ ఖరారు కాలేదని తెలిపారు.
Source: జాతీయ | 20 Jun 2008 | 3:11 pm

బెంగాల్, ఒరిస్సా, అసోంలలో వరదలతో విషమించిన పరిస్థితి

పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అసోంలలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల అక్కడ పరిస్థితి విషమించింది. అసోం రాజధాని గౌహతిలోని పలు ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. అసోంలోని లఖీంపూర్ జిల్లా వరదల బాగా దెబ్బతింది.
Source: జాతీయ | 20 Jun 2008 | 3:09 pm

కాంగ్రెస్‌కు ఆ సామర్థ్యం లేదు : వెంకయ్య

సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యమని జోస్యం చెప్పారు. రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని యూపీఏ నుంచి విడిపోయేందుకు...
Source: ఏపీ న్యూస్ | 20 Jun 2008 | 1:44 pm

తెలంగాణ ఇవ్వడమే మంచిది : చెన్నమనేని

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇవ్వడమే మంచిదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాను మాత్రం ఎన్నటికీ సమైక్యవాదినేనని రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఎలాగూ కాంగ్రెస్ భూముల పంపిణీ మొదలైనందున...
Source: ఏపీ న్యూస్ | 20 Jun 2008 | 1:34 pm

యూపీఏ పూర్తికాలం కేంద్రంలో కొనసాగాలి : కారత్

యూపీఏ ప్రభుత్వం పూర్తికాలం కేంద్రంలో కొనసాగాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం ఏ అంశంపై ఆధారపడి కొనసాగడం లేదన్న ప్రధాని వ్యాఖ్యలను ప్రకాష్ కారత్ ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. యూపీఏ...
Source: జాతీయ | 20 Jun 2008 | 12:49 pm

చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోశయ్య

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య విరుచుకుపడ్డారు. మద్యం ఆదాయంపై ప్రభుత్వ వైఖరిని సమర్థించుకుంటూ రోశయ్య చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రోశయ్య చెప్పేవన్నీ అసత్యాలని....
Source: ఏపీ న్యూస్ | 20 Jun 2008 | 11:52 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |