సాధించే సత్తా ఉంటే చాలు...

కృషి ఉంటే ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చని ఆ అంధులు నిరూపించారు. సర్వదృఖ్ సంస్థ చేయూతతో జీవితంలో సరికొత్త వెలుగులు చూస్తున్నారు. సాధించే సత్తా వుంటే చాలు. సాధించలేనిది ఏమి ఉండదని వీరు నిరూపిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 10:39 am

సర్కారు నిర్ణయంపై తీవ్ర నిరసనలు

ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇటు విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదోళన సాగిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 10:35 am

కొల్లేరు లంక గ్రామాల వాసులకు ఊరట

ఆపరేషన్ కొల్లేరుతో తమ నివాస ప్రాంతాలను వదిలి పొరుగు రాష్ట్రాలకు వలసలు పోయిన పలు ప్రాంతాల వాసులకు మంచి రోజులు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారు తమ స్వగ్రామలకు చేరుకుంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 10:32 am

ప్రేమతో చెప్పండి : నాగబాబు

ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రేమతో మెలగాలని, నేటి సమాజంలో పూజించగద్ద వ్యక్తి గురువేనని చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి మెగా ఉపాధ్యాయ సంస్థ సమావేశానికి నాగేంద్రబాబు ముఖ్యఅతిథిగా...
Source: వినోదం | 18 Jun 2008 | 9:18 am

అంకిత, పల్లవి అండ్ ఫ్రెండ్స్ ట్రైలర్

ఇన్నోవిషన్ సినిమా బ్యానర్ పతాకంపై హరి ఎల్లేటి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అంకిత, పల్లవి అండ్ ఫ్రెండ్స్. ఈ చిత్రంలో నిఖిల్, మేఘా బర్మన్, నరేష్, సీత, సంతోష్ పవన్, వేణు, సూర్య, ప్రదీప్, సుదీపా తదితర తారాగణం నటించారు. విను థామస్ సంగీత బాణీలు....
Source: వినోదం | 18 Jun 2008 | 8:24 am

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా "కాల్‌సెంటర్"

హ్యాపీడేస్ ఫేం వంశీకృష్ణ హీరోగా, ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం కాల్‌సెంటర్. శ్రీసాయి బాలాజీ ఆర్ట్స్ పతాకంరై "నా ఊపిరి", "చిన్నోడు" చిత్రాల దర్శకుడు కణ్మణి దర్శకత్వంలో కాట్రగడ్డ లోకేష్‌దత్, యార్లగడ్డ రత్నకుమార్ (యార్లీ)లు నిర్మిస్తున్న "కాల్‌సెంటర్" చిత్రం ...
Source: వినోదం | 18 Jun 2008 | 7:31 am

శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా "సామ్రాజ్యం"

శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా "సామ్రాజ్యం" రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ ఫిలింసీటిలో జరుగుతోంది. ఈ చిత్రానికి రెండు యూనిట్లు...
Source: వినోదం | 18 Jun 2008 | 6:55 am

కలెక్షన్ల వెల్లువలో "సోంబేరి"

అలీ నటించిన "సోంబేరి" చిత్రం దర్శకుడిగా తనకు గుర్తింపు నిచ్చిందని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పారు. యర్రమిల్లి వెంకట్రావ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై మూడో వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
Source: వినోదం | 18 Jun 2008 | 6:53 am

నేడు నళినీ విడుదల పిటీషన్‌పై విచారణ

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు నళినిని ముందుగా విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై మద్రాసు హైకోర్టు బుధవారం విచారణ జరుపనుంది.
Source: జాతీయ | 18 Jun 2008 | 5:45 am

ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి ప్రయాణమయ్యారు. రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలకు అనంతరం అధిష్టానానికి వైఎస్సార్ ప్రయాణం కావడం ఇదే తొలిసారి. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో....
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 5:28 am

అక్టోబర్ 2 నుంచి "ఆరోగ్యశ్రీ" పథకం అమలు

రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2నుంచి ఆరోగ్యశ్రీ పథకం అమలు కానుందని ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. వచ్చేనెల 17వ తేదీన కాంగ్రెస్ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో అమలులో ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని....
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 5:12 am

రేపు భారీ ర్యాలీ నిర్వహించనున్న బీజేఎస్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి అధ్యక్షురాలిగా ఉన్న భారతీయ జన శక్తి (బీజేఎస్) పార్టీ ప్రజా సమస్యలపై కదం తొక్కింది. ఇందులోభాగంగా ఆ పార్టీ గురువారం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిలో భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనుంది. '
Source: జాతీయ | 18 Jun 2008 | 4:43 am

'అణు' బంధంపై నేడు సమన్వయ కమిటీ భేటీ

భారత్ - అమెరికా అణు ఒప్పందంపై ఏర్పాటైన యూపీఏ-లెఫ్ట్ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరుగనుంది. అణు ఒప్పందం వ్యవహారంలో తమ పార్టీ అనుసరిస్తున్న వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వామపక్ష నేతలు కుండబద్ధలు కొట్టినట్టు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సమన్వయ కమిటీ భేటీ కానుంది.
Source: జాతీయ | 18 Jun 2008 | 4:28 am

జూన్ 18, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2008 | 3:13 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2008 | 3:01 am

భారీ వర్షాలతో ముంపు బారిన కోల్‌కతా

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గత రాత్రి నుంచి నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాల వల్ల నగరంలోని అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ఈ వరద ముంపులో చిక్కుకున్నాయి.
Source: జాతీయ | 17 Jun 2008 | 3:32 pm

త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం: పీపీపీ

తమ పార్టీ త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో-ఛైర్మన్ అసిఫ్ ఆలీ జర్ధారీ వెల్లడించారు. పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రజల కోరిక మేరకు పదవి నుంచి వైదొలగాలంటూ సంకీర్ణ ప్రభుత్వం డిమాండ్ చేసిన...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 3:02 pm

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సంగక్కర, మురళీ టాప్

తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక క్రికెటర్లు కుమార సంగక్కర, ముత్తయ్య మురళీధరణ్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ పర్యటనలో పేలవమైన ఫామ్‌ను కనబరిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్, మైక్ హుస్సేలను దాటుకుంటూ సంగక్కర...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 2:24 pm

పిఎంకెతో తెగతెంపులు చేసుకున్న డిఎంకె

తమిళనాడులో పిఎంకె పార్టీతో కుదుర్చుకున్న రాజకీయ పొత్తును రద్దు చేసుకుంటున్నట్లుగా కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె పార్టీ మంగళవారం ప్రకటించింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో పాలక డిఎంకె ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను, అమలు చేస్తున్న పాలసీలను పిఎంకె పార్టీ పదే పదే వ్యతిరేకిస్తూ ప్రకటనలకు దిగటమే ఇరుపార్టీల మధ్య పొత్తు రద్దుకు దారితీసింది.
Source: జాతీయ | 17 Jun 2008 | 2:12 pm

స్తోమత లేక నేర్చుకోలేదు: శ్రీహరి

నాకు ఆనాడు స్తోమత లేక నటన నేర్చుకునేందుకు శిక్షణ సంస్థలో చేరలేకపోయానని శ్రీహరి అన్నారు. మీరు అదృష్టవంతులు, మెళకువలు నేర్చుకుని నటులుగా ఎదిగేందుకు దోహదపడుతున్నారని వ్యాఖ్యానించారు. యూసుఫ్‌గూడలో ఉన్న మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్...
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2008 | 1:55 pm

అద్వానీ చేత శ్రీరామమందిర్ ఆడియో విడుదల

అక్కినేని నాగార్జున నటించిన శ్రీరామదాసు చిత్రాన్ని చిత్ర నిర్మాత కొండా కృష్ణంరాజు ఆరు భాషల్లో అనువదిస్తున్న విషయం విదితమే. ముందుగా హిందీలో శ్రీరామమందిర్‌గా అనువదించారు. ఆ చిత్ర ఆడియోను ఈ నెల 18న ఎల్‌కే అద్వానీ చేతుల మీదుగా ఢిల్లీలోని...
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2008 | 1:47 pm

విజయ్ సంకల్పం పోస్టర్లలో కనిపించని వాజ్‌పేయ్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్ విజయ్ సంకల్పం తన పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమ పోస్టర్లలో చోటు దక్కించుకోలేకపోయారు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. మరిచిపోయారా... లేక ఉద్దేశ్య పూర్వకంగానే...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 1:37 pm

డార్జిలింగ్ ప్రాంతాలలో జనజీవనానికి అంతరాయం

గూర్ఖా జనముక్తి మోర్చా రెండో దశ ఆందోళనకు తెరతీయడంతో డార్జిలింగ్ కొండ ప్రాంతంలో జనజీవనానికి అంతరాయం ఏర్పడుతోంది. 5 రోజుల విరామం తరువాత జిజెఎం బంద్‌కు పిలుపునిచ్చింది. నిరంతర బంద్ కావడంతో తీవ్ర పరిస్థితులు నెలకొననున్నాయి. ఇప్పటికే...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 1:01 pm

ఆర్థిక మంత్రి రాజీనామాకు సీపీఐ డిమాండ్

ధరల పెరుగుదలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీపీఐ సీనియర్ గురుదాస్ గుప్తా డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 1:00 pm

ఆకట్టుకున్న కమల్ దశావతారం

చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కమల్‌హసన్ పది విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం దశావతారం. విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రంలో కమల్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్...
Source: వినోదం | 17 Jun 2008 | 12:56 pm

గుర్తింపులేని విద్యాసంస్థలతో జాగ్రత్త: అర్జున్ సింగ్

దేశ వ్యాప్తంగా చాలా చోట్ల నకిలీ విద్యాసంస్థలు ఉన్నాయని, వీటి వలన విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే ముప్పు నుంచి బయటపడడానికి జాగ్రత్తగా ఉండాలని కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి అర్జన్ సింగ్ తల్లిదండ్రులు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. దేశ...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 12:15 pm

నాగార్జున తనయుని చిత్రం

అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. గతంలో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన...
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2008 | 12:12 pm

సార్క్ సమావేశాలకు బంగ్లాదేశ్ ఆతిథ్యం

త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సదస్సు (సార్క్) మంత్రివర్గ సమావేశాలకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. వాతావరణంలో మార్పుపై ఈ సమావేశాల్లో కీలకంగా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కొన్ని...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 11:46 am

లాభాలలో మార్కెట్: 301 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

మంగళవారం మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఏడు పాయింట్ల నష్టంతో ఉండగా, తర్వాత కోలుకుని లాభాల బాటన పయనించింది. కాగా మంగళవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 301 పాయింట్ల లాభంతో 15,697...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 11:39 am

ఇండో- యూఎస్ అణు ఒప్పందం ఎంతో ఉపయోగం

భారత్, అమెరికా మధ్య కుదిరే ఒప్పందం వలన చాలా దేశాల అణు సాంకేతిక పరిజ్ఞానంలో అనూహ్యవృద్ధిని సాధిస్తాయని ప్రముఖ అణుశాస్త్రవేత్త చిదంబరం చెప్పారు. భారత్‌తో కలసి వివిధ ప్రాంతాలలో అణు సాంకేతిక జ్ఞానంపై పని చేయడానికి చాలా దేశాలు...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 11:35 am

ఆర్మూర్‌లో సాగుతున్న అఖిలపక్షం బంద్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గం పరధిలో అఖిలపక్షం మంగళవారం నిర్వహిస్తున్న బంద్ ప్రశాంతంగా సాగుతోంది. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్ పల్లి, నందిపేట, వేల్పూర్, మోర్తాడ్, కమ్మరిపల్లి, భీమ్‌గల్ తదితర మండలాల్లో ఈ బంద్‌ను పాటిస్తున్నారు. ఎర్రజొన్న బకాయిల కోసం రైతులు ఆందోళనకు దిగారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2008 | 11:26 am

మద్యం వేలం పాటలకు వ్యతిరేకంగా తెదేపా ధర్నా

రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వేలం పాటలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం మంగళవారం ధర్నా నిర్వహించింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో మద్యం దుకాణాలు వేలం పాటలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని వేలం పాటలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jun 2008 | 11:23 am

మా ప్రభుత్వంలోనే ఆర్థిక సంస్కరణలు: చంద్రబాబు

తమ ప్రభుత్వ హయాంలోనే ఆర్థిక సంస్కరణలు జరిగాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సంపద బాగా పెరిగిందని పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన సంస్కరణలను తాను మాత్రమే చర్చించేవాడినని...
Source: Yahoo! Telugu: News | 17 Jun 2008 | 11:05 am

రేపు యూపీఏ-లెఫ్ట్ సమన్వయ కమిటీ భేటీ

భారత్-అమెరికా అణు ఒప్పందంపై ఏర్పాటైన యూపీఏ-లెఫ్ట్ పార్టీల సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ సోమవారం రాత్రి కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
Source: జాతీయ | 17 Jun 2008 | 10:24 am

రెండు రాష్ట్రాల్లో 20 వేల డిటొనేటర్లు స్వాధీనం

తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 20 వేల డిటొనేటర్లను ఇరు రాష్ట్రాల పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 17 Jun 2008 | 10:22 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |