కలుషిమవుతున్న సముద్ర-గోదావరి జలాలు

చల్లని పిల్లగాలులు శరీరాన్నితాకుతుంటే, నీటి అలలపై సూర్యకిరణాలు పడుతూ కనువిందు చేస్తే మనసు ఉరకలేయక ఏమి చేస్తుంది చెప్పండి. ఇలాంటి వాతావరణం ఏ గోదావరి తీరాన్నో, విశాఖ బీచ్‌లోనో లభిస్తుంది. ఇది ఒకప్పుటి మాట అని చెప్పుకునే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తుంది.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2008 | 11:43 am

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: వైఎస్

రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. రైతాంగానికి అవసరమైన ఎరువులు ఎక్కడా కూడా కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు. ఎరువుల కొరతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్సార్ టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2008 | 11:02 am

మద్యం షాపుల టెండర్ల కోసం పోటాపోటీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మద్యం షాపుల టెండర్లను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన సాగుతోంది. అయితే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ విధానంలో భాగంగా 348 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2008 | 10:55 am

కోడెలపై కేసు ఎత్తివేతకు పోలీసుల సమ్మతం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ హోం మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్‌పై నమోదు చేసిన తప్పుడు కేసులను ఉపసంహరించుకునేందుకు గుంటూరు జిల్లా పోలీసులు సమ్మతించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2008 | 10:49 am

'బెనజీర్‌'గా 'ఐశ్వర్య': యూటీవీ ప్రయత్నాలు ?

మాజీ ప్రపంచ సుందరిగా, నటిగా విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐశ్వర్యారాయ్ ఖాతాలో మరో ఖ్యాతి వచ్చి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టోపై తీసే చిత్రంలో ఐశ్వర్య నటించే అవకాశాలు ఉన్నట్టుగా బాలీవుడ్ వర్గాల కథనం.
Source: వినోదం | 14 Jun 2008 | 10:33 am

కేసీఆర్‌కు రాజకీయ అవగాహన లేమి: బాబు

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావుకు రాజకీయ అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. తెరాస నేతలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2008 | 9:32 am

ద్రవ్యోల్బణం పెరుగుదలపై కాంగ్రెస్ ఆందోళన

వారం వారం పెరుగుతున్న ద్రవ్యోల్బణ సూచీ పట్ల కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా గత ఏడు సంవత్సరాల కాలంలో లేనంతగా ద్రవ్యోల్బణం 8.75 శాతానికి చేరడంతో కేంద్రంలోని యూపీఏ మిత్రపక్షాలతో సహా, కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నారు.
Source: జాతీయ | 14 Jun 2008 | 7:02 am

వాటిని తీసి గ్లాసులో పోయండి చూద్దాం... ?

ఓ వ్యక్తి అక్కడున్న వారితో ఇలా చెబుతున్నాడు. పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదు... అంటూ ఆ వ్యక్తి గొప్పగా చెప్పాడు.
Source: వినోదం | 14 Jun 2008 | 6:52 am

కేసీఆర్ గారూ... మీరు చాలా తెలివైనవారండీ... !

వార్త : అవగాహన లోపంతోనే ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నాం. ప్రజల్లో తెలంగాణవాదం ఉన్నా... నిర్లక్ష్యం, అవగాహనలోపం వల్లే తెరాసకు నష్టం జరిగింది. భువనగిరి సభలో తెరాసా అధినేత కె. చంద్రశేఖరరావు.
Source: వినోదం | 14 Jun 2008 | 6:45 am

ఆ నైతిక హక్కు భాజపాకు లేదు: ఏచూరీ

పెట్రో ధరల పెంపును విమర్శించే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ అభిప్రాయపడ్డారు. శనివారం కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో జరిగిన కమ్యూనిస్టు నేత ఈఎంఎస్.నంబూద్రిపాద్ జయంతి ఉత్సవాల్లో ఏచూరీ పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 14 Jun 2008 | 6:41 am

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు తథ్యం: జానారెడ్డి

భవిష్యత్‌లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తథ్యమని, అయితే ఖచ్చితమైన సమయాన్ని చెప్పలేమని రాష్ట్ర హోం మంత్రి జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jun 2008 | 6:07 am

'కుచేలుడు' పేరు మార్చుకుంటాడా... ?

రజనీకాంత్ ముఖ్యపాత్రలో జగపతిబాబు, మీనా జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రారంభంలో 'కుచేలుడు' అనే...
Source: వినోదం | 14 Jun 2008 | 6:00 am

పెళ్లి తర్వాత నటించదల్చుకోలేదు: గోపిక

'ఆటోగ్రాఫ్' చిత్రం ద్వారా తమిళతెరకు పరిచయమైన కేరళ కుట్టి గోపిక అదే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తెలుగులో ఆటోగ్రాఫ్ చిత్రం పెద్దగా...
Source: వినోదం | 14 Jun 2008 | 5:27 am

జూన్ 14, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టెలీషాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైమ్, 10.00 గంటలకు షో రీల్
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2008 | 3:51 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 14 Jun 2008 | 3:49 am

తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాం : సోనియా

కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఇంధన ధరలను పెంచిందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తమ ప్రభుత్వానికి పెద్ద సవాలనే అంగీకరించారు.
Source: జాతీయ | 13 Jun 2008 | 2:49 pm

సరికొత్త రూపంలో వెబ్‌దునియా తెలుగు... అతి త్వరలో...

వీక్షకులకు వెబ్‌దునియా పోర్టల్ బహుభాషల్లో తొమ్మిదేళ్ళుగా సేవలు అందిస్తోంది. జైత్రయాత్రలో ఎన్నో మైలురాళ్ళను అధిగమించింది. జాతీయభాష హిందీతో పాటు ఎనిమిది భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సేవలందించడంలో వెబ్‌దునియా ప్రధాన భూమిక పోషిస్తోంది. తన వీక్షకులకు స్థిరమైన...
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2008 | 2:31 pm

మల్ల రాజుల రాజధాని విష్ణు పూర్

మల్ల రాజుల రాజధాని విష్ణు పూర్. పశ్చిమ బెంగాల్‌లోని బంకూర్ జిల్లాలో ఉంది విష్ణు పూర్. కళలు, సాంస్కృతిక రంగాలకు నిలయం విష్ణు పూర్. బంకూరా జిల్లా రాజధాని విష్ణు పూర్. దాదాపు వెయ్యేళ్ల క్రితం ప్రస్తుతమున్న ప్రాంతాన్ని మల్లభూమ్‌గా పిలిచేవారు. మొఘల్ సామ్రాజ్యం...
Source: వినోదం | 13 Jun 2008 | 2:16 pm

కొనసాగుతున్న కోడెల ధర్నా

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు నిరసనతో నరసరావుపేట రగిలిపోతోంది. కోడెల ధర్నాకు మద్దతుగా కార్యకర్తలు నరసరావుపేట అన్ని మార్గాలను మూసివేసి దిగ్భందనం చేశారు. దీనితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2008 | 1:26 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |