పోలీసు వ్యవస్థ నేపధ్యంలో కోడిరామకృష్ణ ఆధ్వర్యంలో ఏక్ పోలీస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ రోల్‌ను నాగేంద్రబాబు పోషిస్తున్నారు. ఎస్‌హెచ్ రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి, ఎంవీ కృష్ణప్రసాద్ సంయుక్తంగా... Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 12:01 pm
సీనియర్ దర్శకులు కె వాసు స్వీయ దర్శకత్వంలో ఆలీ, వేణుమాధవ్ ప్రధాన పాత్రల్లో గాయత్రి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ గజిబిజి చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకుని జూన్ ఆఖరి వారంలో విడుదలకు సిద్ధమైంది... Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 11:59 am
కన్నడంలో 25 సెంటర్లలో వందరోజులు పూర్తిచేసుకున్న బిందాస్ చిత్రం తెలుగు హక్కుల్ని సంతోష్ ప్రొడక్షన్స్ కైవసం చేసుకుంది. కన్నడ స్టార్ పునీత్‌కుమార్, కంత్రి ఫేమ్ హన్సిక హీరోహీరోయిన్‌లుహగా నటించారు. డి. రాజేంద్రబాబు దర్శకత్వం వహించారు. Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 11:57 am
బుధవారం ఉదయం ట్రేడింగ్ 129 పాయింట్ల లాభంతో ప్రారంభమయింది. క్రమంగా మిశ్రమ బాటలో నడిచిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 296 పాయింట్ల లాభంతో 15,185 వద్ద నిలిచింది. అలాగే నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి... Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 11:30 am
రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో గత వారం జరిగిన ఆందోళన సందర్భంగా అరెస్ట్ అయిన 24 మంది గుజ్జర్ మహిళలు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లను స్థానిక కోర్టు తిరస్కరించింది. జూన్ 6న దౌసా- Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 11:21 am
కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి ఎన్ఎన్ వోహ్రాను జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్‌గా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నియమించారు. గత నెలతో పదవీకాలం పూర్తిచేసుకున్న ఎస్‌కే సిన్హా స్థానంలో వోహ్రా కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 11:09 am
రాష్ట్రంలో కొత్తగా ఆరు యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఈ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 10:58 am
తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఇలియానా ప్రస్తుతం అంత బిజీగా లేదన్నది సమాచారం. 'జల్సా', 'భలేదొంగలు' చిత్రాల తర్వాత ఇలియానా నటిస్తున్న... Source: వినోదం | 11 Jun 2008 | 10:27 am
ప్రత్యేక తెలంగాణ సాధించేందుకు ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడమే మార్గమని తెరాస చీఫ్ కేసీఆర్ తెలిపారు. ఉపఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచి కాంగ్రెస్‌కు ఒత్తిడి పెంచాలని తాము భావించినట్టు చెప్పారు. Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 10:12 am
ప్రత్యేక తెలంగాణ సాధించేందుకు ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడమే మార్గమని తెరాస చీఫ్ కేసీఆర్ తెలిపారు. ఉపఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచి కాంగ్రెస్‌కు ఒత్తిడి పెంచాలని తాము భావించినట్టు చెప్పారు. Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 10:12 am
నేపాల్ చివరి రాజు జ్ఞానేంద్ర బుధవారం ఖాట్మండులోని నారయణ్‌హితి ప్యాలెస్‌ను విడిచివెళ్లనున్నారు. రాజభవనాన్ని విడిచి ఆయన ఖాట్మండు శివారుల్లోని రిసార్టుకు వెళ్లనున్నారు. రాజభవనాన్ని బుధవారం సాయంత్రం జ్ఞానేంద్ర విడిచి Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 10:05 am
రాజస్థాన్ రాష్ట్రంలో కర్వాడీ కేంద్రంగా తమ ఆందోళనను నిర్వహిస్తున్న గుజ్జర్లు బుధవారం కొత్త టెంట్లు వేశారు. ఇదిలా ఉంటే తమ వర్గానికి ఎస్టీ హోదా వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాన్ని నిలిపే ప్రసక్తే లేదని గుజ్జర్ల నేత ఒకరు స్పష్టం చేశారు. Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 9:59 am
గుంటూరులోని మిర్చి మార్కెట్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదం తాలుకా నష్టపరిహారాన్ని అందరికీ సరిగ్గా అందించాలని డిమాండ్... Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 9:39 am
చీరాల పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సేవలను గుర్తించేలా ఆయన పేరున స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థికమంత్రి రోశయ్య తెలిపారు. Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 9:30 am
ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 25 సంస్థలకు రెడ్ రిబ్బన్ అవార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో మూడు భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు చేసిన కృషికి గానూ ఆయా సంస్థల Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 8:59 am
రాష్ట్రంలోని రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ మరోమారు పునరుద్ఘాటించారు. టీడీపీ తమ హయాంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 8:46 am
ఓ ఇద్దరు స్నేహితురాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
బరువు తగ్గాలని గత నెల రోజులుగా గుర్రం స్వారీ చేస్తున్నావు కదా... ఏమైనా మార్పు కనిపించిందా అంటూ గీతను అడిగింది సీత.
మార్పు కనిపించిన మాట నిజమే కానీ నాలో మాత్రం కాదు అంటూ విచారంగా చెప్పింది గీత. Source: వినోదం | 11 Jun 2008 | 8:42 am
బంగ్లాదేశ్‌లో మిలటరీ మద్దతుతో నడుస్తున్న మధ్యంతర ప్రభుత్వం బుధవారం నిర్బంధంలో ఉన్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి, అవామీ లీగ్ చీఫ్ షేక్ హసీనాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 8:40 am
ప్రస్తుత సంవత్సరంలో ఆహార లక్ష్యాన్ని 200 మెట్రిక్ టన్నులుగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చెప్పారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 8:35 am
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై తెదేపా ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని గౌడ్ కోరారు. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 8:19 am
రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు గత 20 రోజులుగా చేస్తున్న ఆందోళన కారణంగా సుమారు 1000 రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే ఈ రైళ్లను దారి మళ్లించడం లేదా రద్దు చేయడం వంటి చర్యల Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 8:18 am
డేవిడ్ విల్లా హ్యాట్రిక్‌తో మంగళవారం జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్ గ్రూపు డి మ్యాచ్‌లో రష్యాపై స్పెయిన్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తమ జట్టు కూడా యూరో- 2008 కప్ ఫేవరెట్‌లమేనని స్పెయిన్ హెచ్చరికలు Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 7:49 am
సూడాన్ విమాన ప్రమాదంలో 28 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంతకుముందు వెల్లడించినట్టుగా 120 వద్ద లేదని, 28 మంది మాత్రమే మృతి చెందారని ఖర్తౌమ్ విమానాశ్రయ వైద్య సేవల విభాగ ఉన్నతాధికారి Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 7:35 am
దేశముదురు' చిత్రంతో తెలుగుతెరపై తళుక్కుమన్న ముంబయి ముద్ధుగుమ్మ హన్సిక ఆ తర్వాత తెలుగుతెర వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో హన్సిక బాలీవుడ్‌కే... Source: వినోదం | 11 Jun 2008 | 6:53 am
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై బుధవారం జరుగనున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చ జరిగే అవకాశం లేదని టీడీపీ నేత నాగం... Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 6:43 am
సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ రైలు అనుకున్న సమయం కంటే ముందుగానే ఫ్లాట్‌ఫారంపైకి రానుంది. ఇందుకోసం ఆయన సన్నిహితులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 6:19 am
'రబ్బరు గాజులు రబ్బరు గాజులు... రబ్బరు గాజులు తెచ్చానే.... రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే.....' అనే పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రబ్బరు గాజుల చిన్నదైన ప్రియమణికి జాతీయ అవార్డు దక్కింది. 'యమదొంగ' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ భామ.. తన... Source: వినోదం | 11 Jun 2008 | 6:08 am
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం బుధవారం జరుగనుంది. 'మీ కోసం' యాత్రలో నిమగ్నమైవున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని తిమ్మాపురంలో జరుగనుంది. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 5:39 am
అభినందనీయమే. అయితే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినంత మాత్రాన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగిపోతాయంటారా? పిల్లల చదువుకోసం ప్రైవేటు పాఠశాలల్లో వేలు దారబోస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు ఊరట నివ్వగలదా? ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే... Source: వినోదం | 11 Jun 2008 | 4:40 am
మధ్య ప్రదేశ్‌లో పవిత్ర నర్మదా నది ఒడ్డున ఉంది మహేశ్వర్. మహా శివుడు వెలసిన ప్రాంతం కాబట్టి దీనిని మహేశ్వర్‌గా పిలుస్తారు. రామాయణ కాలంలో దక్షిణ అవంతి రాజ్యానికి రాజధాని మహిషమతి. దీనికి రాజు కార్తవీర్యార్జున. కార్తవీర్యార్జునుడికి వేయి చేతులు ఉండేవి. అతను... Source: వినోదం | 10 Jun 2008 | 2:44 pm
దర్శకుడు ప్రియనందన్ మళయాలంలో నిర్మించిన 'పులిజన్మం' సినిమా 2006 స్వర్ణకమల్ ఆవార్డును సాధించింది. 54వ జాతీయ ఫిలిం ఆవార్డులను మంగళవారం ప్రకటించారు. Source: జాతీయ | 10 Jun 2008 | 2:07 pm