తూ.గోలో బాబు రథయాత్రకు అడ్డంకులు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'మీ కోసం' రథయాత్రకు తూర్పు గోదావరి జిల్లాల్లో ఆటంకాలు ఎదురయ్యాయి. జిల్లాలోని మాల మాహానాడుకు చెందిన వందలాది మంది కార్యకర్తలు రథయాత్రను అడ్డుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 12:07 pm

తెరపై మళ్లీ రాబోతోన్న 'బంగారు కోడిపెట్ట'

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పడానికి ఉపోద్ఘాతాలు అవసరం లేదు. మెగాస్టార్‌గా ఆయన సంపాధించున్న ఘనకీర్తి అలాంటింది. చిరంజీవి...
Source: వినోదం | 9 Jun 2008 | 12:06 pm

నష్టాల్లో మార్కెట్: 506 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

సోమవారం ఉదయం ట్రేడింగ్ సమయానికి మార్కెట్ నష్టాలతో ప్రారంభమయింది. క్రమంగా సెన్సెక్స్ కోలుకుని లాభాలను సాధించింది. సోమవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 506 పాయింట్లు కోల్పోయి...
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 11:43 am

మళ్లీ లీకైన దేవాదుల నీటి పైపు లైను

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ఒకటి. ఇందులోభాగంగా భారీ పైపులైను మార్గాన్ని పూర్తి చేశారు. పైపు లైను ట్రయల్ రన్‌ను తొలిదశ నిర్వహించారు. పలు చోట్ల లీకేజీ ఉండటంతో వీటిని సరి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 11:32 am

జోరుగా 'మెగా' అభిమానుల సేవా కార్యక్రమాలు

రాష్ట్రంలోని సినీ నటుడు మెగాస్టార్ అభిమానులు సేవా కార్యక్రమాల్లో లీనమైపోతున్నారు. చిరంజీవి, ఆయన సోదరుడు నాగేంద్ర బాబు పిలుపు మేరకు మెగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 11:31 am

త్వరలో విడుదల కానున్న షేక్ హసీనా: న్యాయవాది

బంగ్లాదేశ్‌లో సైనిక మద్దతుతో నడుస్తున్న మధ్యంతర ప్రభుత్వ నిర్బంధం నుంచి త్వరలో ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విడుదల కానున్నారని ఆమె తరపు న్యాయవాది సోమవారం చెప్పారు. అవినీతి కేసుల్లో ప్రమేయం ఉందనే
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 11:13 am

పోలీసులను గౌరవించాలని చెప్పే 'ఏక్ పోలీస్'

నాగేంద్రబాబు హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'ఎక్ పోలీస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎస్.హెచ్.రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.హెచ్. భాస్కరరెడ్డి, ఎం.వి.కృష్ణప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు టైటిల్ రోల్ పోషిస్తున్నారు.
Source: వినోదం | 9 Jun 2008 | 11:05 am

దక్షిణ కాశి పంఢర్‌పూర్

మహారాష్ట్రలోని పంఢర్‌పూర్‌ను దక్షిణ కాశీగా హిందువులు పేర్కొంటారు. ఆ రాష్ట్ర వాసులు తమ కులదైవంగా శ్రీ విఠలా-రుణ్మికీ అమ్మవారిని కొలుస్తారు. భక్తి ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన సంత్ తుకారం, సంత్ నామదేవుడు, సంత్ పురంధర్ దాసు, ఛిక్లా మేలా, జానాబాయిలు విఠలుడిని...
Source: వినోదం | 9 Jun 2008 | 11:02 am

ఇంధన ప్రత్యామ్నాయాలకు హద్దులు పెట్టలేం: మన్మోహన్

అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం దేశానికి ఎంతో అవసరమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పరోక్షంగా మరోసారి ఉద్ఘాటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇంధన వనరుల ప్రత్యామ్నాయాల విషయంలో హద్దులు పెట్టుకునే
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:56 am

రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి

రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారని...
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:53 am

లెఫ్ట్ కారణంగానే చైనా విషయంలో మెతక వైఖరి: రాజ్‌నాథ్

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. లెఫ్ట్ పార్టీలు మద్దతు పొందుతుండటం వలనే చైనా
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:50 am

బీహార్ రాష్ట్రంలో ఇద్దరు మావోయిస్టులకు ఉరిశిక్ష ఖరారు

ఇద్దరు సీపీఐ (మావోయిస్టు) తిరుగుబాటుదారులకు ఇక్కడి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సోమవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. మూడేళ్ల క్రితంనాటి బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో చబీలాపూర్ పోలీసు స్టేషన్‌పై దాడి కేసుకు సంబంధించి ఈ ఇద్దరు
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:29 am

రాజస్థాన్: గుజ్జర్లతో చర్చలకు ఇద్దరు మంత్రుల కేటాయింపు

ఎస్టీ హోదా కోరుతూ ఆ రాష్ట్రంలో ఆందోళన నిర్వహిస్తున్న గుజ్జర్లతో చర్చలు జరిపే బాధ్యతలను రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు రాష్ట్ర మంత్రులకు అప్పగించింది. రాజస్థాన్ నీటిపారుదల శాఖ మంత్రి శాన్‌వర్మాల్ జత్, గనుల
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:17 am

ప్రభుత్వానికి కొత్త షరతు విధించిన గుజ్జర్లు

గుజ్జర్ల ఆందోళన రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత బయానాలో చర్చలకు అంగీకరించని రాజస్థాన్ ప్రభుత్వం.. ఒక మెట్టుదిగి అదే ప్రాంతంలో ప్రాథమిక చర్చలకు అంగీకరించింది. ఈ చర్చల్లో పురోగతి సాధిస్తే రెండో దఫా చర్చలకు గుజ్జర్ల మహా పంచాయతీ సమితి ప్రతినిధులు జైపూర్‌కు వెళుతారు.
Source: జాతీయ | 9 Jun 2008 | 9:20 am

ప్రమాదకర హస్తాల్లోకి అణ్వాయుధాలు: ప్రధాని హెచ్చరిక

తీవ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు చేరే ప్రమాదం పెరుగుతుందని దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం హెచ్చరించారు. ప్రమాదకర హస్తాల్లోకి అణ్వాయుధాలు లేదా అణు సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా అన్ని దేశాలు
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 8:39 am

యూరో కప్: పోదోల్‍‌స్కీ రాణింపుతో జర్మనీ శుభారంభం

మూడు సార్లు యూరో కప్ గెలుచుకున్న జర్మనీకి ఈసారి ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం లభించింది. లూకాస్ పోదోల్‌స్కీ రెండు గోల్స్ సాధించడంతో జర్మనీ 2-0తో పోలెండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇప్పటివరకు ఒక్కసారి
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 8:22 am

మూడు రోడ్డు ప్రమాదాలు: 13 మంది మృతి

రాష్ట్రంలో మూడు జిల్లాల్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద కారు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 8:12 am

పాత ధరకే వంటగ్యాస్: ప్రభుత్వ జీవో జారీ

రాష్ట్రంలో పాత ధరకే వంట గ్యాస్ సిలిండర్‌ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జోవోను జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేసిన రూ.50 రూపాయలను వచ్చే బుకింగ్‌లో తగ్గించుకోవాలని కూడా అందులో పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 8:04 am

మొదటి వన్డేలో బంగ్లాపై పాకిస్థాన్ ఘన విజయం

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌లో అతిథ్య బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ ముందుంచిన 234 పరుగుల లక్ష్యానికి
Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 7:59 am

రాజధానిలో ప్రారంభమైన వామపక్షాల సమావేశం

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ కసరత్తులు ప్రారభించాయి. అసెంబ్లీ ఎన్నికల తోడు సినీ నటుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం కూడా వివిధ పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 7:50 am

కీలక శాఖలను తనవద్దే ఉంచుకున్న యడ్యూరప్ప

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ప్రధానమైన మంత్రిత్వ శాఖలను ఎవరికి కేటాయించలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యడ్యూరప్ప ఈ మంత్రిత్వ శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు.
Source: జాతీయ | 9 Jun 2008 | 6:40 am

కేంద్ర విధానాలే ధరల పెరగుదలకు కారణం: భాజపా

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. యూపీఏ లోపభూయిష్ట విధానాల వల్ల ద్రవ్యోల్బణంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు.
Source: జాతీయ | 9 Jun 2008 | 5:11 am

నేను స్త్రీవాదిని కాదు: అయేషా టకియా

బాలీవుడ్ చిత్ర పరిశ్రలో తన కెరీర్‌ను కొనసాగించేందుకు తాను ఎంచుకుంటున్న పాత్రలు పూర్తి సంతృప్తినిస్తున్నాయని హిందీ నటి అయేషా టకియా స్పష్టం చేశారు.
Source: వినోదం | 9 Jun 2008 | 4:11 am

జూన్ 09, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2008 | 3:14 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2008 | 2:58 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |