ఏ ప్రధానినైనా, అధ్యక్షునినైనా ఇంటికి పంపించే అధికారం పార్లమెంటుకు ఉందని పాక్ అధికార పార్టీ చీఫ్ ఆసిఫ్ అలీ జర్దారీ తెలిపారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ముషారఫ్ ప్రకటించిన నేపథ్యంలో జర్దారీ ఈ వ్యాఖ్యలు చేయడం... Source: Yahoo! Telugu: News | 8 Jun 2008 | 11:46 am
ఉన్నత విద్యను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా పదకండో పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేక ప్రణాళికను రూపొందించనుంది. Source: Yahoo! Telugu: News | 8 Jun 2008 | 10:54 am
రాష్ట్రంలోని వృత్తి విద్యా కళాశాలల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులు చెల్లించిన ఫీజులను తిరిగి చెల్లించినట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటిచారు. హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో ముస్లి విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ విభాగంలో శిక్షణ ఇచ్చే ప్రత్యేక విభాగాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు Source: ఏపీ న్యూస్ | 8 Jun 2008 | 10:31 am
పాకిస్థాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారన్న వార్తలను ముషారఫ్ తోసిపుచ్చారు. తాను రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన శనివారం ఖండించారు. Source: Yahoo! Telugu: News | 8 Jun 2008 | 8:50 am
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'మీ కోసం' యాత్రం ఆదివారానికి యాభై రోజులు పూర్తి చేసుకుంది. గత ఏప్రిల్ 21వ తేదీన చిత్తూరు జిల్లా నుంచి ఈ యాత్రను ఆయన శ్రీకారం చుట్టారు. Source: ఏపీ న్యూస్ | 8 Jun 2008 | 7:22 am
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం వల్ల మరిన్ని ఉపయోగాలు కలుగుతాయని భారత అణు శక్తి సంస్థ ఛైర్మన్ అనిల్ కగోద్కర్ అభిప్రాయపడ్డారు. Source: ఏపీ న్యూస్ | 8 Jun 2008 | 6:47 am
పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుపై పునరాలోచన ఉండదని ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. జూన్ 5వ తేదీన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 8 Jun 2008 | 5:57 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతం, 6.00 గంటలకు క్రైస్తవ కార్యక్రమాలు, 6.30 గంటలకు కలవారి ప్రేమధార, 7.00 గంటలకు కిరణ్మయి, 7.30 గంటలకు రాశి ఫలాలు, 8.00 గంటలకు న్యూస్... Source: Yahoo! Telugu: Entertainment | 8 Jun 2008 | 5:18 am