జూనియర్ ఎన్టీఆర్‌తో జత కట్టనున్న తమన్నా

హ్యాపీడేస్ చిత్రం తర్వాత తమన్నాకు ఆదిలో అంతగా అవకాశాలు రాకున్నా ప్రస్తుతం బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో కాళిదాసు చిత్రంలో నటించింది. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్‌తో వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో...
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 11:40 am

రాత్రి ఫంక్షన్‌లకు నో: భావన

ఒకే ఒక్క సినిమాతో తెలుగులో ఫర్వాలేదనిపించుకున్న నటి భావన. తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన భావన గోపీచంద్ సరసన ఒంటరి చిత్రంలో నటించింది. ఆమె పాత్ర చనిపోవడంతో సింపతీ పెరిగి ఆమె పాత్ర గురించి చక్కగా ఉందని ప్రశంసలు కురిపించారు. దాంతో...
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 11:39 am

లాసన్ స్థానంలో అక్రమ్‌ను తీసుకోము: పీసీబీ

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా లాసన్‌ స్థానంలో మాజీ ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ అక్రమ్‌ను నియమించే ఆలోచనలో ఉన్నట్టు వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తోసిపుచ్చింది. తమ వద్ద లాసన్ స్థానంలో అక్రమ్‌ను నియమించే ప్రణాళికలేవీ
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 11:20 am

లాసన్ స్థానంలో అక్రమ్‌ను తీసుకోము: పీసీబీ

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా లాసన్‌ స్థానంలో మాజీ ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ అక్రమ్‌ను నియమించే ఆలోచనలో ఉన్నట్టు వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తోసిపుచ్చింది. తమ వద్ద లాసన్ స్థానంలో అక్రమ్‌ను నియమించే ప్రణాళికలేవీ
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 11:20 am

నష్టాల్లో మార్కెట్: 352 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయిన సెన్సెక్స్ మధ్యాహ్న సమయానికి 16,633కు చేరుకుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 352 పాయింట్ల నష్టంతో 16,063 వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 11:14 am

నష్టాల్లో మార్కెట్: 352 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయిన సెన్సెక్స్ మధ్యాహ్న సమయానికి 16,633కు చేరుకుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 352 పాయింట్ల నష్టంతో 16,063 వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 11:14 am

నెల్లూరు వద్ద బస్సు బోల్తా: పలువురి పరిస్థితి విషమం

నెల్లూరు జిల్లా రాపూర్ వద్ద సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో దాదాపు 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2008 | 11:13 am

దుబాయ్‌లో అన్నమయ్య ఉత్సవాలకు ఏర్పాట్లు

దుబాయ్‌లోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి అన్నమయ్య 600వ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 13న తేదీన దుబాయ్‌లో ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 11:04 am

14 మంది గుజ్జర్లు మృతదేహాలు శికాందరాకు తరలింపు

గుజ్జర్ల షరుతులకు అంగీకరించిన రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం ఇటీవల పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన 14 మంది గుజ్జర్ ఆందోళనకారుల మృతదేహాలను శికాందరాకు తరలిస్తుంది. పోస్ట్‌మార్టం జరిపేందుకు దౌసా జిల్లాలోని శికాందరాకు
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 10:30 am

ఇంధన ధరల పెంపుపై విస్తృత ఏకాభిప్రాయం కోరిన ప్రధాని

దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం ఇంధన ధరల పెంపు ప్రతిపాదనలపై విస్తృత ఏకాభిప్రాయానికి పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై ముడిచమురు ధరలు ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 10:14 am

ఇంధన ధరల పెంపుపై విస్తృత ఏకాభిప్రాయం కోరిన ప్రధాని

దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం ఇంధన ధరల పెంపు ప్రతిపాదనలపై విస్తృత ఏకాభిప్రాయానికి పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై ముడిచమురు ధరలు ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 10:14 am

తిరుమలేశుని సేవలో శిల్పాశెట్టి

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుటుంబ సమేతంగా కాలి నడకన వెళ్లి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. సోమవారం సుప్రభాత సేవలో ఉదయం ఏడుకొండలవాడిని దర్శించుకుని పూజలు చేశారు. ఇక బాలీవుడ్ బిగ్ బి కుటుంబం నెలకోసారైనా ఖచ్చితంగా ఓ దేవాలయాన్ని...
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2008 | 10:12 am

టాటా వాహన ధరలు పెంపు: నేటి నుంచే అమలు

ఆటోమొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సోమవారం వివిధ రకాల వాహనాల ధరలను మూడు శాతం వరకు పెంచింది. ఉత్పాదక వ్యయం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 9:59 am

సరైన సమయంలో తెలంగాణపై నిర్ణయం: బాబు

సరైన సమయంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 9:55 am

సరైన సమయంలో తెలంగాణపై నిర్ణయం: బాబు

సరైన సమయంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 9:55 am

టీడీపీ విధానాలకు ప్రజల మద్దతు ఈ విజయం: బాబు

టీడీపీ విధానాలపై ప్రజల అభిప్రాయం, పార్టీకి వారి మద్దతు ఈ విజయం ద్వారా బట్టబయలు అయ్యాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 9:52 am

ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు: మల్లు రవి

తమ ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మల్లురవి తెలిపారు. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 9:48 am

ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు: మల్లు రవి

తమ ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మల్లురవి తెలిపారు. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 9:48 am

డైయర్ చైనా ప్రకటనల నుంచి షరాన్ స్టోన్ తొలగింపు

ప్రముఖ హాలీవుడ్ నటి షరాన్ స్టోన్ నోటి దురుసు కారణంగా తగిన మూల్యం చెల్లించుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన విలాస వస్తువుల తయారీ దిగ్గజం క్రిస్టియన్ డైయర్ ఈ హాలీవుడ్ నటీమణిని తన చైనా ప్రకటనల నుంచి తప్పించి షాకిచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jun 2008 | 9:44 am

ముఖ్యమంత్రికి సోనియా ప్రత్యేక అభినందనలు

తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీని గెలుపు పథాన నడిపించినందుకై ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతికూల స్థితిలోనూ పార్టీని ముందుండి నడిపించినందుకై ఆయనను మెచ్చుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2008 | 9:39 am

సెంటిమెంట్ ఉన్నప్పటికీ, అభివృద్ధే గెలిపించింది: సబిత

తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ చేసిన అభివృద్ధే తమను గెలిపించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని చూసే ప్రజలు భారీ...
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 9:33 am

ఫ్రెంచ్ ఓపెన్: డబుల్స్ నుంచి పేస్ జోడి నిష్క్రమణ

భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, అతని డబుల్స్ భాగస్వామి లుకాస్ డ్లౌహీ (చెక్‌రిపబ్లిక్) ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ నుంచి నిష్క్రమించారు. డబుల్స్ ప్రీ- క్వార్టర్ ఫైనల్స్‌లో పాబ్లో క్యూవాస్ (ఉరుగ్వే), ల్యూయిస్ హోర్నా (పెరు)లతో పేస్ జోడి
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 8:30 am

పరాజయానికి ఎవరూ బాధ్యులు కాదు: ధోనీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాము ఫైనల్స్‌లో ఓడిపోవడానికి ఎవరినీ బాధ్యతలను చేయలేదు. ఆదివారం రాత్రి ముంబయిలో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్‌లో
Source: Yahoo! Telugu: News | 2 Jun 2008 | 8:21 am

ఛార్జీలు పెంచకుంటే 5నుంచి ఆటోల బంద్

ఆటో ఛార్జీలు పెంచకుంటే జూన్ ఐదునుంచి ఆటోల బంద్ నిర్వహించనున్నామని తెలంగాణా డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ తెలిపారు. కనీస ఛార్జీలను రూ. 15లకు పెంచడంతో పాటు కిమీకు...
Source: ఏపీ న్యూస్ | 2 Jun 2008 | 7:35 am

రూమర్లు రాకూడదనే రాత్రిపూట వద్దంటున్నా: భావన

ఒంటరితో తెలుగుతెరకు పరిచమయమైన తమిళ సుందరి భావన తొలిచిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఒంటరిలో గోపీచంద్ సరసన నటించిన ఆమె నటన చూచి...
Source: వినోదం | 2 Jun 2008 | 7:12 am

ప్రేక్షకులను కవ్వించడానికి 'కావేరీ ఝూ' సదా సిద్ధం

తెరపై అడుగుపెట్టిన తొలిచిత్రంతోనే తన అందచందాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టిన కావేరీ ఝూ మరోసారి తెరపై తన గ్లామర్‌ను ఒలకపోయడానికి సిద్ధమవుతోంది. తొలిచిత్రం 'నగరం"లో శ్రీకాంత్‌కు జోడీగా నటించిన కావేరీ ఝూ ఆ చిత్రంలో చేసిన ఎక్స్‌ఫోజింగ్ చూచి సినీ...
Source: వినోదం | 2 Jun 2008 | 5:24 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |