చిరంజీవి రాజకీయ ప్రవేశానికై అభిమానుల యాగం

చిరంజీవి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలని కోరుకుంటూ ఆయన అభిమానులు హనుమంతుని యాగం నిర్వహించారు. శ్రీకాకుళంలోని చిరంజీవి అభిమానులు శుక్రవారం ఈ యాగం జరిపించారు.
Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 2:12 pm

విశాఖ అడవుల్లో ఎన్‌కౌంటర్: నక్సలైట్ల హతం

విశాఖపట్నం అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు. వీరిలో ఒకరు మహిళా నక్సలైట్ ఉన్నారు. మరో ముగ్గురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 12:42 pm

నితీష్ కటారా హత్య కేసులో దోషులకు జీవితఖైదు

బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీష్ కటారా హత్య కేసులో దోషులుగా తేలిన సోదరులైన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్‌లకు ఢిల్లీ అడిషనల్ సెషన్స్ కోర్టు జీవిత కారాగార శిక్షలు విధించింది. అలాగే లక్ష రూపాయల చొప్పున అపరాధం విధించింది. కోర్టు తీర్పు పట్ల హతుని తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 30 May 2008 | 12:25 pm

సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చుతున్న వైఎస్: బాబు

ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టను వైఎస్.రాజశేఖర రెడ్డి దిగజార్చుతున్నారని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. "మీ కోసం" యాత్రను ఆయన శుక్రవారం కృష్ణా జిల్లాలో నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 11:50 am

సీఎంపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి

ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సీనియర్ న్యాయవాది ఎన్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తొందరపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 11:32 am

విలక్షణనటుడు ప్రకాష్‌రాజ్‌పై టాలీవుడ్ నిషేధం

అద్వితీయమైన నటనతో పాత్రలోకి పరకాయప్రవేశం చేసే ప్రకాష్‌రాజ్ విలక్షణ నటుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఏ పాత్ర చేసినా అందులో తనదంటూ ఓ ప్రత్యేకత చూపడం ప్రకాష్‌రాజ్‌కే చెల్లింది. చిన్న, చిన్న పాత్రలతో తమిళంలో వెండితెర నటుడిగా ప్రవేశం చేసిన ప్రకాష్‌రాజ్ అటుపై దక్షిణాది...
Source: వినోదం | 30 May 2008 | 11:18 am

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. విధానసౌధ (కర్ణాటక సచివాలయం) ముందు జరిగిన వేడుక కార్యక్రమంలో మొత్తం 29 మంది సభ్యులు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ సీనియర్
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 11:17 am

ప్రణాళికల ప్రకారం ఆడాల్సి ఉంది: సెహ్వాగ్

షేన్‌వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌తో సెమీస్ పోరుకు సిద్ధమవుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌ కోసం జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, వాటిని అమలు పరచడమే మిగిలిందని చెప్పాడు.
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 11:08 am

కుట్ర ప్రకారమే ఓటర్ల పేర్లను గల్లంతు చేశారు: బాబు

రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో కుట్ర ప్రకారమే ఓటర్ల పేర్లను జాబితాలలోంచి గల్లంతు చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 10:33 am

స్నేహ బికినీతో నటిస్తుందా...?

స్నేహ అంటేనే తెలుగులో పక్కింటి అమ్మాయిగా ముద్ర పడింది. ఆమె ధరించే పాత్రలు, వేసే కాస్ట్యూమ్స్ అలా ఉంటాయి. చీర కట్టుకుని తెలుగుదనం వుట్టిపడేలా తెలుగులో...
Source: వినోదం | 30 May 2008 | 10:24 am

కర్ణాటకలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం

దక్షిణభారత రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప శుక్రవారం వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రమాణస్వీకారం చేశారు.
Source: జాతీయ | 30 May 2008 | 10:21 am

భారీ బడ్జెట్‌తో విశాఖలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

సుమారు రూ. 209 కోట్ల వ్యయంతో విశాఖలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ ఇని‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక్ సైన్సెస్ పేరుతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 10:11 am

ఎల్టీటీఈ స్థావరాన్ని స్వాధీనం చేసుకున్న లంక దళాలు

శ్రీలంక ప్రభుత్వ దళాలు ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన ఒక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నాయని శుక్రవారం ఆ దేశ మిలటరీ అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆ దేశంలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదుల
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 10:05 am

ముఖర్జీ పర్యటన పరస్పర నమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది: చైనా

భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చైనా పర్యటన ఇరుదేశాల మధ్య పరస్పర రాజకీయ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఈ పర్యటన ఇరుదేశాల మధ్య సహకారాన్ని కూడా మెరుగుపరుస్తుం
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 9:58 am

అక్రమాల ఆరోపణలతో కాంగ్రెస్‌పై బీజేపీ ఫిర్యాదు

ముషీరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ చేసి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్కూ బీజేపీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 9:27 am

అక్రమాల ఆరోపణలతో కాంగ్రెస్‌పై బీజేపీ ఫిర్యాదు

ముషీరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ చేసి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్కూ బీజేపీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 9:27 am

పాకిస్థాన్ ఇబ్బందులకు ముషారఫ్ కారణం: ఖాన్

పాకిస్థాన్ అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ ఆ దేశ అధ్యక్షుడు ముషారఫ్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ముందున్న పలు సమస్యలకు ముషారఫ్ కారణమని ఖాన్ ఆరోపించారు. దేశ అణు రహస్యాలు బయటకు వెళ్లేందుకు
Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 8:45 am

గుజ్జర్ల ఆందోళనకు రాజకీయ రంగు

ఎస్టీ హోదా కోసం గత కొద్ది రోజులుగా ఆందోళన సాగిస్తున్న గుజ్జర్లకు క్రమేణా రాజకీయ మద్దతు లభిస్తోంది. గుజ్జర్లకు ఎస్టీ హోదా కల్పించాలని లోక్‌ జనశక్తి అధినేత, కేంద్ర రసాయనాలు, ఎరువుల, ఉక్కు శాఖామంత్రి రాంవిలాస్ పాశ్వాన్ విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 30 May 2008 | 8:09 am

ఫ్రెంచ్ ఓపెన్: భూపతి నిష్క్రమణ, పేస్ ముందంజ

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం నుంచి గురువారం భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి నిష్క్రమించాడు. ఈ టోర్నీలో మార్క్ నౌల్స్‌ (బహమాస్)తో జోడి కట్టిన మహేష్ భూపతి తొలి రౌండు మ్యాచ్‌లో 4-6 4-6తో
Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 7:50 am

ఎల్‌అండ్‌టీ నికర రాబడిలో 38 శాతం వృద్ధి

మార్చ్‌తో ముగిసిన త్రైమాసికంలో తమ సంస్థ నికర రాబడి 38శాతం మేర వృద్ధి చెంది రూ. 966.76 కోట్లకు చేరుకుందని ప్రముఖ ఇంజినీరింగ్ అండ్ కన్స్‌స్ట్రక్షన్ సంస్థ ఎల్‌అండ్‌టీ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 7:49 am

నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలి: టీడీపీ

కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘమే ఆదేశాలు జారీ చేసినందున నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రే స్వయంగా రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది.
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 7:42 am

బంగ్లాదేశ్ సిరీస్‌, ఆసియా కప్‌కు సచిన్ దూరం

సచిన్ టెండూల్కర్ గజ్జల్లో గాయం కారణంగా బంగ్లాదేశ్‌లో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గజ్జల్లో గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోని కారణంగా సచిన్ ఈ సిరీస్‌కు, అనంతరం పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌కు అందుబాటు
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 7:41 am

ప్రణాళికల ప్రకారం ఆడాల్సి ఉంది: సెహ్వాగ్

షేన్‌వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌తో సెమీస్ పోరుకు సిద్ధమవుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌ కోసం జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, వాటిని అమలు పరచడమే మిగిలిందని చెప్పాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 7:16 am

ఐఐటీ పరీక్షల్లో రాష్ట్రంలోని 500 మందికి అర్హత

ఐఐటీ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రం నుంచి హాజరైన విద్యార్థుల్లో 500 మంది విద్యార్థులు అర్హత సాధించగా, తొలి పది ర్యాంకుల్లోనూ వారే నిలవడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 7:09 am

ఐఐటీ పరీక్షల్లో రాష్ట్రంలోని 500 మందికి అర్హత

ఐఐటీ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రం నుంచి హాజరైన విద్యార్థుల్లో 500 మంది విద్యార్థులు అర్హత సాధించగా, తొలి పది ర్యాంకుల్లోనూ వారే నిలవడం గమనార్హం.
Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 7:09 am

నాగ చైతన్యతో సానియా కాసేపు...

అందాల హైదరబాదీ టెన్నిస్ తార నాగచైతన్య నటించనున్న చిత్రంలో కాసేపు కనిపించనుంది. తొలుత ఈ చిత్రంలో కథానాయిక పాత్రను పోషించమని సానియాను...
Source: వినోదం | 30 May 2008 | 7:02 am

మాయావతికి పోలీసులపై నమ్మకం లేదు: బీజేపీ

అరుషి తల్వార్ హత్య కేసు క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకుంటుంది. అరుషి హత్య కేసుపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి యూపీ ముఖ్యమంత్రి మాయావతి సిఫార్సు చేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 7:00 am

పూర్తిస్థాయి మంత్రివర్గంతో ప్రభుత్వ ఏర్పాటు: బీఎస్

పూర్తి స్థాయి మంత్రివర్గంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కర్ణాటక విధాన సభ భాజపా శాసనసభ పక్ష నేత యడ్యూరప్ప తెలిపారు. ఆయన శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో ఆయన ఛాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Source: జాతీయ | 30 May 2008 | 5:43 am

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న యడ్యూరప్ప

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారు.
Source: జాతీయ | 30 May 2008 | 5:14 am

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం: గుజ్జర్ల అధినేత భైంస్లా

సరైన ప్రతిపాదనలతో ముందుకు వస్తే రాజస్థాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుజ్జర్ల అధినేత కిరోరి సింగ్ భైంస్లా ప్రకటించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ గుజ్జర్లకు ఎస్టీ హోదా కల్పించాల్సిందేనని, అంతవరకు తమ ఆందోళనబాటను వీడబోమని ఆయన ప్రకటించారు.
Source: జాతీయ | 30 May 2008 | 4:52 am

పంతాలు, పట్టింపులు ఆగవు

ఆరు నెలల పదవి కోసం రూ. 11కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కావడం బాధాకరమే. అయినా మీరు ఈ వివరాలను అందించినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోవు. ప్రజాధనం దుర్వినియోగం కావడం కన్నా అసలు లక్ష్యం (ఉన్నత పీఠం) దక్కేవరకు పంతాల్లో నెగ్గడమేగా...
Source: వినోదం | 30 May 2008 | 4:23 am

మే 30, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 3:13 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 3:05 am

ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం: కేసీఆర్

ఉపఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధిచెప్పనున్నారని టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఉపఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ ఒకటిన కాంగ్రెస్, టీడీపీ పార్టీల బండారం బయటపడుతుందని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 May 2008 | 2:47 pm

విశాఖ జిల్లాలో స్వల్పంగా భూ ప్రకంపనలు

విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం సంబవించలేదు. విషయం తెలియగానే అధికారులు బాధిత ప్రాంతాలకు వెళ్లి భూ ప్రకంపనల గురించి పరిశీలించారు.
Source: ఏపీ న్యూస్ | 29 May 2008 | 2:37 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |