'మీ కోసం' యాత్రలో నిమగ్నమై వున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురయ్యారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఏకధాటిగా 'మీ కోసం' యాత్రను కొనసాగిస్తున్న చంద్రబాబు శుక్రవారం స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:53 am
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణీకులతో రద్దీగా ఉంటుందనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా విమానాశ్రయం వెలవెలబోతోందని తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయంతో పోల్చుకుని చూస్తే... అటు ప్రయాణికుల రాకపోకలతోపాటు... Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:48 am
'ఖతర్నాక్'లో కలిసి నటించిన రవితేజ, ఇలియానాల జంట మళ్లీ కలిసి నటింటే సూచనలు కన్పిస్తున్నాయి. 'పోకిరి' తర్వాత తాజాగా విడుదలైన జల్సా, భలేదొంగలు చిత్రాలతో... Source: వినోదం | 17 May 2008 | 10:41 am
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ జోస్యం చెప్పారు. ఆయన హైదరాబాద్‌లో జరిగిన 'మీట్‌ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులోని అభిప్రాయాలు వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:29 am
కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఫ్యాక్షనిస్టు కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు మృతి కేసులో సంబంధమున్న దోషులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం మంత్రి జానా రెడ్డి స్పష్టం చేశారు. వెంకటప్ప నాయుడు అనుమానాస్పద రీతిలో శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే. Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 9:49 am
ప్రేయసి కత్రినాకైఫ్ మీద కండల హీరో సల్మాన్‌ఖాన్ ప్రేమ రోజురోజుకు పెరిగిపోతోందట. అయితే సల్మాన్ ప్రేమను భరించలేక పాపం కత్రినాకు ఒళ్లు పులిసిపోతోందట. ప్రేమ ఎక్కువైతే సంతోషించాల్సింది పోయి బాధపడడమేంటి అని అప్పుడే స్టేట్‌మెంట్లు... Source: వినోదం | 17 May 2008 | 6:51 am
బాలీవుడ్‌లో ప్రారంభమైన చిత్రపరిశ్రమ, మాఫియా సత్సంబంధాల చరిత్ర ఇప్పుడు టాలీవుడ్‌కు సైతం పాకిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నకిలీ పాస్‌పోర్ట్‌ల... Source: వినోదం | 17 May 2008 | 5:51 am
భూటాన్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంతో తాము సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత ప్రధాని మన్మోహన్ సంగ్ తెలిపారు. రాచరికం నుంచి శాంతియుత ప్రజాస్వామ్యానికి వచ్చిన భూటాన్ ప్రభుత్వంతో కలసి అభివృద్ధి మార్గంలో... Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 12:29 pm
ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు వంటి వైవిధ్య చిత్రాలను అందించిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించే తాజా చిత్రంలో హీరోగా మనోజ్ నటిస్తున్నాడు. యేలేటి ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మారుతున్నారు. చిత్ర వివరాలను దర్శకనిర్మాత తెలియజేస్తూ... Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 11:54 am
కోల్‌కతా మెట్రోకు సమీపంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో శుక్రవారం షాపింగ్ మాల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు ఏడుగురు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. సోదెపూర్‌లో బాగా రద్దీగా ఉండే ఈ షాపింగ్ మాల్‌లో ఈ అగ్నిప్రమాదం Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 11:53 am
సాయిరాం శంకర్, సుహాసి జంటగా వీరు క్రియేషన్స్ అండ్ శ్రీసద్గురు సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం వాడే కావాలి. రాజేంద్ర దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాసాని వీరేష్ బాబు, రఘునాధ్ సోగి నిర్మాతలు. షూటింగ్ కార్యక్రమాలు... Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 11:49 am