భూటాన్‌తో సంబంధాలకు భారత్ రెడీ: ప్రధాని

భూటాన్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంతో తాము సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత ప్రధాని మన్మోహన్ సంగ్ తెలిపారు. రాచరికం నుంచి శాంతియుత ప్రజాస్వామ్యానికి వచ్చిన భూటాన్ ప్రభుత్వంతో కలసి అభివృద్ధి మార్గంలో...
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 12:29 pm

చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో మనోజ్

ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు వంటి వైవిధ్య చిత్రాలను అందించిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించే తాజా చిత్రంలో హీరోగా మనోజ్ నటిస్తున్నాడు. యేలేటి ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మారుతున్నారు. చిత్ర వివరాలను దర్శకనిర్మాత తెలియజేస్తూ...
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 11:54 am

కోల్‌కతాలో అగ్నిప్రమాదం: ఏడుగురు మృతి

కోల్‌కతా మెట్రోకు సమీపంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో శుక్రవారం షాపింగ్ మాల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు ఏడుగురు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. సోదెపూర్‌లో బాగా రద్దీగా ఉండే ఈ షాపింగ్ మాల్‌లో ఈ అగ్నిప్రమాదం
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 11:53 am

నిర్మాణ కార్యక్రమాల్లో వాడే కావాలి

సాయిరాం శంకర్, సుహాసి జంటగా వీరు క్రియేషన్స్ అండ్ శ్రీసద్గురు సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం వాడే కావాలి. రాజేంద్ర దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాసాని వీరేష్ బాబు, రఘునాధ్ సోగి నిర్మాతలు. షూటింగ్ కార్యక్రమాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 11:49 am

ముందు జరిగే మ్యాచ్‌పైనే మా దృష్టాంతా: సచిన్

ముంబయి ఇండియన్స్ జట్టు ఇప్పుడే సెమీస్ గురించి ఆలోచించడం లేదని జట్టు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. వరుసగా నాలుగు విజయాలు సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టులో ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 11:13 am

జ్యోతిర్మయి కుటుంబసభ్యులకు యూనివర్శిటి పరామర్శ

బ్రిటన్‌లో హత్యకు గురైన విద్యార్థిని జ్యోతిర్మయి కుటుంబానికి బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం ప్రతినిధుల బృందం తమ పరామర్శను తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 10:51 am

7.83 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం ఈసారి మరింత పెరిగింది. శుక్రవారం విడుదలైన తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం మే- 3తో ముగిసిన వారాంతానికి 7.83 శాతానికి చేరుకుంది. అంతకుముందు వారం 7.61 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఈసారి 0.22 శాతం మేర
Source: Yahoo! Telugu: News | 16 May 2008 | 10:34 am

7.83 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం ఈసారి మరింత పెరిగింది. శుక్రవారం విడుదలైన తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం మే- 3తో ముగిసిన వారాంతానికి 7.83 శాతానికి చేరుకుంది. అంతకుముందు వారం 7.61 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఈసారి 0.22 శాతం మేర
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 10:34 am

భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు

చైనా మాదిరిగానే తమకు కూడా ద్రవ్యోల్బణం ప్రధాన సవాలని భారత్ తెలిపింది. ద్రవ్యల్బణం భారత్‌లో కూడా ఆందోళకర స్థాయిలో ఉందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి పవన్ కుమార్ బన్సాల్ చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 10:30 am

భారత్, చైనాలకు ద్రవ్యోల్బణం ఉమ్మడి శత్రువు

చైనా మాదిరిగానే తమకు కూడా ద్రవ్యోల్బణం ప్రధాన సవాలని భారత్ తెలిపింది. ద్రవ్యల్బణం భారత్‌లో కూడా ఆందోళకర స్థాయిలో ఉందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి పవన్ కుమార్ బన్సాల్ చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 16 May 2008 | 10:30 am

అందరి నుంచి సానుకూలతే సాధించడమే విజయం

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమని తెలిపిన పార్టీల నుంచి తెలంగాణకు మద్దతును సంపాదించడంలో తాము విజయం సాధించామని తెరాస ప్రధాన కార్యదర్శి తారకరామారావు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 10:30 am

పులుల సంరక్షణా కేంద్రం పెంచ్

మధ్య ప్రదేశ్‌లోని పులుల సంరక్షణా కేంద్రాల్లో పెంచ్ ఒకటి. పెంచ్ జాతీయ పార్క్‌ను ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్‌గా పిలుస్తారు. మధ్య భారతంలోని సాత్పూరా పర్వత శ్రేణికి దక్షిణ దిశలోని వాలు ప్రాంతంలో పెంచ్ పార్క్ ఉంది. పెంచ్ జాతీయ పార్కులో అనేక కాల్వలు...
Source: వినోదం | 16 May 2008 | 10:29 am

రాష్ట్రంలో 'బీరు'కు కటకట: మందుబాబుల పరేషాన్

రాష్ట్రంలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు రాత్రిపూట పలు ప్రాంతాల్లో కరెంట్‌ కోత తప్పడం లేదు. దీంతో ఉక్కపోత బరించలేక జనాలు నానా హైరానా పడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2008 | 10:27 am

అద్భుతదీపం కానీ దొరకలేదు కదా... ?

వార్త : మేం అధికారంలోకి వస్తే రైతులకు 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాం. డ్వాక్రా మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తాం. నిరుద్యోగులకు రూ. 1000 భృతిగా ఇస్తాం. వృద్ధులకు, వికలాంగులకు రూ. 500 వంతున ఫించన్లు ఇస్తాం.
Source: వినోదం | 16 May 2008 | 10:18 am

అగ్నిగుండంగా సింగరేణి బొగ్గు గని

రాష్ట్రంలో వేసవి ఉష్టోగ్రతలు ఒక్కసారి పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా గోదావరిఖని, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో సూర్యుని ప్రతాపం ఎక్కువగా ఉంది. గత నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతాల్లో యాభై డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 16 May 2008 | 10:10 am

పదవి రాలేదనే కేసీఆర్ పార్టీ పెట్టారు: సీఎం ధ్వజం

టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కనందుకే కేసీఆర్ ప్రత్యేకంగా పార్టీ పెట్టారని ముఖ్యమంత్రి విమర్శించారు. అంతే కానీ తెలంగాణ ప్రజలపై ప్రేమతో కాదని ఆయన దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2008 | 9:58 am

వైభవంగా అన్నవరం కళ్యాణోత్సవాలు

కోనసీమవాసుల కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి. స్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున ఎదుకోలు వాహనంపై ఏకశిలా రూపులైన శ్రీమూర్తులు ఊరేగారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2008 | 9:55 am

తెలుగు వద్దు... తమిళమే ముద్దు: విక్రమ్

తమిళంలో 'సేథు' చిత్రంతో దశ తిరిగిన విక్రమ్ ఆ తర్వాత అక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు. దాంతో విక్రమ్ నటించిన చిత్రాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడ...
Source: వినోదం | 16 May 2008 | 7:20 am

ఎవరైనా అడిగితేగా కాదనడానికి

మీ మద్దతు కావాలని ఎవరూ అడిగినట్టు లేరే. ఎవరి బలాన్ని నమ్ముకుని వారు బరిలో దిగితే మీరు భుజాలు తడుముకుంటున్నారెందుకు. ఒకవేళ వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో! ఆ లోపు ఎన్నో మార్పులు జరగొచ్చు
Source: వినోదం | 16 May 2008 | 6:28 am

కెమరా ముందు బాలీవుడ్ దంపతుల జంట

అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్‌లు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు నూతన దంపతులు. పెళ్లయిన తర్వాత కూడా వీరిద్దరు కలసి ఒకే చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది. ఆ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆరాటపడతారు. ఈ ప్రశ్నలకు సమాధానం 'సర్కార్ రాజ్' చిత్రం చెపుతుంది.
Source: వినోదం | 16 May 2008 | 6:02 am

అబ్బ... స్మిత చాలా హాట్: నాగార్జున

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల... అంటూ ఆంధ్రావనిని ఊపేసిన పాప్ గాయని స్మిత తాజా ఆల్బమ్ 'స్మిత' గురువారం మార్కెట్‌లోకి విడుదలైంది. తెలుగు...
Source: వినోదం | 16 May 2008 | 5:27 am

వివిధ రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2008 | 5:20 am

హామీలపై వైఎస్ అవాస్తవ ప్రచారం: బాబు ధ్వజం

తాము ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలన్నిటినీ నెరవేర్చామని ముఖ్యమంత్రి వైఎస్ అవాస్తవ ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 89 శాతం హామీలు అమలు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2008 | 3:35 am

అభివృద్ధి చేశాం...మద్దతు కోరుతున్నాం: వైఎస్

రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరూ చేపట్టనంత స్థాయిలో అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టినందున మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. బలహీన వర్గాల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టేలా తమను ఆశీర్వదించాలని కోరారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2008 | 3:34 am

మీ రోజు


Source: Yahoo! Telugu: News | 16 May 2008 | 3:19 am

సిరాజుద్దౌలా రాజధాని ముర్షీదాబాద్

ఆంగ్లేయుల సమయంలో బెంగాల్‌ను పాలించిన నవాబు సిరాజుద్దౌలా రాజధాని నగరం ముర్షీదాబాద్. ముస్లింల పాలనా కాలంలో ఈ ప్రాంతంలో అనేక కట్టడాలను ఇక్కడ నిర్మించారు. భాగీరథి నది ఒడ్డున ముర్షీదాబాద్ నగరం ఉంది. భారత చరిత్రను మలుపుతిప్పిన
Source: వినోదం | 15 May 2008 | 2:40 pm

తెలంగాణా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: వైఎస్

తెలంగాణా ప్రాంత అభివృద్ధికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆయన గురువారం చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2008 | 1:11 pm

చైనా భూకంప బాధితులకు కేంద్రం సాయం

చైనా భూకంప బాధితులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. బాధితుల కోసం ఐదు మిలియన్ డాలర్ల సాయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
Source: జాతీయ | 15 May 2008 | 12:58 pm

జైపూర్ పేలుళ్లు: సైబర్‌కేఫ్ యజమాని అరెస్టు

జైపూర్‌ వరుస బాంబు పేలుళ్ళ కేసులో సైబర్‌కేఫ్ యజమానితో పాటు ఒక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ళకు తామే బాధ్యులమంటూ ఒక ఇమెయిల్ పంపడంతో వారిని గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Source: జాతీయ | 15 May 2008 | 12:13 pm

కమ్యూనిస్టు వృద్ధ నేత ఆరోగ్యం విషమం

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నేత హరికిషన్ సింగ్ సూర్జీత్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన్ను నోయిడాలోని మెట్రో ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు వైద్య సేవలు అందిస్తోంది.
Source: జాతీయ | 15 May 2008 | 12:03 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |