సరబ్‌ శిక్షను యావజ్జీవంగా మార్చేందుకు పాక్ విముఖత

పాకిస్థాన్‌లో ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్‌జీత్ సింగ్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సరబ్‌జీత్ సింగ్ మరణశిక్షను యావజ్జీయ శిక్షగా మార్చే అవకాశం లేదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 11:36 am

సరబ్‌ శిక్షను యావజ్జీవంగా మార్చేందుకు పాక్ విముఖత

పాకిస్థాన్‌లో ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్‌జీత్ సింగ్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సరబ్‌జీత్ సింగ్ మరణశిక్షను యావజ్జీయ శిక్షగా మార్చే అవకాశం లేదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 11:36 am

దుకాణాలకు వాస్తు విజ్ఞానం

ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు, గదులు వాస్తు రీత్యా ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం. ఎందుకంటే వాస్తు రీత్యా నిర్మించిన దుకాణాలలో వ్యాపారం...
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 11:18 am

దుకాణాలకు వాస్తు విజ్ఞానం

ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు, గదులు వాస్తు రీత్యా ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం. ఎందుకంటే వాస్తు రీత్యా నిర్మించిన దుకాణాలలో వ్యాపారం...
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 11:18 am

మూగ జీవులపై వడదెబ్బ

సాధారణంగా వేసవి సెలవుల్లోనే జంతు ప్రదర్శనశాలలు, స్నేక్ పార్కులు వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జంతువులనూ చూస్తూ రోజంతా సంతోషంగా గడపాలని భావించి ఈ సందర్శుకులు పార్కులకు వెళుతుంటారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2008 | 11:17 am

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 225 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో నడిచింది. 62 పాయింట్ల నష్టంతో 16,691 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కొనుగోళ్లతో లాభాల బాటపట్టింది. ఒకానొక దశలో ఈరోజు కనిష్ట స్థాయి నుంచి 389 పాయింట్లు వృద్ధి చెంది
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 11:06 am

మలయాళంలో నయనతార స్పెషల్ డాన్స్

తమిళ చిత్రసీమ ద్వారా పరిచయమైనా తెలుగులోను తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్న నయనతార ఈమధ్య ప్రతి చిత్రంలోను ఎక్స్‌ఫోజింగ్‌కు సై అంటోంది. కొద్దిరోజుల క్రితం తమిళంలో అజిత్ హీరోగా నటించిన బిర్లా చిత్రంలో బికీనీ డ్రెస్‌తో కనిపించిన నయనతార కుర్రకారు గుండెల్లో...
Source: వినోదం | 14 May 2008 | 11:02 am

పార్లమెంట్‌పై దాడి కేసు: షౌకత్ పిటిషన్‌కు తిరస్కృతి

పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్దారించబడి జైలు శిక్ష అనుభవిస్తున్న షౌకత్ హుస్సేన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. తనకు విధించబడిన 10 ఏళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ షౌకత్ హుస్సేన్ ఈ పిటిషన్‌లో సవాలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 11:01 am

ఆరు నూరైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: డీఎస్

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 14 May 2008 | 10:55 am

అక్తర్‌కు బుకానన్ తరహా శిక్షణ అవసరం: అక్రమ్

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌ను కోల్‌కత నైట్‌రైడర్స్ కోచ్ జాన్ బుకానన్ బాగా ఉపయోగించుకున్నాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వాసిం అక్రమ్ కితాబిచ్చాడు. బుకానన్ తరహా కోచింగ్ అక్తర్‌కు బాగా ఉపయోగపడుతుందని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 10:31 am

రోడ్డు ప్రమాదంలో విశ్వవిద్యాలయ డీన్ కన్నుమూత

ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయం డీన్ భీమయ్య మృతి చెందారు. ఈయన మహబూబ్ నగర్‌కు చెందినవారని అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 10:22 am

రోడ్డు ప్రమాదంలో విశ్వవిద్యాలయ డీన్ కన్నుమూత

ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయం డీన్ భీమయ్య మృతి చెందారు. ఈయన మహబూబ్ నగర్‌కు చెందినవారని అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 10:22 am

టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్న హెనిన్: బెల్జియం మీడియా

ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి జస్టిన్ హెనిన్ కోర్టులకు దూరం కానున్నట్టు బెల్జియంకు చెందిన ఓ వార్తాపత్రిక వెల్లడించింది. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు జస్టిన్ హెనిన్ (25) దూరం కానుందని, దీనికి సంబంధించిన ప్రకటన బుధవారం
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 10:08 am

అవినీతికి వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు: రాఘవులు

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎదుర్కునేందుకే రానున్న ఉపఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. గత (2004) ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు చారిత్రక అవసరంగా ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 9:35 am

అవినీతికి వ్యతిరేకంగా టీడీపీతో పొత్తు: రాఘవులు

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎదుర్కునేందుకే రానున్న ఉపఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. గత (2004) ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు చారిత్రక అవసరంగా ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 9:35 am

హిట్ చిత్రాల దర్శకుడు 'పూరీ' చిరునామా

తెలుగు చిత్రసీమలో హిట్ చిత్రాల దర్శకునిగా పూరీజగన్నాథ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. తన చిత్రాల్లో హీరో క్యారెక్టర్‌ని సింపుల్‌గా చూపిస్తూనే...
Source: వినోదం | 14 May 2008 | 9:28 am

అన్నవరంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారికి కల్యాణోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 9:03 am

జైపూర్ పేలుళ్ల మృతులకు బాబు సంతాపం

జైపూర్‌లో మంగళవారం సంభవించిన బాంబు పేలుళ్లు చాలా దురదృష్టకరమని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు.
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 8:42 am

జైపూర్ పేలుళ్లు: పోలీసుల అదుపులో నలుగురు

జైపూర్ బాంబు పేలుళ్ళ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్ళు జరిగిన ప్రాంతంలో వీరు గాయపడి అక్కడే ఉన్నారు. దీంతో వీరిని సందేహించి అదుపులోకి తీసుకొన్నారు.
Source: జాతీయ | 14 May 2008 | 8:34 am

జైపూర్ పేలుళ్లు: హుజీ ప్రమేయంపై అనుమానాలు

జైపూర్‌ నగరాన్ని మంగళవారం రాత్రి అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన హుజీ (హెచ్‌యూజేఐ) తీవ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా హుజీకి సంబంధించిన స్లీపర్
Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 7:48 am

ప్రారంభమైన కాంగ్రెస్ పునరంకిత సభ

కాంగ్రెస్ పునరంకిత సభ బుధవారం ఉదయం ఎల్‌బీ స్టేడియంలో ప్రారంభమైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్ ప్రారంభోపన్యాసం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 7:40 am

ఆయిల్ బాండ్లపై పెట్రోలియం శాఖకు మొండిచెయ్యి

దేశంలో ఇంధన అమ్మకాల కారణంగా భారీగా నష్టపోతున్న చమురు మార్కెటింగ్ కంపెనీలను కొంతవరకైనా ఆదుకునేందుకు ఆయిల్ బాండ్లు ఇవ్వాలనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ డిమాండ్‌లకు ఆర్థిక శాఖ మొండిచెయ్యి చూపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 7:37 am

రాజకీయ మార్పు కోసమే పోటీ: జయప్రకాష్

రాజకీయల్లో మార్పు తీసుకొచ్చేందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈనెల 29వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 14 May 2008 | 7:35 am

ఐపీఎల్: మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన లక్ష్మణ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగే మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ వీవీఎల్ లక్ష్మణ్ గాయం కారణంగా దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న లక్ష్మణ్ గత మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 7:18 am

దేశంలోని ముఖ్య నగరాల్లో హై అలెర్ట్

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో ఉగ్రవాదులు పంజా విరసడంతో కేంద్ర హోం శాఖ దేశంలోని ముఖ్య నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి ముఖ్య నగరాలతో పాటు..
Source: జాతీయ | 14 May 2008 | 6:59 am

సినిమాలకన్నా ఓపెనింగులే ముద్దు: శ్రేయ

'శివాజీ' విజయంతో విపరీతమైన పబ్లిసిటీ కొట్టేసిన శ్రేయ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయింది. అంతేనా బాలీవుడ్‌లో సైతం శ్రేయ రెండు చిత్రాలు చేస్తున్నట్టు...
Source: వినోదం | 14 May 2008 | 6:48 am

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: వసుంధరా

జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్టు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా వెల్లడించారు.
Source: జాతీయ | 14 May 2008 | 6:43 am

పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్

జల్సా చిత్రం మంచి విజయాన్ని సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో నక్సలైట్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఆ చిత్రం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన తర్వాతి చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు ఓ పోలీసు అధికారిగా పవర్‌ఫుల్...
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 6:43 am

పింక్ సిటీలో కర్ఫ్యూ: నేడు కేబినెట్ భేటీ

వరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిన రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో కర్ఫ్యూ విధించారు. బాంబు పేలుళ్ళకు నిరసనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ వంటి హిందూ మత సంస్థలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.
Source: జాతీయ | 14 May 2008 | 5:21 am

జైపూర్ బాంబు పేలుళ్లు: 60ని దాటిన మృతుల సంఖ్య

జైపూర్‌లో మంగళవారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లలో మరణించినవారి సంఖ్య 70ని దాటింది. బాంబుల్లో వాడిన ఇనుప గుండ్లు, మేకులు లాంటివి గుచ్చుకుపోయిన క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత...
Source: జాతీయ | 14 May 2008 | 3:09 am

మే 14, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 3:08 am

జైపూర్‌లో వరుస బాంబుపేలుళ్లు

రాజస్థాన్ రాజధాని జైపూర్‌ మంగళవారం సాయంత్రం జరిగిన వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఈ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారని సమాచారం. పర్యాటకులు ఎక్కువగా సంచరించే జోహ్రి బజార్
Source: జాతీయ | 13 May 2008 | 3:02 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |