గీత కార్మికులకు ఐదు ఎకరాల భూమి: బాబు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గీత కార్మికులకు, గొర్రెల కాపరులకు ఐదు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. '
Source: ఏపీ న్యూస్ | 13 May 2008 | 12:05 pm

ట్రెయిలర్‌లో 'మోహిని'

సదా ప్రధాన పాత్రలో రాజేంద్రసింగ్‌బాబు దర్శకునిగా తెరకెక్కిన చిత్రం మోహిని. ఈ చిత్రంలో హంసనందిని మరో కథానాయకగా నటిస్తోంది. సెన్సేషనల్ మూవీస్ పతాకంపై...
Source: వినోదం | 13 May 2008 | 9:56 am

మల్లయ్య సమాధానంతో ఖంగుతిన్న బాబు

పనికరం మల్లయ్య... తెలంగాణా ప్రాంతంలోని వరంగల్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన ఓ సాధారణ రైతు. ఈ రైతు నుంచి తనకు పెద్ద చిక్కు వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊహించి ఉండరు.
Source: ఏపీ న్యూస్ | 13 May 2008 | 9:49 am

తూగో మెట్ట ప్రాంతాల్లో చిరుత సంచారం

తూర్పు గోదావరి (తూగో) జిల్లా మెట్ట ప్రాంతాల్లో చిరుత పులి సంచారం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇటీవల రాజమండ్రిలోని లలితా నగర్‌లోని ఒక ఇంటి బాత్‌రూమ్‌లోకి దూరిన చిరుత పులిని, అటవీ సిబ్బంది
Source: ఏపీ న్యూస్ | 13 May 2008 | 9:46 am

ఆహార ధాన్యాల కొరతపై ఆందోళన

అంతర్జాతీయంగా ఆహార ధాన్యాల కొరత నెలకొంది. దీంతో పలు ప్రపంచ దేశాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. భారత్, థాయ్‌లాండ్ వంటి దేశాలు విదేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయకుండా నిషేధం విధించాయి.
Source: ఏపీ న్యూస్ | 13 May 2008 | 9:43 am

పోలీసుల క్లీన్ చిట్: ఊపిరి పీల్చుకున్న మల్లిక

బాలీవుడ్ సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ ఊపిరి పీల్చుకుంది. కురచ దుస్తులతో చెన్నై నగర వాసులను మంత్రముగ్ధులను చేసిన ఈ భామకు చెన్నై నగర పోలీసులు అండగా నిలిచారు. పద్మశ్రీ కమల్‌హాసన్ హీరోగా నటించిన 'దశావతారం' చిత్రం ఆడియో కార్యక్రమం ఇటీవల చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో...
Source: వినోదం | 13 May 2008 | 6:16 am

సిమ్రాన్‌ సినిమా కష్టాలు

కొన్నాళ్ల క్రితం వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో ఓ ఊపు ఊపిన సిమ్రాన్‌కు పెళ్లైన తర్వాత సినిమా కష్టాలు ప్రారంభమైనాయి. పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత సినిమాల్లో...
Source: వినోదం | 13 May 2008 | 5:59 am

మే- 13, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2008 | 4:15 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2008 | 3:47 am

వికారాబాద్‌కై పార్టీల వ్యూహాలు

వికారాబాద్ నియోజకవర్గాన్ని తమ ఖాతాలో జమ చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నియోజకవర్గంలో తెరాసకు పట్టున్నప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు క్షేత్ర స్థాయిలో పూర్తి కసరత్తు చేస్తున్నాయి. తెరాస తరఫున...
Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 3:40 pm

వామపక్షాలు ఎన్నటికీ తోక పార్టీలే: కేసీఆర్

ఖైరతాబాద్ అసెంబ్లీకి తెరాస తమ పార్టీ తరఫున ఖాజా మహమ్మద్ అరిఫ్‌ను ఖరారు చేసింది. ఈ సందర్భంగా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెరాస ఓడినా తెలంగాణా వాదం ఉంటుందన్న వామపక్షాలపై విరుచుకుపడ్డారు. అవి ఎన్నటికీ తోక పార్టీలుగానే...
Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 2:37 pm

అప్పుల ఊబిలో తిరుమల వ్యాపారులు

తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్సులలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆయా కాంప్లెక్సులలో వ్యాపారం చేయటంకోసం వారు బ్యాంకులనుంచి అప్పు తీసుకున్నారు. అయితే వ్యాపారం అనుకున్నంతగా సాగకపోవటంతో బ్యాంకులకు...
Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 2:02 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 124 పాయింట్లు వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ సోమవారం లాభాల బాటలో పయనించింది. 96 పాయింట్ల పతనంతో 16,641 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం మరికొద్ది నిమిషాల్లోనే ఇంకా క్షీణించింది. అయితే మధ్యాహ్నం లావాదేవీలు సెన్సెక్స్ కోలుకోవడానికి ఉపయో
Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 11:51 am

కర్ణాటకలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ: వెంకయ్య

కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని సోమవారం ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ పతనానికి
Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 11:42 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |