కర్ణాటక శాసనసభకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైంది. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. దక్షిణ కర్ణాటకలోని 11 జిల్లాలోని 89 స్థానాలకు ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో 950 మంది అభ్యర్ధులు Source: జాతీయ | 10 May 2008 | 1:24 pm
కోనసీమ పృకృతి అందాలను తిలకించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పచ్చని తివాచీలు పరిచినట్లుండే కోనసీమ విశిష్ట నదీ సంగమ ప్రదేశాలు, అంతర్వేది బలుసుతిప్ప మొగలు, ఓడలరేవు విశేషంగా ఆకర్షిస్తాయి. అంతర్వేది వద్ద విశిష్టానది సముద్రంలో కలిసే సంగమ... Source: వినోదం | 10 May 2008 | 1:09 pm
పంచాయతీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వామపక్ష కార్యకర్తల వైఖరిపై కేంద్ర మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా నందిగ్రామ్‌లో సీపీఎం కార్యకర్తలు గుండాలుగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు. Source: జాతీయ | 10 May 2008 | 11:36 am
ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాల్లో విజయం మాదేనని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. నాలుగు లోక్‌సభ సీట్లతో సహా ఖైరతాబాద్ విజయం బోనస్‌గా స్వీకరించి 18 స్థానాల్లో గెలుపొందుతామన్నారు. Source: ఏపీ న్యూస్ | 10 May 2008 | 11:18 am
మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ ప్రవేశం గురించి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఆయన పార్టీ పెడుతారన్న అంశంపై ఒక్కొకరు ఒక్కోలా వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విషయంపై తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతూ చిరంజీవి పార్టీ పెడితే... Source: వినోదం | 10 May 2008 | 9:59 am
వీఐపీలకు కల్పించే జడ్ కేటగిరీ భద్రతను మెగాస్టార్ చిరంజీవి నిరాకరించినట్టు వినికిడి. ఈ మేరకు ఆయన కార్యకలాపాలను చూసుకుంటున్న బావమరిది అల్లు అరవింద్ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసినట్టు సమాచారం. Source: ఏపీ న్యూస్ | 10 May 2008 | 7:27 am
భారత రక్షణ రంగానికి అధునాతన ఆయుధ సామగ్రిని సమకూర్చే సంస్థ భారత రక్షణ పరిశోధన - అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో). డీఆర్‌డీవో ఇటీవల నిర్వహించిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైన విషయం తెల్సిందే. Source: ఏపీ న్యూస్ | 10 May 2008 | 6:45 am
తెలంగాణా సెంటిమెంటుపై కోటి ఆశలు పెట్టుకొని ఉప ఎన్నికల బరిలోకి దిగిన తెలంగాణా రాష్ట్ర సమితికి భంగపాటు తప్పదని సీపీఎం రాష్ట్రశాఖ కార్యదర్శి బీవీ.రాఘవులు జోస్యం చెప్పారు. Source: ఏపీ న్యూస్ | 10 May 2008 | 5:52 am
రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం ప్రారంభించిన ఆరోగ్య శ్రీ బీమా పథకంతో కార్పోరేట్ ఆస్పత్రుల పంట పండుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. Source: ఏపీ న్యూస్ | 10 May 2008 | 5:41 am
బాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న దీపికాపదుకొనే ఈమధ్య చాలా కోపంగా ఉంటోందట. ఇంతకీ ఆమె కోపానికి కారణం ఏంటంటే అప్పుడెప్పుడో జరిగిన కొన్ని సంఘటనలతో... Source: వినోదం | 10 May 2008 | 5:35 am
భారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంపై ఎలాంటి అనుమాలు, సందేహాలు పెట్టుకోవద్దని భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం భరోసా ఇచ్చారు. Source: జాతీయ | 10 May 2008 | 5:25 am
గతంలో '6టీన్స్', 'ఉత్సాహం' లాంటి చిత్రాల్లో ఐటంసాంగ్‌లతో తెలుగు ప్రేక్షకులను మురిపించిన రాఖీసావంత్ ఆటుపై బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. Source: వినోదం | 10 May 2008 | 5:10 am
కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోందని కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గానే స్పందించింది. Source: జాతీయ | 10 May 2008 | 5:07 am
కర్ణాటక విధానసభకు జరుగుతున్న తొలి దశ ఎన్నికల్లో భాగంగా శనివారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. Source: జాతీయ | 10 May 2008 | 4:06 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్ Source: Yahoo! Telugu: Entertainment | 10 May 2008 | 4:02 am