భజ్జీ వివాదం: ఈ నెల 12న బీసీసీఐకి నానావతి నివేదిక

హర్భజన్ సింగ్- శ్రీశాంత్ చెంపదెబ్బ వివాదాన్ని పరిశీలించేందుకు నియమించబడిన సుధీర్ నానావతి దీనిపై సోమవారం తన దర్యాప్తు నివేదికను బీసీసీఐకి అందజేయనున్నారు. నానావతి సోమవారం తన నివేదికను బీసీసీఐ అధ్యక్షుడు శరద్
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 12:08 pm

వ్యక్తిగత కక్షతోనే ప్రచారకర్తగా తొలగించారు: నయనతార

ఐపీఎల్ టోర్నీలో పాల్గొంటున్న చెన్నై జట్టుకు ప్రచారకర్త పదవి నుంచి నయనతారను తొలగించిన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా ఆ జట్టు పాల్గొన్న మ్యాచ్‌కు...
Source: వినోదం | 6 May 2008 | 11:58 am

టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు

గుజరాజ్ హైకోర్టు మంగళవారం టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదని స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో జరిగే టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ తాను ఆడానని, తనకు క్రీడాకారుడికి లభించే ప్రయోజనాలు అందేలా చూడలని ఓ వ్యక్తి గుజరాత్ హైకోర్టు
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 11:47 am

అయేషా హత్య కేసు: నిందితుడి అరెస్టు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భీఫార్మసీ విద్యార్థిని అయేషా హత్య కేసులో ఎట్టకేలకు ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలో చెలగల్లు గ్రామంలో ఉపేంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 May 2008 | 11:43 am

హన్సిక

ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ రంగాలలో హీరోయిన్‌గా రాణిస్తున్న నటి హన్సిక మొత్వానీ. తెలుగులో తొలి చిత్రం దేశముదురులో అమాయకంగా నటించి అందరి మనసులను దోచుకున్న నటి ఈమె.
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 11:39 am

ఆయేషా హత్య కేసులో నిందితుడు ఉపేంద్ర ఖైదు

రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడలోని హాస్టల్‌లో ఉన్న విద్యార్థిని ఆయేషా హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఉపేంద్రను ఖైదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 11:19 am

మహిళా బిల్లులో ఎస్సీలకు ప్రత్యేక కోటా: బీఎస్పీ

మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యేక కోటా కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది.
Source: జాతీయ | 6 May 2008 | 11:09 am

సమస్యల పరిష్కరణలో కాంగ్రెస్ వైఫల్యం: దత్తాత్రేయ

ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. అంతే కాకుండా ప్రస్తుతం పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో కూడా...
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 11:08 am

మహిళల రిజర్వేషన్ బిల్లు: రాజ్యసభ నిరవధిక వాయిదా

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభ నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 10:52 am

తిరుపతిలో ప్రారంభమైన గ్రామదేవత గంగమ్మ జాతర

తిరుపతి గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి జాతర మంగళవారం అతి వైభవంగా ప్రారంభమైంది. రాయలసీమలో ప్రారంభమైన ఈ జాతర నాలుగు రోజుల పాటు జరుగనుందని స్థానికులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 10:48 am

రాజ్యసభలో మహిళల బిల్లు: కాంగ్రెస్, బీజేపీ హర్షం

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం మహిళల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ హర్షం వ్యక్తం చేశాయి. మహిళలకు చట్టసభల్లో 33 శాతం
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 10:43 am

తెలంగాణ సెంటిమెంట్ అందరికీ సొంతం: సీఎం

తెలంగాణ సెంటిమెంట్ అన్ని పార్టీలకు సొంతమైనదని ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. తెరాసకు మాత్రమే తెలంగాణ సెంటిమెంట్ సొంతం కాదని ఆయన విమర్శించారు. లేని సమస్యలను కొత్తగా సృష్టంచడం తెరాసకు అలవాటని...
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 10:38 am

తరుగుతున్న మమకారం... చెత్తకుప్పలో మృత శిశువు

బిడ్డ కలగగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. వారిని కంటికిరెప్పలా కాపాడుకుంటారు. అయితే ఇందుకు భిన్నమైన సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు పసికందులను...
Source: ఏపీ న్యూస్ | 6 May 2008 | 10:25 am

ఖమ్మంలోని మిర్చి యార్డులో తప్పిన ప్రమాదం

గుంటూరులోని మిర్చి యార్డులో జరిగిన అగ్నిప్రమాదాన్ని ఇంకా మరవకముందే ఖమ్మంలోని మిర్చి మార్కెట్‌ యార్డులో మంగళవారం మరో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే భారీనష్టం తృటిలో తప్పింది. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదం
Source: Yahoo! Telugu: News | 6 May 2008 | 9:47 am

సెంటిమెంట్ తెరాస సొత్తు కాదు: వైఎస్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. ఇదే అంశాన్ని తమ పార్టీ గుర్తు చేస్తోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 May 2008 | 9:21 am

రాజ్యసభలో మహిళా బిల్లు: సభ వాయిదా

ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఎట్టకేలకు మంగళవారం రాజ్యసభ మెట్లెక్కింది. ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం రాత్రి ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 6 May 2008 | 9:08 am

ట్రెయిలర్‌లో 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై'

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై'. త్రిష...
Source: వినోదం | 6 May 2008 | 7:40 am

చలనచిత్ర చరిత్రలో మరో అద్భుతం: దశావతారం

భారతీయ చలనచిత్ర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయానికి రంగం సిద్ధమైంది. తన విభిన్నమైన నటనా ప్రతిభతో దక్షిణాది సినీ జగత్తులో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన పద్మశ్రీ కమల్‌హసన్ తన తాజా చిత్రం దశావతారంతో మరో అద్భుతానికి శ్రీకారం చుట్టనున్నారు. కెరీర్ ప్రారంభం...
Source: వినోదం | 6 May 2008 | 6:57 am

నేడు 'ఎగువ సభ'లో మహిళా బిల్లు..!

'అందని ద్రాక్ష'లా ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళా బిల్లుకు మోక్షం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సిద్ధమైంది.
Source: జాతీయ | 6 May 2008 | 4:27 am

మే 06, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్...
Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2008 | 2:57 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2008 | 2:54 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |