Loading...

మెదక్ జిల్లాలో గంజాయి స్వాధీనం

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండలంలోని కిషన్ సింగ్ తండాలో రూ.3 కోట్లు విలువచేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంటను దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పండించారు. గతంలో కూడా మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:13 pm

ఎన్‌సీఏ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వెంకట్రామ్ నియామకం

బీహార్ రంజీ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఆఫ్ స్పిన్నర్ వి. వెంకట్రామ్‌ జాతీయ క్రికెట్ అకాడమీ ఇండియా ఏ బ్యాచ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డారు. అకాడమీ బ్యాటింగ్ కోచ్‌గా అశోక్ మల్హోత్రాను నియమించారు. టీం ఇండియా వన్డే కెప్టెన్ ధోనీ
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 12:25 pm

బీజేపీకి అవకాశం ఇవ్వండి: కర్ణాటకలో అద్వానీ ప్రచారం

కర్ణాటక మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాలకు పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ నేతృత్వం వహిస్తున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో అద్వానీ మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీఎస్‌లపై నిప్పులు
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 11:45 am

భారత్, మలేషియా ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు

భారత్, మలేషియా దేశాలు శనివారం ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఈ విన్యాసాలను ఏర్పాటు చేశారు. ఈ విన్యాసాల్లో ఇరుదేశాల
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 11:01 am

సరబ్‌జీత్ ఉరిశిక్ష వాయిదా: విడుదలపై ఆశాభావం

పాకిస్థాన్ ప్రభుత్వం సరబ్‌జీత్ సింగ్ ఉరిశిక్షను నిరవధిక వాయిదా వేస్తూ తీసుకున్న తాజా నిర్ణయంపై అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సరబ్‌జీత్ విడుదలపై వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్న అనంతరం అమృత్‌సర్
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 10:54 am

ఆరో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలి: ఎన్‌సీ

ఆరో వేతన సంఘం సిఫార్సులను త్వరగా అమలు చేసే విధంగా జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేసింది.
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 10:29 am

గ్రామీణ ఉపాధి నిధుల కోసం కేంద్రానికి రాజే విజ్ఞప్తి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం కింద రాష్ట్రానికి సరిపడినంత నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 9:53 am

పాకిస్థాన్ ప్రభుత్వ పరిశీలనలో సరబ్‌జీత్ క్షమాభిక్ష

పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్‌జీత్ సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని పాక్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు. పాక్ ప్రభుత్వం ఈ విషయంలో సాధ్యమైనంత వరకు
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 9:41 am

మిర్చి యార్డు ప్రమాదంపై సత్వర చర్యలు : సీఎం

గుంటూరు మిర్చి యార్డు ప్రమాదంపై సత్వర చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడినుంచే ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాల గురించి వైఎస్ ఆరా తీశారు
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 9:31 am

వర్గీకరణ చేస్తే ఆత్మహత్యః మాల మహానాడు నేత

ఎస్సీల వర్గీకరణపై నియమించిన ఉషా మెహ్రా నివేదికకు చట్ట రూపం ఇస్తే ఆత్మహత్య చేసుకుంటానని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు హెచ్చరించారు. దీనిపై చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 9:01 am

మిర్చియార్డు ప్రమాదం: సహాయ చర్యలపై సీఎం ఆదేశం

గుంటూరు మిర్చియార్డు అగ్నిప్రమాదంపై వేగంగా స్పందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించారు. పోలీసు, అగ్ని మాపక శాఖలతో కలసి సహాయ చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు.
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 8:50 am

భారత్ వంటి దేశాల కారణంగానే ధరల పెరుగుదల: బుష్

భారత్ వంటి దేశాలు ఆర్థికంగా బలపడటం మంచి పరిణామం అయినప్పటికీ, ఈ దేశాల్లో ఆర్థికాభివృద్ధితో పాటు ఆహారానికి కూడా బాగా డిమాండ్ పెరిగిందని బుష్ పేర్కొన్నారు. దీని కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయని
Source: Yahoo! Telugu: News | 3 May 2008 | 8:13 am

గుంటూరు మిరప మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరులోని మిరప మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 2లక్షల బస్తాల మిర్చి అగ్నికి ఆహుతైంది. ఆసియాలో అతిపెద్ద మిరప మార్కెట్‌గా గుంటూరును పిలుస్తారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 7:57 am

త్వరలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా తిరుమల

పవిత్ర దివ్యక్షేత్రమైన తిరుమల కొండలపై ప్లాస్టిక్ వాడకాన్ని త్వరలో నిషేధిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. తద్వారా తిరుమల ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మారనుంది. డయల్ యువర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యక్రమాన్ని తితిదే ఈఓ కేవీ
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 6:43 am

'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్‌తో 'ఏవీఎం' 172వ చిత్రానికి శ్రీకారం

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎం తెలుగులో చాలాకాలం తర్వాత ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంలో 'హ్యాహీడేస్' ఫేం వరుణ్‌సందేశ్ హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రం ఏవీఎం సంస్థకు 172వ చిత్రం కావడం విశేషం. రామానాయుడు స్టూడియోస్‌లో నిరాడంబరంగా ఈ చిత్రం పూజా...
Source: వినోదం | 3 May 2008 | 6:23 am

కథనంలో వేగం తగ్గిన 'పరుగు'

అల్లు అర్జున్, షీలా జంటగా 'బొమ్మరిల్లు' దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పరుగు'. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు.
Source: వినోదం | 3 May 2008 | 5:55 am

మావోయిస్టులకు నారాయణ ఎన్నికల పిలుపు

సాధారణ జనజీవన స్రవంతిలో మమేకమయ్యే విధంగా మావోయిస్టులు ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. నేపాల్‌లో మాదిరిగా మావోయిస్టులు ముందుకు రావాలన్నారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి ప్రజలకు
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 5:54 am

నల్గొండ జిల్లాలో చంద్రబాబు నాయుడు యాత్ర

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైతన్య యాత్ర నల్గొండ జిల్లాలో శనివారం జరుగుతుంది. పొరుగున ఉన్న గుంటూరు జిల్లా నుంచి బాబు యాత్ర శుక్రవారం రాత్రికి నాగార్జున సాగర్‌కు చేరుకుంది. పార్టీ కార్యకర్తలతో పాటుగా
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 5:54 am

నమితకు నిద్రలేని రాత్రి: కారణం ఏమిటి... ?

రాష్ట్రంలో మండుతున్న ఎండలతో పగలే కాకుండా రాత్రిల్లో సైతం ప్రజలకు ఉక్కపోత తప్పడంలేదు. ఎందుకంటే అస్తమానం కరెంటుకోత వేధిస్తుండడంతో రాత్రిపూట...
Source: వినోదం | 3 May 2008 | 5:54 am

దేవతలారా... మము గెలిపించండి

ఉపఎన్నికల వేడి ముదిరింది. నడి వేసవిని సైతం లెక్కచేయక ఆయా పార్టీల అభ్యర్థులు ఓట్ల అభ్యర్థన కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రజలను ఓట్లను అభ్యర్థించటంతోపాటు స్థానిక ప్రజల ఇలవేల్పులకు మొక్కుతున్నారు. అంతా దేవునిదే భారమంటూ...
Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 2:10 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu | Free Ring Tones
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : Job Listings & Search | World Video Clips | Songs Clips | Indian Video Clips | Quizzes