చోటా రాజన్ అనుచరుడు అజీజ్ హతం

మాఫియా డాన్ చోటా రాజన్ అనుచరుడు, పేరుపొందిన అజీజ్‌ రెడ్డిని పోలీసులు హతమార్చారు. బుధవారం రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో అజీజ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2008 | 9:05 am

అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన తెదేపా

వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 1 May 2008 | 8:35 am

కేసీఆర్ నిజ స్వరూపం వెల్లడిస్తా: జీవన్ రెడ్డి

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు పచ్చి అవకాశవాది అని కరీంనగర్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2008 | 7:13 am

నేడు వైఎస్సార్ రాజధాని పయనం

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో తొలుత భేటీ అవుతారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2008 | 5:14 am

ఫలాల రారాజు మామిడి పండు

మామిడి పండ్లు... వేసవిలో అందరి నోళ్లను తీపి చేసే పండ్లు. ఈ పండ్ల సాగు ఎన్నో వేల మిలియన్ సంవత్సరాల నుంచి ఉంది. అయితే మన దేశంలోకి మాత్రం గత 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారి పాలనాకాలంలో వచ్చినట్టు చరిత్ర చెపుతోంది.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2008 | 3:23 pm

ఆకలి చావుల అడ్డుకట్టకే బియ్యం పథకం: వైఎస్

రాష్ట్రంలో ఎక్కడా ఆకలి చావులు ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. 'ప్రజాపథం'లో భాగంగా ఆయన బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2008 | 1:27 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |