వేసవి సెలవులతో పెరిగిన రద్దీ

విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు ఆరంభమయ్యాయి. పట్టణాలు, నగరాల్లో ఉండే వారు తమ సొంత గ్రామాలకు, ఊర్లకు వెళుతున్నారు. దీంతో అన్ని బస్టాండులు రద్దీగా కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పలువురు తల్లిదండ్రులకు
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:17 pm

పర్యాటక సొబగులు కల్పించండి

రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అభివృద్ధికి నోచుకుని పర్యాటక ప్రాంతాలుగా పేరొందాయి. మరెన్నో అందమైన బీచ్‌లు అలానే ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పేరుపాళెం
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:14 pm

ఆ యువతి హాబీ.. ఉప్పును ఆరగించడం

సాధారణంగా కూరల్లో కొద్దిగా ఉప్పు ఎక్కువైతే వంట చేసిన వారిని నానాతిట్లు తిడతాం. అలాంటిది పంచభక్ష పరమాన్నాలు ఆరగించినట్టుగా ఉప్పును తినే వారిని ఏమనాలి..? అంతేకాదండీ.. ఆ యువతికి ఉప్పు తినకుంటే.. ఆ రోజు భోజనం చేసినట్టే ఉండదట.
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:11 pm

చెన్నై ఆగ్నేయంలో తుపానుగా మారిన వాయుగుండం

చెన్నైకు ఆగ్నేయ దిశలో 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తుపానుగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి వర్గీస్ అని పేరు పెట్టినట్టు వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:50 am

అంతరిక్ష పరిశోధన సంస్థకు పార్లమెంట్ అభినందన

శ్రీహరి కోట నుంచి సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ-సీ9 విజయవంతం కావడంపై పార్లమెంటు ఇస్తో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది. ఏకకాలంలో పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు వారికి పార్లమెంటు సభ్యులు అభినందించారు.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:40 am

ఉపఎన్నికలకు సీపీఎం అభ్యర్థులు వీరే

ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థులను సీపీఎం సోమవారం ప్రకటించింది. మేలో జరుగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థులను ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:30 am

హర్భజన్ సింగ్‌పై 11 ఐపీఎల్ మ్యాచ్‌ల నిషేధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ విచారణ కమిషన్ ముంబయి ఇండియన్ ఆఫ్‌స్పిన్నర్స్ హర్భజన్ సింగ్‌ను దోషిగా తేల్చింది. భజ్జీపై 11 ఐపీఎల్ మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు విచారణ అనంతరం ఐపీఎల్ కమిషన్ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:22 am

అందుకే కదా స్కూల్‌కి పంపించింది.

ఓ స్కూల్ టీచర్ తన స్టూడెంట్ తల్లికి ఫోన్ చేసి చూడండీ... మీ పిల్లాడికి మూడు నెలలుగా ఎన్నిసార్లు చెప్పినా అల్లరి మానడం లేదు. వాడిని ఎలా కంట్రోల్ చేయాలో అర్ధం కాలేదు. మీరైనా చెప్పండి... వాడిని ఎలా కంట్రోల్ చేయాలో... ? అని అడిగింది. అంతా శాంతంగా విన్న ఆ పిల్లాడి తల్లి మాట్లాడుతూ...
Source: వినోదం | 28 Apr 2008 | 11:14 am

సిరీస్ కర్మాగార మూసివేతకు టీడీపీ డిమాండ్

రాజధానిలోని ఎల్బీనగర్‌లో ఉన్న సిరీస్ కర్మాగారాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ కర్మాగారం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల వరుసగా ప్రమాదాలకు కారణంగా ఉన్న ఆ కర్మాగారాన్ని...
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:12 am

ఆగస్ట్‌లో ఓటరు గుర్తింపు కార్డులకు ఏర్పాట్లు

రానున్న ఆగస్ట్ నాటికల్లా ఓటర్ ఫొటో గుర్తింపు కార్డులు సిద్ధం అవుతాయని రాష్ట్ర ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. కాగా, త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో ఓటు వేసేందుకు ఫొటో గుర్తింపు కార్డుల అవసరం లేదని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:06 am

జూన్‌లో అమృతోత్సవాలకు ఏర్పాట్లు: తితిదే

తితిదే పాలక మండలి ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తితిదే వర్గాలు తెలిపాయి. వీటిని జూన్‌లో నిర్వహించనున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 10:54 am

పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై సోనియా నిప్పులు

పశ్చిమబెంగాల్ శాంతి భద్రతల పరిస్థితులపై సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధికార లెఫ్ట్ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. పశ్చిమబెంగాల్ ప్రజలు హింస, అరాచకాలను ఎదుర్కొని ప్రభుత్వంపై అంసతృప్తితో ఉన్నారని సోనియా చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 10:48 am

నందమూరి వంశానికే సాధ్యం: బాలకృష్ణ

వివిధ పాత్రలు అవలీలగా పోషించడం ఒక్క నందమూరి వంశానికే సాధ్యమవుతుందని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ ధీమావ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన పాండురంగడు సినిమా ఆడియో విడుదల...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 10:18 am

ఆగస్టు నాటికి ఫోటో గుర్తింపు కార్డులు సిద్ధం: ఈసీ

రాష్ట్రంలోని ఓటర్లకు వచ్చే ఆగస్టు నాటికి ఫోటో గుర్తింపు కార్డులు సిద్ధమవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఐవి.సుబ్బారావు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 9:51 am

ప్రత్యేక తెలంగాణాకు సోనియా మొగ్గు: ఎమ్మెస్సార్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సిద్ధంగా ఉన్నారని ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ రావు చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణాకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 9:51 am

పరుగు ఆడియోకు మంచి ఆదరణ: ఆదిత్య మ్యూజిక్స్

అల్లు అర్జున్, షీలా జంటగా బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన పరుగు చిత్రం ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోందని ఆదిత్య...
Source: వినోదం | 28 Apr 2008 | 9:51 am

గిల్లీ అద్భుత సెంచరీః దక్కన్ ఛార్జర్స్‌కు తొలి విజయం

విమర్శలను పటాపంచలు చేస్తూ ఓపెనర్ గిల్‌క్రిస్ట్ చేసిన అద్భుత సెంచరీతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో హైదరాబాద్ దక్కన్ ఛార్జర్స్ తొలి విజయం నమోదు చేసుకోగా, ముంబయి ఇండియన్స్ నాలుగో పరాజయాన్ని చవిచూసి, అట్టడుగు స్థానానికి పడిపోయింది.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 8:41 am

ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు పంజాబ్ కింగ్స్ లెవన్ షాక్

వరుసగా నాలుగో విజయంతో ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ ‌కింగ్స్ సరసన నిలబడాలనుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ లెవన్ గట్టి షాక్ ఇచ్చింది. మొహాలీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో కంగు తిన్పించింది.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 8:38 am

హాట్ రోల్స్‌కు నిఖిత ఓకే

ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్ హీరోగా రూపొందిన హాయ్ చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైన గ్లామరస్ తార నిఖిత. హాయ్ చిత్రం తర్వాత నిఖితకు తన టాలెంట్ చూపించేందుకు సరైన..
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 7:01 am

సుధాచంద్రన్ పునరాగమనం

మయూరి చిత్రంలో అద్భుతమైన పెర్‌ఫామెన్స్‌తో యావత్ ఆంధ్ర ప్రేక్షకులకు డ్యాన్స్ పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉండాలో చాటి చెప్పిన క్లాసికల్ డ్యాన్సర్, నటీమణి సుధా చంద్రన్. సుమారు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి మళ్లీ చిత్రసీమలోకి అడుగిడనుందీ...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 6:59 am

పేదలను విస్మరించిన భాజపా పాలిత రాష్ట్రాలు: రాహుల్

అభివృద్ధి ఫలాలను షెడ్యూల్ కులాలు, తెగలు, మైనారిటీ ప్రజలకు చేరవేయడంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆరోపించారు.
Source: జాతీయ | 28 Apr 2008 | 6:49 am

అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం అర్థరహితం: మిశ్రా

భారత్-అమెరికా దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం అర్థరహితమని జాతీయ భద్రతా మాజీ సలహాదారు బ్రిజేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Source: జాతీయ | 28 Apr 2008 | 6:38 am

వైవిధ్య పాత్రల పోషణ నందమూరి వంశానికే సాధ్యం: బాలకృష్ణ

సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించాలంటే నందమూరి వంశానికే సాధ్యమని యువరత్న బాలకృష్ణ పేర్కొన్నారు. అలనాటి ఎన్టీఆర్ మొదలు నేటితరం వరకు నందమూరి వంశీయులు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆవరణలో...
Source: వినోదం | 28 Apr 2008 | 6:01 am

మే10న సెట్స్‌పైకి బాలకృష్ణ సాధు

గుణశేఖర్-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందనున్న సాధు చిత్రం మే 10న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 5:27 am

చరిత్ర సృష్టించిన ఇస్రో... పీఎస్‌ఎల్‌వి-సీ9 సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం సరికొత్త రికార్డును సృష్టించింది. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.
Source: జాతీయ | 28 Apr 2008 | 4:48 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 3:06 am

అభిమానుల సేవకు సిద్ధం: యువరత్న

అభిమానులు ఆదేశిస్తే ఎలాంటి సేవకైనా సిద్ధమేనని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం చేసిన ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ రాజకీయ రంగ...
Source: వినోదం | 27 Apr 2008 | 11:36 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |