పోటీకి దింపితే ప్రజల విశ్వాసం కోల్పోతారు: డీఎస్

తండ్రిని కోల్పోయి శోకసముద్రంలో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిపై పోటీకి దింపే ఏ పార్టీ అయినా ప్రజల విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని పిసిసి అధినేత డి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2008 | 6:59 am

తెలంగాణాకు 'సై' అంటే తెదేపాతో 'పొత్తు': కేసీఆర్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ సమ్మతిస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖరరావు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2008 | 6:45 am

కాంగ్రెస్ అధికార దుర్వినియోగం: బాబు

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 'మీ కోసం' యాత్రలో భాగంగా ఆయన శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2008 | 6:30 am

ఏప్రిల్ 27, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2008 | 5:29 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2008 | 5:26 am

చివరి దశలో మహాయజ్ఞం

కృష్ణతోట దర్శకత్వంలో రూపొందుతున్న మహాయజ్ఞం చిత్రాన్ని రంగీరవీందర్ గుప్త, సంధ్యా రవీందర్‌గుప్త సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మాటలు దాసం వెంకట్‌రావు సమర్పిస్తున్నారు. అలాగే...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2008 | 12:26 pm

మే ఆఖరుకల్లా లారెన్స్ పార్థు

నృత్యదర్శకుడిగా దక్షిణాదిచిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించి.. అటు తర్వాత నటనలోకి దిగి.. హీరోగా ఎదిగాడు లారెన్స్ రాఘవ. స్టైల్ చిత్రంలో డ్యాన్స్ అంటే ఏంటో.. డ్యాన్స్‌కున్న ప్రాధాన్యత ఎలాంటిదో చేసి చూపించాడు. అయితే ముని చిత్రంలో పూర్తి...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2008 | 12:13 pm

ఆ రెండు పార్టీలకు సమానదూరం: సీపీఐ

వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు సమానదూరం పాటించాలని సీపీఐ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు నల్లగొండలో జరుగుతున్నాయి. ఇందులో ఈ మేరకు ఒక తీర్మానం చేసి ఆమోదించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2008 | 12:10 pm

సుమంత్ కొత్త చిత్రం ప్రారంభం

సుమంత్ హీరోగా కొత్త చిత్రం రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. రాజ్ పిప్పళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, రమణ గోగుల సంగీతంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా పర్యవేక్షించనున్నారు. గ్రీన్ మాంగోస్ సినిమా ప్రొడక్షన్స్ పై...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2008 | 12:01 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |