కృష్ణతోట దర్శకత్వంలో రూపొందుతున్న మహాయజ్ఞం చిత్రాన్ని రంగీరవీందర్ గుప్త, సంధ్యా రవీందర్‌గుప్త సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మాటలు దాసం వెంకట్‌రావు సమర్పిస్తున్నారు. అలాగే... Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2008 | 12:26 pm
నృత్యదర్శకుడిగా దక్షిణాదిచిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించి.. అటు తర్వాత నటనలోకి దిగి.. హీరోగా ఎదిగాడు లారెన్స్ రాఘవ. స్టైల్ చిత్రంలో డ్యాన్స్ అంటే ఏంటో.. డ్యాన్స్‌కున్న ప్రాధాన్యత ఎలాంటిదో చేసి చూపించాడు. అయితే ముని చిత్రంలో పూర్తి... Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2008 | 12:13 pm
వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు సమానదూరం పాటించాలని సీపీఐ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు నల్లగొండలో జరుగుతున్నాయి. ఇందులో ఈ మేరకు ఒక తీర్మానం చేసి ఆమోదించారు. Source: ఏపీ న్యూస్ | 26 Apr 2008 | 12:10 pm
సుమంత్ హీరోగా కొత్త చిత్రం రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. రాజ్ పిప్పళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, రమణ గోగుల సంగీతంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా పర్యవేక్షించనున్నారు. గ్రీన్ మాంగోస్ సినిమా ప్రొడక్షన్స్ పై... Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2008 | 12:01 pm
పీఎస్‌ఎల్‌వీ సీ-9 రాకెట్ కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 7 గంటల 23 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా ఒకే సారి పది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. Source: ఏపీ న్యూస్ | 26 Apr 2008 | 11:50 am
వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అంశం ఒక కొలిక్కి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. Source: ఏపీ న్యూస్ | 26 Apr 2008 | 11:24 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ అసమర్ధ పరిపాలన వల్లే దేశంలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ' Source: ఏపీ న్యూస్ | 26 Apr 2008 | 11:12 am
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ వైవిధ్య హీరోగా.. హాస్యహీరోగా అందరినీ తన నటనతో ముగ్ధుల్ని చేసి.. అశేష అభిమానులు సొంతం చేసుకున్నారు. అదే విధంగా ఆయన తర్వాత ఆయన బాటలో నడుస్తున్నాడు అల్లరి నరేష్... Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2008 | 4:39 am
హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌లో హిందీ గజినీ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కాలికి తీవ్రంగా గాయమయినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అమీర్‌ఖాన్ తిరిగి కోలుకునేంతవరకు షూటింగ్ వాయిదా... Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2008 | 4:16 am
దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలకోసం ప్రకటించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకానికి డీలర్లు తూట్లు పొడుస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ బియ్యాన్ని ఒక లారీనుంచి మరో లారీలోనికి మార్పిడి చేస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు. Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 3:34 pm
ఒకవైపు యూత్‌ఫుల్ చిత్రాలతో ఎన్నో హిట్‌లను అందించిన నిర్మాత ఎంఎస్ రాజు. మరోవైపు ఫ్యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకున్న దర్శకుడు బి.గోపాల్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుందంటే.. ఇక చెప్పనవసరం లేదు. అది... Source: Yahoo! Telugu: Entertainment | 25 Apr 2008 | 1:05 pm