కోస్తాలో జిల్లాకో పోర్టుః వైఎస్ హామీ

కోస్తా ప్రాంతంలోని ప్రతి జిల్లాలో కనీసం ఓ పోర్టు ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చారు. తద్వారా ఉద్యోగావకాశాలు పెంచి, ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలిగేలా చూస్తామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Apr 2008 | 6:19 am

అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులకు తాళాలు

తాము మళ్లీ అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం బెల్ట్ దుకాణాలకు తాళాలు వేస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మీ కోసం యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తనను కలిసిన మహిళలతో మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 24 Apr 2008 | 6:17 am

చిరుకు భయపడే బాబు యాత్రః జేసీ

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న భయంతోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు మీకోసం యాత్ర చేపట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. చిరంజీవి పార్టీ పెట్టే విషయంపై ఏమీ చెప్పనప్పటికీ, మీడియా అత్యుత్సాహం...
Source: ఏపీ న్యూస్ | 24 Apr 2008 | 4:32 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2008 | 2:46 am

మీ రోజు


Source: Yahoo! Telugu: News | 24 Apr 2008 | 2:46 am

కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను మూడు సీట్లకు అభ్యర్థులను ఖారారు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 2:26 pm

ఖైరతాబాద్‌లో పోటీకి తెరాస వర్గాల యత్నం?

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విష్టువర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీకి దింపాలని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణులు భావిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 11:00 am

రైతు రుణాల మాఫీ మా ఘనతేః చంద్రబాబు

రైతు రుణాల మాఫీ పథకం తమ పోరాటాల ఘనతేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిందని చెప్పారు. మీకోసం యాత్రలో భాగంగా మంగళవారం చిత్తూరు...
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:49 am

కల్కిభగవాన్ ఆలయ ప్రాంతంలో 144 సెక్షన్

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో కొత్తగా వెలసిన కల్కి భగవాన్ వన్‌సెన్ యూనివర్శిటీ సమీపంలో 144 సెక్షన్ విధించారు. అలాగే వన్‌సెన్ యూనివర్శిటీలో అమ్మ భగవాన్ దర్శనాలను కూడా పోలీసులు నిలిపివేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 10:45 am

పాకిస్థాన్‌కు సరబ్‌జిత్ కుటుంబం త్వరలో ప్రయాణం

మరణ శిక్ష పడిన సరబ్‌జిత్ సింగ్ కుటుంబం త్వరలో పాక్ బయలుదేరి వెళ్లనుంది. ఆయనకు విధించిన శిక్షను పునఃపరిశీలించాలని అక్కడి నేతలను కోరేందుకై వారు వెళుతున్నారు. పాకిస్థాన్ అధికార కూటమిలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) అధినేత నవాజ్ షెరీఫ్...
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:34 am

జల్‌గావ్‌లో పోలీసు కాల్పులుః ఇద్దరి దుర్మరణం

మహారాష్ట్రలోని జల్‌గావ్‌ పట్టణంలో బుధవారం రెండు వర్గాల మధ్య రేగిన గొడవల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఓ వర్గానకి చెందిన వారి పెళ్లి ఊరేగింపు సందర్భంగా మరో వర్గం జోక్యం చేసుకోవడంతో గొడవలు....
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:18 am

దర్శకనిర్మాతతో నమితకు కష్టాలు

టాలీవుడ్‌లో విఫలమైనప్పటికీ.. తమిళ చిత్రాల్లో బిజీ అయిన హీరోయిన్ నమిత. తమిళ చిత్రాల్లో తన దైన శైలిలో నటిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ఈ నటీమణిపై ఇటీవల ఓ దర్శకనిర్మాత.. తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడుట. ఏంటా...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2008 | 9:47 am

పట్టాలు తప్పిన శ్రమ్ జీవి ఎక్స్‌ప్రెస్: ప్రయాణీకులు క్షేమం

రాజ్‌గిర్- ఢిల్లీల మధ్య నడిచే శ్రమ్‌జీవి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పగా, ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. బీహార్‌లోని నలందా జిల్లా, సోహ్‌సరాయ్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 9:08 am

కల్కి మందిరం వద్ద 144 సెక్షన్: దర్శనాలు రద్దు

చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలంలోని కల్కి స్వర్ణ మందిరం వద్ద 144 సెక్షన్ విధించారు. మంగళవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు గట్టి బంధోబస్తు నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 8:44 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |