దలైలామాతో చర్చల ద్వారా టిబెట్ వివాదానికి తెర

టిబెట్ మతగురువు దలైలామా, చైనా నేతల మధ్య సమగ్ర చర్చలు జరగడం ద్వారా టిబెట్ వివాదం పరిష్కరించుకోవచ్చని అమెరికా అభిప్రాయపడింది. టిబెట్‌లోని మారుమూల ప్రాంతాలలోకి జర్నలిస్టులకు ప్రవేశం కల్పించాలని అమెరికా...
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 11:27 am

బలపడిన సెన్సెక్స్: 11 శాతం తగ్గిన టీసీఎస్

మంగళవారం సాయంత్రం ముగిసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లు బలపడి 16,784 వద్ద ముగిసింది. తొలుత 52 పాయింట్లతో ప్రారంభమైనప్పటికీ, తర్వాత పాయింట్లు కోల్పోయి 16,598 పాయింట్లకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 11:19 am

చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై దద్దరిల్లిన ఉభయసభలు

చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్దరిల్లి పోయాయి.
Source: జాతీయ | 22 Apr 2008 | 11:14 am

మోంటే కార్లో టోర్నీలో పేస్ జోడీ ముందంజ

మొనాకోలో జరుగుతున్న మోంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంటు పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. ఆస్ట్రేలియాకు చెందిన పాల్ హేన్‌లే జోడీ ముందంజ వేసింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన పేస్ జోడీ... అర్జెంటీనాకు...
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 11:03 am

మృత్యు రహదారులు: పది మంది మృతి

రాష్ట్రంలోని రహదారులు మృత్యు ద్వారాలను తలపించాయి. మంగళవారం వివిధ చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పది మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు గాయాలబారిన పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 10:53 am

రాష్ట్రాల ఏర్పాటుకై పార్లమెంటులో బీఎస్పీ రభస

ఉత్తర ప్రదేశ్‌లో చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం వైఖరిని తెలియజేయాలని బహుజన సమాజవాదీ పార్టీ సభ్యులు సోమవారం పార్లమెంటులో రభస చేశారు. ఉత్తరప్రదేశ్‌‍ను బుందేల్ ఖండ్, పూర్వాంచల్‌ అనే రెండు రాష్ట్రాలుగా...
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 10:50 am

నౌకా నిర్మాణ కేంద్రానికి కేంద్రం ఆమోదం

రాష్ట్రంలో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 10:43 am

వరంగల్ జిల్లాలో కారు బోల్తాః నలుగురి బలి

వరంగల్ జిల్లాలో కల్వర్టులో కారు పడిపోయిన ప్రమాదంలో నలుగురు బలయ్యారు. మెదక్ జిల్లాకు చెందిన వారిని రామప్ప, భద్రకాళి ఆలయాలకు తీసుకు వెళ్లి, తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 10:38 am

పాక్ జైళ్ళలో 489 మంది భారతీయ ఖైదీలు

పాకిస్థాన్‌లోని వివిధ జైళ్ళలో 489 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నట్టు కేంద్రం మంగళవారం వెల్లడించింది.
Source: జాతీయ | 22 Apr 2008 | 9:57 am

ఒంగోలులో నౌకానిర్మాణ కేంద్రానికి కేంద్రం ఓకే

ఒంగోలులో నౌకానిర్మాణ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి తాము చేసిన ప్రతిపాదనకు కేంద్ర నౌకా నిర్మాణ శాఖ మంత్రి టీఆర్ బాలు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారని ముఖ్యమంత్రి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:51 am

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధితో వైఎస్ భేటీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి వైఎస్ మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఆమె నివాసంలో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి వైఎస్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ, పీసీసీ చీఫ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:44 am

విస్తరణ కార్యక్రమాల కోసం జార్ఖండ్‌లో ప్రధాని

అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. అక్కడి బొకారో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:05 am

రూ. 44వేల కోట్ల భారీ రాష్ట్ర ప్రణాళికకు కేంద్ర ఆమోదం

గత ఏడాదితో పోల్చితే ఏకంగా 46శాతం వృద్ధితో ప్రతిపాదించిన రూ. 44వేల కోట్ల రాష్ట్ర ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాతో ముఖ్యమంత్రి వైఎస్ భేటీ సందర్భంగా దీనిని మంగళవారం ఖరారు చేశారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:04 am

వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్: బాబు

వ్యవసాయానికి పన్నెండు గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే పేద రైతులకు యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:03 am

వైఎస్ సర్కారుకు రెఫరెండం కాదు: డీఎస్

వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికలు రాష్ట్రంలోని వైఎస్ సర్కారుకు రెఫరెండం కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 7:46 am

చిరు పార్టీ ఎంఎల్‌ఏగా కోగంటి రామకృష్ణ

చిరంజీవి పార్టీ పెట్టడం మాట ఎటున్నా ఆయన మాత్రం ఇప్పటివరకు పార్టీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ చాలామంది చిరు పార్టీలో తమకు ఎంఎల్ఏ...
Source: వినోదం | 22 Apr 2008 | 6:56 am

రక్షణ దళాలకు సముచిత వేతనం: ప్రధాని

దేశ రక్షణ దళాల సిబ్బందికి సముచిత వేతనం అందేలా కృషి చేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 22 Apr 2008 | 6:38 am

పరిమిత స్థానాల్లో భాజపా పోటీ: దత్తాత్రేయ

మే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 6:18 am

దొంగసచ్చినోళ్లతో రంభ ఓకే

రంభ ప్రధాన పాత్రలో కృష్ణభగవాన్, రఘబాబు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం దొంగసచ్చినోళ్లు. ఈ చిత్రం పేరు ఎంత మోటుగా ఉందో, ఈ చిత్ర నిర్మాతల ప్రవర్తన...
Source: వినోదం | 22 Apr 2008 | 6:18 am

ప్రకటనలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు: అసిన్

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో మంచి మార్కెట్ ఉన్న అసిన్ యాడ్స్‌లోనూ తన సత్తా చూపిస్తోంది. దీంతో అసిన్ సినిమాల కన్నా యాడ్‌లపైనే అధికంగా దృష్టి సారిస్తోందని ఇండస్ట్రీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ విషయమై అసిన్‌ను కదిలించగా అవన్నీ వట్టి గాలి కబుర్లేనని కొట్టి పారేసింది. అంతేనా...
Source: వినోదం | 22 Apr 2008 | 4:51 am

ఆ రాష్ట్రాల అభివృద్ధికి రూ.75 వేల కోట్లతో ప్యాకేజి: పాటిల్

నక్సల్ ప్రభావిత రాష్ట్రాల అభివృద్ధికి 75 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తెలిపారు. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
Source: జాతీయ | 22 Apr 2008 | 4:21 am

పర్యావరణ కాలుష్యంతో వ్యాపారమా.. ధరిత్రీ...

ధరిత్రీ దినోత్సవాన్ని తొలిసారిగా 1970 ఏప్రిల్ 22న నిర్వహించారు. తొలుత అగ్రరాజ్యం అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాపితమైంది. ప్రజలలో మరింత అవగాహన కలిగించేందుకు 'ఎర్త్ డే నెట్‌వర్క్' ఏర్పడింది. వారు తమ కార్యకలాపాలను...
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2008 | 2:46 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |