అమెరికా విషయంలో సద్దాం రెండు వ్యూహాత్మక తప్పిదాలు

అమెరికా డాలర్లతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ చమురు వాణిజ్య వ్యవస్థను, అమెరికా పెట్రోలియం సంస్థలను సవాలు చేసేందుకు ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ రెండు పెద్ద వ్యూహాత్మక తప్పిదాలు చేశారని ఒక కొత్త పుస్తకం పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 11:59 am

రాయితీ వద్దు రిజర్వేషన్లు కావాలి: కరుణ

దేశంలో బాగా వెనుకబడిన వర్గాల(ఒబిసి)కు రాయితీల ద్వారా రిజర్వేషన్లు కల్పించమని తాము కోరలేదని, రిజర్వేషన్లను హక్కుగా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి కరుణానిధి అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 20 Apr 2008 | 11:22 am

ఉప ఎన్నికలు: తేలని వామపక్షాల పొత్తు

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై వామపక్షాలకు చెందిన రాష్ట్ర నేతలు ఆదివారం జరిపిన తొలి దశ చర్చలు కొలిక్కిరాలేదు.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2008 | 11:10 am

సోనియాను ప్రధానిగా అబ్దుల్ కలాం వ్యతిరేకించలేదు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కాంగ్రెస్ నాలుగేళ్ల క్రితం అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రధానమంత్రిగా నియమించేందుకు నిరాసక్తి కనబర్చారనే ఊహాగానాలకు ఆదివారం తెరపడింది. అబ్దుల్ కలాం సోనియా గాంధీని ప్రధానిగా నియమించేందుకు
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 10:25 am

అభిమానుల మధ్య చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం 58వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానాలు పెద్ద ఎత్తున రావడంతో చంద్రబాబు నివాసం, పార్టీ కార్యాలయం
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 9:47 am

ఉపఎన్నికల్లో పొత్తు నిర్ణయం అధిష్ఠానానిదే: డీఎస్

ఉప ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పొట్టుకోవడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తుపై తుదినిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని డీఎస్ చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 8:49 am

ఓటమి భయంతోనే కేసీఆర్ ఆరోపణలు: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి మధ్య చీకటి సంబంధాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ఆరోపణలను చంద్రబాబు నాయుడు తోసిపుచ్చారు. వచ్చే నెలలో జరిగే ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ ఇటువంటి
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 8:40 am

సిమెంట్ కంపెనీలను జాతీయం చేస్తాం: బొత్స హెచ్చరిక

సిమెంట్ ధరలను తగ్గించడం కోసం అవసరమైతే ఈ రంగ పరిశ్రమలను జాతీయం చేసేందుకు కూడా వెనుకాడబోమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆయన శనివారం మాట్లాడుతూ సిమెంట్ బస్తా ధర
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 8:33 am

ఢిల్లీ విధులకెక్కిన యూఎన్‌పీఏ, లెఫ్ట్ పార్టీల నేతలు

ధరల పెరుగుదలపై ప్రభుత్వ వైఫల్యంపై చేపట్టిన ఉమ్మడి పోరులో భాగంగా లెఫ్ట్ పార్టీలు, యూఎన్‌పీఏ పార్టీల నేతలు శనివారం ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగారు. రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 7:48 am

అమెరికా అధ్యక్ష పదవి రేసులో హిల్లరీకి చిక్కులు

అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి ఎంపిక కోసం డెమొక్రాట్ పార్టీలో జరుగుతున్న ఎన్నికల్లో బరాక్ ఒబామాతో పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్‌‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మంగళవారం జరగనున్న పెన్సిల్వేనియా ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 7:31 am

ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ముందుంచిన 129 పరుగుల లక్ష్యాన్ని
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 6:52 am

తిరుమలలో బహిరంగంగా సెల్లార్ టిక్కెట్లు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఆలయం తిరుమల తిరుపతి. నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమలలో దేవాలయం ఉద్యోగులే దళారులుగా మారి భక్తులను దండుకుంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2008 | 6:49 am

బంజారా హిల్స్‌లో జవక్ పబ్ ప్రారంభం

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జవక్ పేరుతో ఓ పబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనక్ చేసిన హంగామాతో ఈ పబ్ హోరెత్తిపోయింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ లిక్కర్‌తోపాటు మరిన్ని లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నట్లు పబ్ యజమాని అవినాష్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2008 | 6:48 am

ఐపీఎల్: హసీ సెంచరీతో చెన్నై సూపర్‌ కింగ్స్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంలో శనివారం సాయంత్రం మొహలీ జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధిచింది. హసీ (116) అజేయ సెంచరీతో సూపర్ కింగ్స్
Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 6:13 am

ధరలపై చేతులు కలిపిన లెఫ్ట్-యూఎన్‌పీఏ

దేశంలో నానాటికి పెరిగిపోతున్న నిత్యావసర వస్తుల ధరలపై వామపక్షాలు, యూఎన్‌పీఏ నేతలు చేతులు కలిపారు. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
Source: జాతీయ | 20 Apr 2008 | 6:12 am

అవినీతి కేసుల పరిష్కారానికి కోర్టులు: ప్రధాని

దేశంలో పేరుకుపోతున్న అవినీతి కేసులను పరిష్కంచేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ విజ్ఞప్తి మేరకు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Source: జాతీయ | 20 Apr 2008 | 5:41 am

ఏప్రిల్ 20, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2008 | 5:12 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2008 | 5:10 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |