నందిగ్రామ్‌లో మళ్లీ ఘర్షణలు జరిగాయి. పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు తలెత్తడం ఆ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త వాతావణం నెలకొంది. Source: జాతీయ | 19 Apr 2008 | 10:26 am
ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఊపందుకుంది. గత రెండు రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన పిసిసి శనివారం కరీనగర్ లోక్‌సభ స్థానానికి మాత్రం అభ్యర్థి పేరును ఖరారు చేసింది. Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 9:21 am
విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విద్యుత్ బోర్డు అధికారులు రైతన్నలపై శనివారం దాడి చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 9:12 am
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కసరత్తులు ప్రారంభించింది. Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 8:31 am
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం తెలంగాణ కోరస్‌ను అందుకోవడం ఉప ఎన్నికల జిమ్మిక్కులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆరోపించింది. Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 8:22 am
అందాల భామ త్రిష, ఆరగుడుగుల అందగాడు ప్రభాస్, ప్రత్యేక పాత్రలో నటడు మోహన్ బాబులు నటించిన చిత్రం బుజ్జిగాడు మేడిన్ చెన్నై. ఈ చిత్ర ఆడియో విడుదల శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఆంధ్రా కల్చరల్ సెంటర్‌లో తమిళ... Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 7:16 am
జగపతిబాబు, మమతామోహన్ దాస్‌లు నటించిన చిత్రం హోమం. ఈ చిత్రానికి జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను చేపట్టింది. Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 7:15 am
గోపీచంద్, అనుష్కలు నటించిన లక్ష్యం చిత్రం విజయవంతం కాగా, తాజాగా వీరు మరోమారు కలసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జె.శివ దర్శకత్వం వహించగా, ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 7:14 am
రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలకు కళ్లెం వేస్తామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి మారెప్ప ధీమా వ్యక్తం చేశారు. దీనిపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ధరల పెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 6:06 am
అల్లరి నరేష్, కృష్ణభగవాన్ హీరోలుగా సిరిమీడియా బేనర్‌పై శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్. ఇందులో హీరోయిన్లుగా రిదిమ, ఫర్జానా నటించారు. ఇతరపాత్రల్లో భరణి, కోవైసరళ, కోటశ్రీనివాసరావు ధర్మవరపు, రఘుబాబు, వేణుమాధవ్ నటించారు. Source: వినోదం | 19 Apr 2008 | 5:37 am
కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఒబిసి రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. Source: జాతీయ | 19 Apr 2008 | 4:50 am
ఇద్దరు మధ్య వయసు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రామారావు : ఏమోయ్ కృష్ణారావ్ మీ అబ్బాయి ఈసారి పరీక్షలు ఎలా రాశాడేంటి. కృష్ణారావు : వాడస్సలు పరీక్షలే రాయలేదు, అన్ని విషయాల్లోనూ పొదుపుగా ఉండాలని మా అబ్బాయికి చెప్పడం తప్పైపోయింది. Source: వినోదం | 19 Apr 2008 | 3:42 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్, 10.30 గంటలకు నటరత్నాలు... Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 3:23 am
నిత్యావసర వస్తు ధరలు నింగిని తాకటంతో సామాన్యప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల మెదక్ జిల్లాలో ప్రజాపథం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని అక్కడి ప్రజలు నిత్యావసర ధరలపై నిలదీశారు. దీంతో ముఖ్యమంత్రి ధరల పెరుగుదల వ్యవహారంపై... Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 12:43 pm
రాష్ట్రంలో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది. Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 12:37 pm
ప్రజాపథంలో భాగంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖ్‌ర్ రెడ్డి చేపట్టిన రాష్ట్ర పర్యటన జోరుగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం కడప జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 12:36 pm
వచ్చే ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు, ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన జోస్యం చెప్పారు. Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 12:31 pm
యూఎస్ పురుషుల క్లేకోర్ట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ క్రీడాకారుడు జేమ్స్ బ్లేక్ ముందంజ వేశాడు. టెక్సాస్‌కు చెందిన టీనేజర్ రేయన్ హారిసన్‌పై 6-3, 6-2తో బ్లేక్ అద్భుతవిజయాన్ని సాధించాడు. ఈ విజయంతో ఈ టోర్నీ... Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 11:33 am
నేపాల్ పరిస్థితుల్లో భారత్ అనవసర జోక్యం చేసుకోదని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికల్లో మావోయిస్టు పార్టీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అనూహ్య విజయాలు కైవసం చేసుకుంది. Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 11:29 am