యూఎస్ పురుషుల క్లేకోర్ట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ క్రీడాకారుడు జేమ్స్ బ్లేక్ ముందంజ వేశాడు. టెక్సాస్‌కు చెందిన టీనేజర్ రేయన్ హారిసన్‌పై 6-3, 6-2తో బ్లేక్ అద్భుతవిజయాన్ని సాధించాడు. ఈ విజయంతో ఈ టోర్నీ... Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 11:33 am
సిల్వర్ స్క్రీన్ మూవీస్ పతాకంపై రూపొందిన మైఖేల్ మదన కామరాజు చిత్రంలో ప్రభుదేవా, శ్రీకాంత్, సునీల్, ఆశాషైనీ, కోవై సరళ, ఛార్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. నిధి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యోగేష్ పటేల్, రాజు, ప్రవీణ్, మన్నం... Source: Yahoo! Telugu: Entertainment | 18 Apr 2008 | 11:31 am
నేపాల్ పరిస్థితుల్లో భారత్ అనవసర జోక్యం చేసుకోదని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికల్లో మావోయిస్టు పార్టీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అనూహ్య విజయాలు కైవసం చేసుకుంది. Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 11:29 am
దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న బంగ్లాదేశీ శరణార్థులు అంతర్గత ముప్పుగా పరిణమించారని హోం వ్యవహారాల పార్లమెంటరీ ప్యానల్ పేర్కొంది. దేశంలో నివాసం ఉంటున్న అక్రమ బంగ్లాదేశీ శరణార్థుల నుంచి అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని తన Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 11:02 am
వేలన్షియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో భాగంగా జరిగిన మ్యాచ్‌లో గెలుపొందిన టాప్ సీడ్ డేవిడ్ ఫెర్రర్ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో అండుజార్‌పై 6-3, 6-4తో గెలుపొంది క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్స్... Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 10:57 am
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర సంస్థల ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎంపికయ్యే మరికొన్ని పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో గరిష్ట వయోపరిమితిని 30 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 10:43 am
తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని అధికార భాషా సంఘం సభ్యుడు పొన్నాల గౌరీశంకర్ డిమాండ్ చేశారు. పాశ్యాత్య సంస్కృతిలో పడి అందరూ మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 9:49 am
సిపి బ్రౌన్ అకాడమీ అందిస్తున్న తొలి తెలుగు భారతి పురస్కారానికి భాషా శాస్త్రజ్ఞులు, సాహితీ వేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ఏప్రిల్ 20న జరిగే పురస్కార ప్రదానోత్సవంలో ఆయనకు గవర్నర్ ప్రదానం... Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 9:36 am
రాబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని సీపీఎం మరోసారి స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఏ పార్టీలతోనైనా పొత్తు గురించి ఆలోచిస్తే ముందుగా సీపీఐతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 9:05 am
ఇద్దరు స్నేహితురాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రాధ : ఏంటే సుధ నీ వెనక ఎప్పుడూ గాడిద తిరుగుతూనే ఉంటుంది. ఏంటి విషయం. Source: వినోదం | 18 Apr 2008 | 8:54 am
ప్రజాపథంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ కడపలో శుక్రవారం పర్యటించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కడప జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వైఎస్ ఈ పర్యటన చేపట్టారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 8:41 am
మేలో జరుగనున్న ఉపఎన్నికలపై వ్యూహాన్ని రూపొందించేందుకు రాష్ట్రంలోని పార్టీలు సమావేశమవుతున్నాయి. దీనిపై చర్చలు జరిపేందుకు గాంధీభవన్‌లో పీసీసీ సమావేశమైందని అధికార వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 7:53 am
ప్రజాపథంలో భాగంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖ్‌ర్ రెడ్డి చేపట్టిన రాష్ట్ర పర్యటన జోరుగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం కడప జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 6:47 am
కేంద్ర ప్రభుత్వ ఉన్నత వైద్య విద్యా సంస్థల్లో ఒబిసి రిజర్వేషన్లను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి అన్బుమణి రామదాసు వెల్లడించారు. Source: జాతీయ | 18 Apr 2008 | 6:15 am
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ మరోసారి పంజా విసిరారు. గురువారం రాత్రి పామేరు మండలంలో కుంచాల గ్రామంపై మావోయిస్టులు సామూహిక దాడి చేసి 15 మంది గిరిజనులను ఊచకోత కోశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Source: జాతీయ | 18 Apr 2008 | 6:08 am
హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ తమన్నా. ఆచిత్రంలో మంచి మార్కులు కొట్టేసి.. ఇటు టాలీవుడ్‌లోనే గాక... కోలీవుడ్‌లోను ఆఫర్లు మీద ఆఫర్లను నొక్కేస్తోంది. ఇటీవల తాజాగా అల్లుఅర్జున్ హీరోగా నటించనున్న కొత్త చిత్రంలో... Source: Yahoo! Telugu: Entertainment | 18 Apr 2008 | 6:05 am
కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విదేశాలకు వెళ్లేందుకు జోధ్‌పూర్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో సల్మాన్ ఖాన్ లండన్, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లనున్నారు. Source: జాతీయ | 18 Apr 2008 | 5:50 am
తెలుగుదేశం పార్టీకి ఉప ఎన్నికల ఓటమి భయం అపుడే పుట్టుకుంది. నిన్నటి వరకు సమైఖ్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించిన ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట తెలంగాణా ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాబోమని ప్రకటించారు. Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 4:02 am
రానున్న ఉప ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని లోక్ సత్తా పార్టీనేత జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. అయితే పరిమిత స్థానాలలో మాత్రమే తాము బరిలోకి దిగనున్నామనీ, ముఖ్యంగా రాష్ట్రరాజధానిలోని మూడు నియోజక వర్గాలలో తమ అభ్యర్థులు... Source: ఏపీ న్యూస్ | 17 Apr 2008 | 3:41 pm
ఉపఎన్నికల సమరం దగ్గరవుతున్నకొద్దీ ఆయా పార్టీల నేతలు గెలుపు మాదంటే మాదని ప్రకటనలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మట్లాడుతూ.... తెలంగాణా రాష్ట్ర సమితి ఈ ఎన్నికలతో భూస్థాపితమవుతుందన్నారు.
ప్రత్యేక తెలంగాణా తెస్తామంటూ ప్రజలను... Source: ఏపీ న్యూస్ | 17 Apr 2008 | 3:23 pm
ముద్దుగా, బొద్దుగా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నయనతార ప్రస్తుతం బిజీతారగా వెలుగొందుతోంది. తమిళ సినిమాతో అరంగేట్రం చేసినా తెలుగులోనూ తన గ్లామర్‌తో మంచి హిట్లు సాధిస్తోంది. ఆ మధ్య ఓ తమిళ హీరోతో ప్రేమాయణం... Source: వినోదం | 17 Apr 2008 | 1:54 pm
కాసింత వయసు ముదురుతున్నా లేతగా కనిపించే త్రిషకు విజయాలకు కొదవలేదు. తమిళంలో వరసగా నటిస్తూ తెలుగుతెరపై అప్పుడప్పుడు తళ్లుక్కుమనే త్రిషకు ఈ మధ్య అన్నీ వరుస విజయాలే. Source: వినోదం | 17 Apr 2008 | 1:52 pm