రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని తేలడంతో ప్రధాన తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచడం లేదు. Source: ఏపీ న్యూస్ | 13 Apr 2008 | 7:47 am
యూపీఏ కూటమిలోని కీలక మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) నుంచి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు లభించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. Source: జాతీయ | 13 Apr 2008 | 7:16 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30... Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2008 | 5:52 am
ఆఫ్గనిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భారతీయ ఇంజనీర్లను గుర్తించారు. ఈ దాడిని తామే చేసినట్టు తాలిబన్ తీవ్రవాద సంస్థ స్వయంగా ప్రకటించింది. మృతుల్లో ఎంపి.సింగ్, సి.గోవిందస్వామిలు ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. Source: జాతీయ | 13 Apr 2008 | 5:35 am
దేశంలో నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై వాస్తవ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. Source: జాతీయ | 13 Apr 2008 | 5:21 am
అత్యధిక వడ్డీలతో రైతుల పాలిట శాపంగా పరిణమిస్తున్న వడ్డీ వ్యాపారుల్ని గ్రామాల నుంచి వెలవేయమని రాష్ట్రముఖ్యంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. పావలా వడ్డీ రుణాల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. Source: ఏపీ న్యూస్ | 12 Apr 2008 | 2:22 pm
బీహార్ రాజధాని పాట్నాలో పోష్ బోరింగ్ రోడ్డులో గల తన స్వంత నివాసంలో వీఎన్ మిశ్రా అనే మాజీ ఐఏఎస్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని స్థానిక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి అమిత్‌కుమార్ తెలిపారు. Source: జాతీయ | 12 Apr 2008 | 1:54 pm