ఓబీసీ కోటాను దశలవారీగా అమలు చేస్తాం: అర్జున్ సింగ్

కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను దశలవారీగా అమలు చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ చెప్పారు. ఐఐటీ, ఐఐఎంల వంటి కేంద్రీయ విద్యా సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లను గురువారం దేశ
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 11:20 am

ధరల పెరుగుదలపై బీజేపీ ర్యాలీః నేతల ఖైదు

ధరల పెరుగుదలపై బీజేపీ శుక్రవారం ర్యాలీ నిర్వహించింది. ఛలో రాజ్‌భవన్ పేరుతో సాగిన ఈ ర్యాలీతో లక్డీకాపూల్, ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. దీంతో మార్గమధ్యంలోనే రంగప్రవేశం చేసిన పోలీసులు సీనియర్ నేత వెంకయ్య నాయుడు సహా...
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 11:15 am

ఈ ఏడాది నుంచే ఎయిమ్స్‌లో ఓబీసీ కోటా: రాందాస్

ఓబీసీ కోటాను వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో అమలు చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాందాస్ తెలియజేశారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 11:13 am

చిత్తూరు జిల్లా నుంచి 21న బాబు రథయాత్ర ప్రారంభం

చిత్తూరు జిల్లా నుంచి 21న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికల రథయాత్రను ఏప్రిల్ 21న ప్రారంభించనున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వడమాలపేటనుంచి రథయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 10:42 am

దశలవారీగా రిజర్వేషన్లు అమలు: అర్జున్ సింగ్

అన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఓబిసి రిజర్వేషన్లను దశల వారీగా అమలు చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్ వెల్లడించారు.
Source: జాతీయ | 11 Apr 2008 | 10:31 am

భాజపా ర్యాలీ: రాష్ట్ర నేతల అరెస్టు

పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలను అదుపు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించింది.
Source: ఏపీ న్యూస్ | 11 Apr 2008 | 10:28 am

మీనాకుమారి కేసులో నిందితుని ఖైదు

ఇంజనీరింగ్ విద్యార్థిని మీనాకుమారిపై హత్యాయత్నం చేసిన ప్రేమోన్మాది సందీప్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మీనా కుమారి గొంతు కోసిన అనంతరం తానూ మణికట్టు కోసుకుని గాయపడిన సందీప్‌కు...
Source: ఏపీ న్యూస్ | 11 Apr 2008 | 10:26 am

డెహ్రాడూన్‌లో బస్సు ప్రమాదం: 17 మంది మృతి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఇందులో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.
Source: జాతీయ | 11 Apr 2008 | 10:13 am

రాణించిన భారత బౌలర్లు: దక్షిణాఫ్రికా 206/5

కాన్పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో బౌలర్లు రాణించడంతో భారత్ ఐదు వికెట్లు చేజిక్కించుకుంది. దీంతో తాజా వార్తల ప్రకారం దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రిన్స్ (16), బౌచర్ (3)లు క్రీజులో ఉన్నారు
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 10:08 am

కరీంనగర్ పర్యటనకు వైఎస్

నాల్గో విడత 'ప్రజాపథం'లో భాగంగా రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో కీలకమైన ప్రాణహిత, ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Apr 2008 | 10:03 am

నరేష్ ముఖ్యపాత్రలో కార్తీకమాసం ఆడియో విడుదల

నరేష్ ముఖ్యపాత్రలో రూపొందుతోన్న కార్తీకమాసం ఆడియో గురువారం విడుదలైంది. మల్లిఖార్జున మూవీస్ పతాకంపై ఆనంద్‌బాబు గెద్దాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీవినాయక్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2008 | 8:09 am

ఐపీఎల్‌తో ఆస్ట్రేలియా- భారత్ క్రికెట్ సంబంధాలు మెరుగు

బీసీసీఐ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా ఇటీవలి వివాదాస్పద పర్యటనలో దెబ్బతిన్న ఆస్ట్రేలియా- భారత్ క్రికెట్ సంబంధాలు మెరుగుపడతాయని ఆసిస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఐపీఎల్ ఏఫ్రిల్ 18 నుంచి ప్రారంభం
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 7:33 am

ఎయిడ్స్ అవగాహన కోసం ఫ్రెండ్స్ కాలనీ చిత్రం

అనిల్, పూనమ్‌సింగార్, సోనీ చరిష్టాలతో తెరకెక్కుతున్న ఫ్రెండ్స్ కాలనీ చిత్రం ఆడియో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియోను ఆవిష్కరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2008 | 7:29 am

పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణా జలాల తరలింపుః కేసీఆర్ ధ్వజం

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారని తెరాస చీఫ్ కేసీఆర్ ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ, ప్రాణిహిత చేవెళ్ల వంటి తెలంగాణా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేస్తూ సీమ కోసం ఈ ప్రాజెక్టును అతి వేగంగా...
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 7:11 am

పున్నమినాగుతో నటునిగా మరింత గుర్తింపు: రాజీవ్

తాను హీరోగా నటిస్తున్న పున్నమినాగు చిత్రం ద్వారా నటునిగా తనకు మరింత పేరు రానుందని రాజీవ్‌కనకాల చెప్పారు. పున్నమినాగు చిత్రం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2008 | 7:06 am

అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవుతాడు: చిరంజీవి

అల్లు అర్జున్న రానున్న కాలంలో బెస్ట్ యాక్టర్‌గా నిలబడుతాడని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. పరుగు చిత్రం ద్వారా తాను బెస్ట్ యాక్టర్‌గా తాను నామినీ అయితే చాలని అల్లు అర్జున్ అన్నాడని ఐతే పరుగు చిత్రం ద్వారా అతను బెస్ట్ యాక్టర్‌గా పేరు...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2008 | 6:54 am

వైఎస్ సన్నిహితుడి సోదరులకు బీజేపీ టికెట్లు

ముఖ్యమంత్రి వైఎస్ సన్నిహితుడు గాలి జనార్ధన రెడ్డి సోదరులకు, మిత్రుడికి బీజేపీ టికెట్లు లభించింది. కర్ణాటక శాసనసభ ఎన్నికలకు సంబంధించి తన వారికోసం మూడు నియోజకవర్గాల్లో బీజేపీ టికెట్లు ఇప్పించుకోవడంలో గాలి జనార్ధనరెడ్డి సఫలీకృతుడయ్యారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 6:06 am

ప్రాణాపాయం నుంచి బయటపడిన మీనాకుమారి

శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని మీనాకుమారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమెకు ఇక ఏ మాత్రం ప్రమాదం లేదని విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 5:52 am

అంతర్జాతీయ స్థాయికి తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి

శ్రీవారి దివ్య క్షేత్రమైన తిరుపతిని అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పది తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2008 | 5:27 am

బుల్లి తెరపై నేటి కార్యక్రమాలు

మా టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు వన్ నెస్, 06.30 గంటలకు కలవారి స్వరం, 07.00 ని.లకు జోతిర్మయి, 07.30 గంటలకు రామాయణం, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు మా గ్రామ...
Source: వినోదం | 11 Apr 2008 | 4:53 am

ఎన్నికల సమరానికి సిద్ధమైన భాజపా

వచ్చే నెలలో జరుగనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే భాజపా పోటీ చేస్తోంది.
Source: జాతీయ | 11 Apr 2008 | 4:37 am

ఏప్రిల్ 11, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2008 | 3:26 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2008 | 3:23 am

ఆహారధరల పెంపుతో సంస్కరణలకు దెబ్బ: ప్రధాని

ఆహారపదార్థాల ధరలు రోజురోజుకూ చుక్కలంటుతూ ఉండడం ఆర్థిక సంస్కరణలను దెబ్బ తీస్తుందని ప్రధాని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం సంస్కరణల రధాన్ని పక్కకు నెట్టేస్తుందని హెచ్చరించారు.
Source: జాతీయ | 10 Apr 2008 | 3:10 pm

సమస్యలకు పరిష్కార మార్గం "ప్రజాపథం": సీఎం

వేసవి కాలంలో తలెత్తే సమస్యలకు తక్షణం పరిష్కారం కనుగొనడమే "ప్రజాపథం" ముఖ్యోద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్ట నుంచి ఆయన గురువారం ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 1:29 pm

ఓబిసి కోటాకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర

ఉన్నత విద్యాసంస్థల్లో ఒబిసిల కోటాను అనుమతిస్తూ సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
Source: జాతీయ | 10 Apr 2008 | 1:24 pm

ఇలియానా పారితోషికం రూ. 1.50 కోట్లు

ఐటీ అధికారులు టాలీవుడ్ సినీ పరిశ్రమలోని పాపులర్ సినీ నటీనటులపై దృష్టి సారిస్తున్నట్లు తెలిస్తోంది. ఆ మధ్య మహేష్ బాబు, నిర్మాత రాజు తదితరులు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే... టాలీవుడ్ సెక్సీక్వీన్ ఇలియానా తన పారితోషికాన్ని కోటీ 50 లక్షలు...
Source: వినోదం | 10 Apr 2008 | 1:20 pm

ఉర్రూతలూగిస్తున్న జల్సా పాటలు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఇలియానా జంటగా నటించిన జల్సా చిత్రం టీనేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలలోని పాటలు టీనేజ్ కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా డోంట్ వర్రీ బీ హేపీ...లేలేలేమా.... గల్లీలో... పాటలు చిందులేయిస్తున్నాయి.
Source: వినోదం | 10 Apr 2008 | 1:18 pm

నిరోధ్‌ల కోసమే ఈ కుట్ర

ఎయిడ్స్‌పై వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడుతున్నారు. నిర్మాతలు ఎన్నో సినిమాలు తీస్తున్నారు. ప్రభుత్వమే కోట్లు వెచ్చిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది. ఇదంతా బహుళజాతి కంపెనీలు చేస్తున్న కుట్ర. నిరోధ్‌లు...
Source: వినోదం | 10 Apr 2008 | 12:36 pm

కళ్యాణ్‌రామ్ ఎన్‌.టి.ఆర్ ఆర్ట్స్ చిత్రం హరేరామ్

కళ్యాణ్‌రామ్ ఎన్‌.టి.ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి హరేరామ్ పేరు పెట్టనున్నట్లు తెలిసింది. సొంత బ్యానర్‌లో చేస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ ద్విపాత్రిభినయం చేస్తున్నాడు. ఇందులో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో బాలకృష్ణ హీరోగా...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Apr 2008 | 11:46 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |