బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల బాటలో నడించింది. 13 పాయింట్ల స్వల్ప వృద్ధితో 15,770 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆసియా మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో అనంతరం నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ ఒకనొక దశలో 291 పాయింట్లు Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 12:01 pm
కాన్పూర్‌లోని గ్రీన్ పార్కు పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరికీ సహకరిస్తుందని బీసీసీఐ గ్రౌండ్స్ కమిటీ ఛైర్మన్ దాల్‌జీత్ సింగ్ మంగళవారం తెలిపారు. ఇక్కడి గ్రీన్ పార్కులోనే దక్షిణాఫ్రికా, భారత్ మధ్య నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ జరుగనున్న Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 11:20 am
మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌తో సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ సమావేశం సందర్భంగా షెడ్యూలు కులాల వర్గీకరణపై తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 11:17 am
అందాల తార శ్రియ తిరుమల విచ్చేసిన సందర్భంగా ఓ అభిమానికి చెంపదెబ్బ ప్రసాదాన్ని రుచి చూపించింది. అభిమానిని కొట్టడమేంటని ఆశ్చర్యపోకండి. ఆ అభిమాని అభిమానం కాస్త హద్దులు దాటేయడంతో చిరాకుపుట్టిన శ్రియ అతని చెంపను... Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 11:13 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమస్యల పరిష్కారం కోసం పునరావాస కమిషనరేట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా ఎదురయ్యే భూసేకరణ సమస్యలను పరిష్కరించేందుకై దీనిని ఏర్పాటు చేయాలని... Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 11:10 am
నితిన్, మమతా మోహన్‌దాస్ జంటగా రూపొందుతోన్న విక్టరీ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. రవి.సి. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ నిర్మాత. ఈ చిత్రం విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ తమ గత చిత్రం... Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 11:10 am
ఢిల్లీలో మరో ఐదు నుంచి ఆరు నెలల్లోగా అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యంత్రి షీలాదీక్షిత్ తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ ఏడాది మార్చి 24న విడుదల చేసిన 1500లకుపైగా ఉన్న అక్రమ కాలనీలను Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 10:52 am
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రధాని అభ్యర్ధిగా రాహుల్‌గాంధీ ఇప్పటి నుంచే తర్ఫీదు పొందాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్‌గాంధీ తన మంత్రివర్గంలో మంత్రిగా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుందని... Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 10:44 am
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త సీఈవో హరూన్ లోర్గాట్ బీసీసీఐ ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో మార్పు చేసే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 10:35 am
తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి హొగినేకల్ నీటి ప్రాజెక్టు విషయంలో విఫలం అయ్యారని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత విమర్శించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పదవికి కరుణానిధి వెంటనే రాజీనామా చేయాలని Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 10:13 am
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విధించిన ఐదేళ్ల నిషేధాన్ని సవాలు చేస్తూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరపనున్న ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడయిన మాజీ న్యాయమూర్తి అఫ్తాబ్ ఫరూఖ్ ఈ ఫాస్ట్ బౌలర్ నిషేధం Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 9:54 am
చెన్నై నగరంలో సాయం సంధ్య వేళ ఆస్కా ప్రాగణంలో గ్రామీణ సంస్కృతి ప్రత్యక్షమైంది. సర్వధారి నామ సంవత్సర శుభవేళ తెలుగు పల్లె లోగిళ్లు చెన్నపురిలోని తెలుగు వాసులను పలుకరించాయి. Source: ఏపీ న్యూస్ | 8 Apr 2008 | 9:45 am
దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయిన టీం ఇండియా సచిన్ టెండూల్కర్ త్వరలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు అందుబాటులో ఉంటాడని ముంబయి ఇండియన్స్ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుట్ తెలిపారు. ఏఫ్రిల్ 18న Source: Yahoo! Telugu: News | 8 Apr 2008 | 9:42 am
గృహ నిర్మాణం చేపట్టడం అంత సులభమైన కార్యక్రమం కాదని మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు. నిర్మాణం సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి, అలాగే కొన్నిసార్లు ఖర్చు విషయంలో... Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 9:24 am
సర్వధారి నామ సంవత్సరం సందర్భంగా చెన్నైలోని ఆంధ్రా సోషల్ కల్చరల్ అండ్ అసోషియేషన్ నిర్వహించిన ఉగాది వేడుకలు ఆద్యంతం ఆహుతులను ఆలరించాయి. ముఖ్యంగా తెలుగు చలన చిత్ర సహాయ నటుడు మూర్తి చేసిన మిమిక్రీ నవ్వుల వర్షం కురిపించింది. Source: ఏపీ న్యూస్ | 8 Apr 2008 | 9:22 am
శివబాలాజీ, ముమైత్‌ఖాన్ జంటగా నటిస్తోన్న టార్గెట్ షూటింగ్ ఏప్రిల్ 13 నుంచి కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో జరగనుంది. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ముగించుకోనుంది. Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 7:42 am
రాజీవ్ కనకాల, సింధుతులానీ జంటగా నటిస్తోన్న బ్లాక్ అండ్ వైట్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు జాకీష్రాఫ్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 7:14 am
ప్రేక్షకులకు హాస్యరసాన్ని పంచే నటుడిగా ఎన్ని జన్మలైనా ఎత్తాలని ఉందని బ్రహ్మానందం పేర్కొన్నారు. అందుకే జన్మరాహిత్యాన్ని తాను కోరుకోనని బ్రహ్మానందం తెలిపారు. Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 6:15 am
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం సాగుతోంది. అందువల్ల ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని వెల్లడించలేక పోతోంది. Source: ఏపీ న్యూస్ | 8 Apr 2008 | 5:46 am
భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎంఎస్.గిల్‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. Source: జాతీయ | 8 Apr 2008 | 4:27 am
రాష్ట్రంలో ఎన్నికల సమరం ఆరంభమైంది. సర్వధారి నామ సంవత్సరం సాక్షిగా ప్రధాన ప్రతిపక్షం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. Source: ఏపీ న్యూస్ | 8 Apr 2008 | 4:16 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 3:23 am
ఈశాన్యరాష్ట్రాల్లో మీడియా ప్రతినిధులపై దాడులు అధికమవుతున్నాయని... కనుక తమకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మీడియా ఫోరమ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసుకున్నారు. Source: జాతీయ | 7 Apr 2008 | 3:27 pm