మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెడుతున్నారని అల్లు అరవింద్ ప్రకటించిన తర్వాత ఇక ఆయన పార్టీ జెండా ఏ విధంగా ఉంటుంది? దానిపై ఎటువంటి ముద్ర రాబోతోంది? అసలు పార్టీ పేరు ఏమిటి? అనే ఆలోచనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రజలతోపాటు మీడియా... Source: ఏపీ న్యూస్ | 7 Apr 2008 | 11:24 am
సోమవారం లాభాల దిశగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సాయంత్రం లావాదేవీలు ముగిసే వరకు అదే ఊపు కొనసాగించింది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 414 పాయింట్లు లాభపడి 15757 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిప్టీ... Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 11:04 am
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమాని టీఆర్ఎస్ కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 10:55 am
కొండలలో నెలకొన్న కోనేటి రాయుని కళ్యాణ మహోత్సవ శుభ సమయం... ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తనజనం... వెరసి ఆదివారం చెన్నై మహానగరంలోని ఐలాండ్ మైదానం సాక్షాత్ ఆ తిరుమల గిరి.... Source: ఏపీ న్యూస్ | 7 Apr 2008 | 10:50 am
టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ తాజాగా ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే టీం ఇండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 10వ స్థానంలోకి వచ్చాడు. Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 10:11 am
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కార్ల్‌టన్ హేస్టన్ మృతి చెందాడు. ఈయన మరణంతో హాలీవుడ్ ప్రపంచమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. Source: వినోదం | 7 Apr 2008 | 9:14 am
అభిమానుల సంతోషం కోసమే తనకు జరిగే సన్మాన కార్యక్రమాలకు హాజరవుతున్నట్టు హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. చెన్నపురిలోని శ్రీకళాసుధా తెలుగు అసోషియేషన్ ఆధ్వర్వంలో పదో ఉగాది పురస్కార ప్రదానోత్సవంలో.... Source: వినోదం | 7 Apr 2008 | 8:54 am
కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిపిన వల్ల శాంతి చర్చల వల్ల తమకు తీవ్ర నష్టం జరిగిందని జనశక్తి అగ్రనేత అమర్ స్పష్టం చేశారు. పూణెలో ఉన్న అమర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెల్సిందే. Source: ఏపీ న్యూస్ | 7 Apr 2008 | 8:47 am
చెన్నైలోని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ పదో సంవత్సర ఉగాది పురస్కారాల సందర్భంగా హాస్యనటుడు బ్రహ్మానందాన్ని ఘనంగా సన్మానించింది. ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో చెన్నై నగర మేయర్ సుబ్రమణియన్ చేతుల మీదుగా... Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2008 | 8:24 am
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రా హర్షద్ మెహతాగా ఖ్యాతి గడించారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ఆరోపించింది. అవినీతికి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు వాటిని నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసింది. Source: ఏపీ న్యూస్ | 7 Apr 2008 | 7:54 am
హైదరాబాద్‌లో జరిగిన ఇండియా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌లో జాతీయ ఛాంపియన్ చేతన్ ఆనంద్ పరాజయం పాలయ్యాడు. దీంతో కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌ప్రి ఫైనల్ చేరిన చేతన్ రెండోస్థానంలో నిల్చి రజతంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 7:46 am
ప్రత్యేక తెలంగాణపై నిర్ణయం తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ సోమవారం అడుగులు వేసింది. ప్రత్యేక తెలంగాణ అంశంలో రాష్ట్ర ప్రజల వాణిని తెలుసుకునేందుకు ఆ పార్టీ నిర్ణయింది. అందుకోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు... Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 7:38 am
నికోలాయ్ డేవిడెంకో సోనీ ఎరిక్‌సన్ పురుషుల సింగిల్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి రష్యన్ కూడా డేవిడెంకోనే. ఆదివారం కే బిస్కేయిన్‌లో జరిగిన టోర్నీ ఫైనల్స్‌లో డేవిడెంకో ప్రపంచ నెంబర్ టూ ఆటగాడు రఫెల్ Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 7:35 am
జగపతిబాబు హీరోగా, మమకామోహన్‌దాస్ హీరోయిన్‌గా నటిస్తోన్న హోమం చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్‌కుమార్ కోనేరు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నటుడు... Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2008 | 7:20 am
పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని ఇటీవల వణికించిన బర్డ్‌ఫ్ల్యూ వ్యాధి తాజాగా పొరుగునున్న త్రిపురకు వ్యాపించింది. త్రిపుర రాష్ట్రంలోని ధాలై జిల్లా నుంచి భోపాల్‌లోని జంతు వ్యాధుల లాబొరేటరీకి పంపిన పక్షుల శాంపిళ్లు పాజిటివ్‌గా తేలాయని అధికారులు Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 7:07 am
దేశంలో ఎయిడ్స్ రోగులుకు నెలవారీ పెన్షన్‌ను ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం ఒరిస్సా ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్తులకు ప్రయాణభత్యాన్ని కూడా అందిచనుంది. ఒరిస్సా ప్రభుత్వం ఎయిడ్స్ రోగుల ఏఆర్‌టీ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రయాణభత్యాన్ని అందించే Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 6:59 am
తాజా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఇద్దరు యువ కాంగ్రెస్ నేతలకు చోటు దక్కడంపై యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడుతూ తన కుమారుడు రాహుల్ గాంధీని కూడా మంత్రివర్గంలోకి రమ్మని సూచించినట్లు చెప్పారు. Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 6:49 am
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం ఉగాది వేడుకలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఈ ఏడాది విశేషాలను వివరిస్తూ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. Source: Yahoo! Telugu: News | 7 Apr 2008 | 6:44 am
అక్కినేని నటవారసునిగా వెండితెరకు పరిచయమవుతున్న ఆయన మనవడు సుశాంత్ హీరోగా నటిస్తోన్న కాళిదాసు చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2008 | 6:25 am
అలీ హీరోగా, రుక్ష కథానాయకిగా రూపుదిద్దుకుంటోన్న సోంబేరి చిత్రం ప్రస్తుతం డీటీయస్ మిక్సింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్‌సిటీలో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్టు నిర్మాత యర్రమిల్లి వెంకట్రావు తెలిపారు. Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2008 | 6:01 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2008 | 3:17 am