టిబెట్ సమస్య: ప్రపంచ దేశాల మద్దతు కోరిన దలైలామా

టిబెట్ ప్రాంతంలో చైనా దౌర్జాన్యాలకు ముగింపునకు ప్రపంచ దేశాలకు తమకు మద్దతును కొనసాగించాలని గురువారం టిబెటియన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా విజ్ఞప్తి చేశారు. టిబెట్‌కు స్వాతంత్ర్యం కావాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 11:41 am

లాభాలతో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 82 పాయింట్లు వృద్ధి

గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ముగింపు వరకు అదే ఊపు కొనసాగించింది. దీంతో సాయంత్రం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 82 పాయింట్ల లాభంతో 15832 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 11:16 am

క్యాబినెట్ సమావేశాల్లో డీఏ పెంపు

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అలవెన్సును పెంచాలని గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం వైఎస్ అధ్యక్షతన గురువారం జరిగిన ఈ సమావేశాల్లో దీనితో పాటు పలు అంశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2008 | 11:01 am

మరో వారంలో రూ.2 బియ్యం

ఏప్రిల్ 9 నుంచి రూ. 2 బియ్యం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర మంత్రి వర్గం వెల్లడించింది. ఈ పథకం ద్వారా సుమారు కోటీ ఎనభై ఏడు లక్షల కుటుంబాలు లాభం పొందుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2008 | 10:36 am

నా మనసుకేమయింది విడుదలకు సిద్ధం

నూతన నటుడు పరమేష్ హీరోగా, సింధుతులానీ హీరోయిన్‌గా రూపొందుతోన్న నా మనసుకేమయింది చిత్రం విడుదలకు సిద్ధమైంది. విశ్వసాయి ఆర్ట్స్ పతాకంపై కలవకూరి అంకబాబు, సోమరాజు పురుషోత్తమరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ దర్శకత్వం...
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2008 | 10:30 am

ఆజాద్ దంపతుల కాల్చివేతపై హత్యాకేసుః వీవీ డిమాండ్

ఆజాద్ దంపతుల కాల్చివేత ఉదంతానికి సంబంధించి పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. వారిద్దరినీ ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసులే హతమార్చారని ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 10:21 am

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కారత్ పునర్నియామకం

ప్రకాశ్ కారత్ గురువారం సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. ఇక్కడ జరుగుతున్న సీపీఎం 19వ కాంగ్రెస్‌లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కారత్ పునర్నియమితులయ్యారు. ఈ కాంగ్రెస్‌‍లో పార్టీ పొలిట్‌బ్యూరోలో కూడా కీలక మార్పులు
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 10:07 am

ప్రధాన ప్రతిపక్ష పార్టీ విఫలం: దత్తాత్రేయ

విశ్వసనీయత కోల్పోయిన ప్రభుత్వాన్ని నిగ్గదీయడంలో ప్రధాన ప్రతిపక్షం విఫలమైందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2008 | 10:03 am

గోరింటాకు షూటింగ్‌లో మీరాజాస్మిన్‌కు తప్పిన ప్రమాదం

రాజశేఖర్ హీరోగా, మీరాజాస్మిన్ చెల్లెలుగా గోరింటాకు అనే చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్ సందర్భంగా గురువారం మీరాజాస్మిన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోయింది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2008 | 9:47 am

మియామీ సెమీస్ భూపతి- నౌల్స్ జోడి: పేస్- హాన్లీ నిష్క్రమణ

భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు మహేష్ భూపతి- మార్క్ నౌల్స్ (బహమాస్) జోడి మియామీలో జరుగుతున్న 3,77,0000 ఏటీపీ డబ్ల్యూటీఏ సోనీ ఎరిక్‌సన్ ఓపెన్‌ డబుల్స్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. కార్టర్స్‌లో భూపతి- నౌల్స్ జోడి భారత
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 9:31 am

ఆత్మహత్యల రాజధానిగా బెంగుళూరు

శరవేగంగా నగరీకరణ చెందుతూ భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగుళూరు నగరం నేడు ఆత్మహత్యలకు కూడా ఆలవాలంగా నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Source: జాతీయ | 3 Apr 2008 | 9:23 am

సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కారత్

కోయబత్తూరులో జరుగుతున్న సిపిఐ(ఎం) 19 జాతీయ కాంగ్రెస్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కారత్ తిరిగి ఎంపికయ్యారు. వృద్ధనేతలైన జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సుర్జీత్‌లను పోలిట్‌బ్యూరో నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది....
Source: జాతీయ | 3 Apr 2008 | 8:41 am

అడోబ్ మాజీ ఎగ్జిక్యూటివ్ కుమారుడి కిడ్నాపర్ అరెస్ట్

అడోబ్ మాజడీ ఎగ్జిక్యూటివ్ నరేష్ గుప్తా కుమారుడి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు చత్రపాల్ మళ్లీ పోలీసుల చేతికి చిక్కాడు. ఫిబ్రవరిలో కోర్టు ఆవరణలో తప్పించుకుపోయిన చత్రపాల్‌ను రాబుపురాలోని అతని నివాసంలో బుధవారం
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 7:50 am

ఆత్మహత్యల్లో బెంగుళూరుకు ప్రధమ స్థానం: రిపోర్ట్

దేశంలో ప్రతి ఏడు జరుగుతున్న ఆత్మహత్యల్లో బెంగుళూరు ప్రధమ స్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగుళూరులో ప్రతి ఏడాది దాదాపు 2000 వేల ఆత్మహత్య కేసులు నమోదవుతుండడం సమస్య తీవ్రతను సూచిస్తోంది. ఈ సంఖ్య దేశంలోని...
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 7:24 am

సాయికుమార్ హీరోగా ఇంద్రజిత్ ప్రారంభం

సాయికుమార్, సంగీత జంటగా ఇంద్రజిత్ అనే చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. వి.ఆర్. ప్రసాద్ నిర్మాతగా, గునా నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2008 | 6:54 am

తెరాస ఓటమికై వైఎస్-బాబుల రహస్య ఒప్పందం: కేసీఆర్

ఉపఎన్నికల్లో తమ పార్టీని ఓడించి, తెలంగాణా వాదాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్‌లు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని తెరాస చీఫ్ కేసీఆర్ ఆరోపించారు. దీనిపై టీడీపీ నేతలతో మాట్లాడే బాధ్యతలను చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డికి...
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 6:39 am

స్టెయిన్,ఎన్తిని మాయాజాలం: 76 పరుగులకే భారత్ ఆలౌట్

దక్షిణాఫ్రికా ఫేస్ ద్వయం స్టెయిన్, ఎన్తినిల విజృంభణతో అహ్మదాబాద్ టెస్ట్‌లో 76 పరుగులకే భారత్ అలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్‌మెన్‌లో ఇద్దరు తప్ప తక్కిన బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు కూడా చేయకపోవడం విశేషం.
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 6:22 am

భరత్,సుహానీల సవాల్ విడుదలకు సిద్ధం

భరత్, సుహానీ జంటగా నటించిన సవాల్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీసాయిరూపా క్రియేషన్స్ పతాకంపై తోట వెంకటేశ్వరరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి జయ.బి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జెస్సీ గిప్ట్ సంగీతాన్ని అందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2008 | 6:17 am

తెరాస స్థానాల్లో ఉప ఎన్నికలపై త్వరలో నిర్ణయం: సీఈసీ వెల్లడి

తెరాస ప్రజాప్రతినిధులు ఖాళీ చేసిన స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించే తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గోపాలస్వామి తెలిపారు. శాసనసభ, పార్లమెంటు పదవీకాలం ఇంకా ఏడాది కన్నా అధిక సమయం ఉన్నందున ఉప ఎన్నికలు...
Source: Yahoo! Telugu: News | 3 Apr 2008 | 6:17 am

అనుద్దేశంగా చంపితే హత్య కాదు: సుప్రీం

ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా ఆకస్మికంగా సంభవించిన ఘర్షణలో చంపడమే జరిగితే అది హత్యానేరం కిందికి రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హత్యానేరంలో యావజ్జీవ శిక్షకు గురైన సురేష్ కుమార్ అనే ఖైదీ శిక్షా కాలాన్ని పదేళ్లకు....
Source: జాతీయ | 3 Apr 2008 | 5:52 am

బాబుపై చర్య తీసుకోవాలని డిమాండ్

శాసనసభ డిప్యూటి స్పీకర్ కుతూహలమ్మపై శాసనసభలో కఠినవ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై చర్య తీసుకోవాలని.. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2008 | 5:04 am

ఏప్రిల్ 03, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2008 | 3:13 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2008 | 3:09 am

పార్టీకో రూలు సమంజసమేనా..?

అధికార పార్టీకో రూలు.. మిగిలిన పార్టీలకో రూలు ఇక్కడ నడుస్తోందని.. ఇది సమంజసమేనా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Apr 2008 | 1:47 pm

ఇండోర్‌లో భారీ రంగోలీకి ప్రయత్నాలు..

ప్రపంచంలో అతి పెద్ద నీటి రంగోలీని చూసేందుకు ఇండోర్ ప్రజలు ఏప్రిల్ 15వే తేదీ భోపాల్ దేవస్ రోడ్‌ వద్ద ఉన్న మీటా సరస్సు వద్ద హాజరుకానున్నారు. దాదాపు 7.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నీటి ఉపరితలంపై జరగనున్న ఈ భారీ రంగోలీ...
Source: జాతీయ | 2 Apr 2008 | 1:24 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |