బుధవారం లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్ సాయంత్రం ముగింపు సమయం వరకు అదే బాటన కొనసాగింది. దీంతో బుధవారం సాయంత్రం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 124 పాయింట్ల లాభపడి... Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 11:14 am
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు బుధవారం నిషేధిత తీవ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కు చెందిన మరో ముగ్గురు కార్యకర్తలను అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు చేసినవారిలో ఓ శిక్షకుడు కూడా ఉన్నట్లు Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 10:29 am
ముమైత్‌ఖాన్ హీరోయిన్‌గా ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పున్నమినాగు అనే చిత్రం ప్రారంభం కానుంది. విజయకుమార్‌గౌడ్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజీవ్‌కనకాల హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని ఉగాది పండుగనాడు ప్రారంభించనున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 10:08 am
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులపై స్పీకర్ సురేశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుతో సభా సమయం పూర్తిగా వృథా అవుతోందని ఆయన విరుచుకుపడ్డారు. Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 10:05 am
రాజధానిలో రాజీవ్ స్వగృహ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టగా, మరికొన్ని ప్రాంతాల్లో త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
పోచారంలోని మొత్తం 2604 ప్లాట్లను నిర్మిస్తుండగా... Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 9:27 am
బీకేయూ నేత మహేంద్ర సింగ్ తికాయిత్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై కులతత్వ వాఖ్యలు చేయడంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు నేత Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 8:41 am
సినీ నటి జయప్రదపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. తగిన సాక్ష్యాధారాలు లేనందున ఆమెపై కేసు సబబుకాదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసు విచారణకోసం జయప్రద స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 8:37 am
శాసన సభ్యుల ఆస్తుల వివరాలపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 2 Apr 2008 | 8:01 am
సినీ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయప్రదకు ఊరట లభించింది. గత 2002 సంవత్సరంలో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు దాఖలైంది. ఈ కేసును బుధవారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. Source: ఏపీ న్యూస్ | 2 Apr 2008 | 8:00 am
బ్రిటన్ యువతి స్కార్లెట్ ఈడెన్ కీలింగ్ మానభంగం, హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు దర్యాప్తుపై అనేక అనుమానాలు తలెత్తడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మృతురాలి తల్లి ఫియోనా మెక్‌కెవోన్ Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 7:46 am
బీజింగ్ ఒలింపిక్స్ జ్యోతిని అందుకునేందుకు నిరాకరించిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్ బైచుంగ్ భూటియా నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తేలిగ్గా తీసుకుంది. టిబెటియన్లకు మద్దతుగా ఒలింపిక్ జ్యోతిని పట్టుకునేందుకు Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 7:17 am
అన్నాచెల్లెళ్ల సెంటిమెంటు ఇతివృత్తంగా తయారవుతోన్న చిత్రం గోరింటాకు. ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్లుగా రాజశేఖర్, మీరాజాస్మిన్ నటిస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి. చౌదరి సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వి.ఆర్. ప్రతాప్... Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 7:13 am
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన భవిష్యత్ విషయంలో కఠినంగా వ్యవహరించిందని, ఐదేళ్ల నిషేధం సహేతుకం కాదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. పీసీపీ అక్తర్‌పై ఐదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 6:42 am
సంజయ్, మాన్యతల వివాహంపై అల్లుకున్న నీలినీడలు అప్పుడే వీడిపోయే సూచనలు కన్పించడం లేదు. తాజాగా మాన్యత తన భార్య అని చట్టప్రకారం తామింకా విడాకులు తీసుకోలేదు కావున సంజయ్‌దత్‌తో జరిగిన వివాహం చెల్లదంటూ మీరజ్ రెహ్మన్ అనే... Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 6:40 am
రామ్, జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెఢీ. రవికిషోర్ నిర్మాతగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది ఢీ చిత్రంతో మెగా హిట్ సాధించిన శ్రీను వైట్ల దాదాపు అదే తరహా పేరును కొత్త... Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 6:15 am
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం బ్లేడ్ బాబ్జీ. ముత్యాల సత్యకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న ఈ చిత్రానికి దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయ్యాలి భగత్, రుతిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 5:52 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 3:14 am
ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడుకు 2006కు గాను రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. నిర్మాతగా తెలుగు చలనచిత్ర ఘనతను విశ్వవ్యాప్తం చేసిన రామానాయుడుకు ఈ అవార్డు రావడాన్ని పలువురు ప్రశంసించారు. Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 12:14 pm
ప్రముఖ నటుడు అక్కినేని నట వారుసుడిగా వెండితెరకు పరిచయమవుతున్న ఆయన మనుమడు సుశాంత్ హీరోగా నటిస్తోన్న కాళిదాసు చిత్రం ఆడియో విడుదలైంది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, రవిచరణ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 12:14 pm
కన్నకొడుకు నుంచి తమకు ఆదరణ కరువైందని నటుడు శివాజీరాజా తల్లితండ్రులు ఫ్యామిలీ కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లితండ్రులకు కనీసం అన్నం కూడా పెట్టకుండా చచ్చిపొమ్మంటూ బెదిరిస్తున్నాడంటూ వారు శివాజీరాజాపై ఫిర్యాదు చేశారు. Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 12:13 pm
ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో ముఖ్యమైన అవసరం. ఎందుకంటే ఒక్కరోజు నిద్ర కరువైనా మనిషి శారీరకంగా, మానసికంగా ఎంత చికాకుకు గురవుతాడో అందరికి అనుభవమే. అందుకే సుఖమైన నిద్రకు అనువైన ప్రదేశం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 12:13 pm