మూడో కూటమి పీఎం అభ్యర్థి కారత్?

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తృతీయ కూటమి విజయం సాధిస్తే లెఫ్ట్ పార్టీలకు చెందిన ఒక వ్యక్తి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించే మధుర క్షణాలు కళ్లముందు.....
Source: జాతీయ | 31 Mar 2008 | 8:02 am

యూపీఏకు సీపీఎం గడువు

దేశంలో పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలకు కళ్లెం వేయాలని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం కోరింది. ఇందుకోసం వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు విధించింది.
Source: జాతీయ | 31 Mar 2008 | 5:36 am

నేడు దేశ రాజధానికి డీఎస్

వివిధ అంశాలపై చర్చించేందుకు పిసిసి కొత్త చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు.. పార్టీకి చెందిన సీనియర్ నేతలను కలుసుకుని చర్చలు జరుపనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Mar 2008 | 4:45 am

చెన్నైలో గద్దర్ సభ రద్దు?

విప్లవ మహిళా విముక్తి సంఘం ఆధ్వర్యంలో సోమవారం చెన్నైలో జరుగాల్సిన ప్రజా గాయకుడు గద్దర్ సభ రద్దయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సభకు చెన్నై నగర పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 31 Mar 2008 | 4:38 am

చిరు పార్టీ తథ్యం: రోశయ్య

సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య జోస్యం చెప్పారు. చిరంజీవికి ఉన్న అత్యంత సన్నిహితుల్లో తాను ఒకడినన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Mar 2008 | 4:23 am

మార్చి 31, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2008 | 3:43 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2008 | 3:40 am

ఎన్డీయే నిర్ణయం తప్పే: ఫెర్నాండెజ్

టిబెట్ విషయంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పేనని రక్షణ శాఖ మాజీ మంత్రి, ఎన్డీయే కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 30 Mar 2008 | 12:42 pm

ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ "ప్రేమజంట"

బాలీవుడ్ ప్రేమజంట సైఫ్ ఆలీఖాన్, నటి కరీనా కపూర్‌లు తెగ తిరుగేస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంపై బాలీవుడ్‌లో రోజుగా విధంగా చర్చసాగుతోంది. పార్టీలకు, సిన్మాలు, షికార్లతో పాటు.. ఫ్యాషన్ షోలు, ప్రత్యేక కార్యక్రమాల్లో దర్శనమిస్తూ, ప్రత్రికల వారి....
Source: వినోదం | 30 Mar 2008 | 11:58 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |