లోక్‌సత్తా ప్రచార యాత్ర

'లోక్‌సత్తా ప్రచార యాత్ర' మార్చి 31 నుంచి ప్రారంభించనున్నట్లు లోక్‌సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి వర్మ వెల్లడించారు. సమాజంలో అగాధంలా పేరుకు పోతున్న అవినీతి జాడ్యాన్ని పెకలించేందుకు ఈ ప్రచార యాత్రను చేపడుతున్నామని వర్మ పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 2:01 pm

వైభవంగా తెదేపా వేడుకలు

తెలుగుదేశం పార్టీ 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 1:36 pm

ఘనంగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం: ఎన్టీఆర్‌కు నివాళులు

పార్టీ 27వ వ్యవస్థాపక దినోత్సవాన్ని టీడీపీ నేతలు శనివారం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శనివారం ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:35 am

నేను ఇచ్చేశా...బాబు అమ్ముకున్నారు వైఎస్ నిప్పులు

అసైన్డ్ భూములు ఉందని తెలుసుకున్న వెంటనే తమ కుటుంబ ఆధీనంలోని వాటిని తాను ప్రభుత్వానికి అప్పగించేశానని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అసైన్డ్ భూములను అప్పగించే విషయంలో తాను ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవాలనే అలా చేశానన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:35 am

భారత ఇన్నింగ్స్‌కు స్టెయిన్ తెర: 627 పరుగులకు ఆలౌట్

చెన్నై చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో స్టెయిన్ విజృంభణతో భారత తొలి ఇన్నింగ్స్‌కు 627 పరుగుల వద్ద తెరపడింది. స్టెయిన్‌ జోరుకు ఎన్తిని మెరుపులు తోడవడంతో నాలుగోరోజు 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:26 am

తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు అధిక ప్రాధాన్యత: గిలానీ

పాకిస్థాన్‌లో తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆ దేశ నూత ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. పాక్‌లో ఎర్పడిన కూటమి ప్రభుత్వం ఎజెండాలో తీవ్రవాదం అంశానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:07 am

సింహాచలంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 7నుంచి జరిగే ఈ ఉత్సవాలకోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 8:54 am

కోయంబత్తూరులో సీపీఎం సభలు

సీపీఎం జాతీయ మహాసభలు ఆరు రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో యూపీఏ విధానాలపై చర్చించనున్నారు.
Source: జాతీయ | 29 Mar 2008 | 7:44 am

రాష్ట్ర విభజన శ్రేయస్కరమా? ఆన్‌లైన్ ద్వారా ఇటా సర్వే

రాష్ట్రాన్ని మూడుగా విభజించడం శ్రేయస్కరమేనా అనే అంశంపై ఆన్‌లైన్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించనున్నట్టు ఇండియన్ తెలుగు అసోసియేషన్ ప్రకటించింది. రాజకీయ నేతలు తమ అభిప్రాయాలను ప్రజాభిప్రాయాలుగా చెబుతున్నందున తాము ఈ అభిప్రాయ సేకరణ జరపాలని...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 7:37 am

నేపాల్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు సాయం: యూఎన్

నేపాల్‌లో ఏప్రిల్ 10న జరగనున్న ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా జరగడానికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించనున్నట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ ఎన్నికల్లో మావోయిస్టులతో నేపాల్ ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం వారు...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 6:54 am

ఢిల్లీలో నిర్మాణ భవనం కూలడంతో ఆరుగురు మృతి

ఢిల్లీలో శనివారం ఉదయం నిర్మాణం జరుగుతున్న ఓ భవనం కూలిపోయిన సంఘటనలో ఆరుగురు మరణించగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కొత్త ఉస్మాన్‌పూర్ ప్రాతంలో నిర్మాణ పనులు జరుగుతున్న బహుళ అంతస్తు...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 6:03 am

రాజధానిలో పీజేఆర్ తనయుడి అరెస్టు

పేదల పెన్నిధి, కార్మిక నేత దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం భీంరావువాడలో నోటీసులు పంపిణీ చేయడానికి వచ్చిన రెవిన్యూ యంత్రాంగాన్ని అడ్డుకున్నందుకు ఈ చర్య తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 5:34 am

గడువులోగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కమిషనర్

కర్ణాటకలో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన గడువు పూర్తి అయ్యేలోపునే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి తెలిపారు. రాష్ట్రపతి పాలన గడువు మే 28తో ముగియనుండగా ఆలోపునే ఎన్నికలు...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 5:24 am

రామోజీకి సుప్రీంలో చుక్కెదురు : చర్యకు ఆదేశం

మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ అధినేత రామోజీరావుపై చట్టపరంగా చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధమైంది. చట్ట నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినట్టు వచ్చిన ఆరోపణలపై సుప్రీం శుక్రవారం చర్యకు ఆదేశించింది.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 5:21 am

తెలంగాణా ప్రజల్లో ప్రత్యేక సెంటిమెంట్ లేకుండా చేస్తాం

తెలంగాణా ప్రజల్లో ప్రత్యేక సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ, తద్వారా జరిగే నష్టాలపై వారిని చైతన్యపరుస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసమే తాము సమైక్యాంధ్ర నినాదానికి మద్ధతు ఇస్తున్నామన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 5:15 am

ఎస్‌ఐ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్

పోలీసు శాఖను మరింత అభివృద్ధి పరిచాలని నిర్ణయించిన ప్రభుత్వం సుమారు 1700 ఎస్‌ఐ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దిశగా జైళ్ల శాఖకు సంబంధించి భర్తీ చేయాల్సిన 197 డిప్యూటీ జైలర్ పోస్టులలో అర్హత గలవారిని...
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 5:03 am

ఢిల్లీలో ఎన్‌డీఏ సీఎంల సమావేశం

న్యూఢిల్లీలో నేడు భారతీయ జనతా పార్టీ కూటిమి (బీజేపీ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు, 2009లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన...
Source: జాతీయ | 29 Mar 2008 | 4:26 am

తులిప్ గార్డెన్‌ను ప్రారంభించనున్న సోనియా

శ్రీనగర్‌లోని సుమారు 60 రకాల పువ్వులతో ఆసియాలోనే అతి పెద్ద మెగా ఫ్లవర్ గార్డెన్‌గా పేరొందనున్న సిరాజ్‌బాగ్ వద్ద ఉన్న తులిప్ గార్డెన్‌ను యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ శనివారం ప్రారంభించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో...
Source: జాతీయ | 29 Mar 2008 | 4:01 am

మార్చి 29, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2008 | 3:42 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2008 | 3:39 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |