రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 1667లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పి సుభాషచంద్రబోస్ శాసనసభలో వెల్లడించారు. ఇప్పటికే 20వేల మందిని కాంట్రాక్ట్ విధానం మీద అన్ని ప్రభుత్వ శాఖల్లో... Source: ఏపీ న్యూస్ | 26 Mar 2008 | 11:17 am
పాకిస్థాన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యూసఫ్ రజా గిలానీ(55)కి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వయంగా ఫోనుచేసి శుభాకాంక్షలు చెప్పారు. గిలానీ పాలనలోను భారత్, పాక్ సత్సంబంధాలు కొనసాగాలని మన్మోహన్ ఆకాంక్షించారు. Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 11:00 am
పవన్ కళ్యాణ్ "జల్సా"గా త్వరలో రానున్నాడు. సెక్సీ బ్యూటీ ఇలియానా పవన్ కళ్యాణ్ సరసన తొలిసారిగా నటిస్తుండగా ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మెగా నిర్మాత అల్లు అరవింద్ రూ.28 కోట్ల రూపాయల భారీ వ్యయంతో... Source: వినోదం | 26 Mar 2008 | 10:58 am
బుధవారం స్టాక్ మార్కెట్ ముగింపు సమయానికి నష్టాలను చవిచూసింది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ ఎక్సెంజీ సూచి సెన్సెక్స్ 131 పాయింట్ల పతనమై 16087 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ సైతం 49 పాయింట్ల పతనమై... Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 10:53 am
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు కేరళ ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని ప్రకటించింది. హెక్టారుకు రూ. పదివేలు నష్టపరిహారాన్ని అందించనున్నట్టు బుధవారం కేరళ ప్రభుత్వం తెలియజేసింది. Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 10:13 am
తీవ్రవాదంపై పోరు కొనసాగించే నిమ్మితం పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం చేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇందుకోసం 30 కోట్ల డాలర్లను పాకిస్థాన్‌కు అందించనున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 10:03 am
సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావును సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సత్తాపై పార్టీ వర్గాల్లో అనుమానం ఏర్పడిందని నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాదాల జానకిరామ్ దుయ్యబట్టారు.
నెల్లూరులో ఆయమ మంగళవారం విలేకరులతో... Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 9:51 am
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నత విద్యా శాఖ మంత్రి డి.శ్రీనివాస్‌ను నియమించడంతో 2004 నాటి విజయాలు పునరావృతం కాగలవని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అప్పట్లో తాను సీఎల్పీ నేతగా, డీఎస్ పీసీసీ చీఫ్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 9:50 am
ఐసీసీ, బీసీసీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన జగ్‌మోహన్ దాల్మియాను ఆర్థిక నేరాల విభాగం బుధవారం ముంబైలో ఖైదు చేసింది. అయితే ఆ వెంటనే బెయిల్‌పై విడుదల చేసింది. Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 9:45 am
బడ్జెట్‌లో కేటాయింపులు తగినంతగా లేవని పేర్కొంటూ ప్రజాసంఘాల ఐక్యవేదిక బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళన కొన్ని జిల్లాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 9:23 am
అజిత్ హీరగా తమిళంలో నిర్మించబడ్డ ఆళ్వార్ అనే చిత్రం అవతారుడు పేరుతో తెలుగులో రానుంది. ఇందులో హీరోయిన్‌గా అసిన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని వై.పి.శెట్టి నిర్మాతగా శాలినీ సినీ క్రియేషన్స్ పతాకంపై తెలుగులో అనువదిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2008 | 9:19 am
గుమ్మడ రైల్వే స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చి వేయడంతో విజయనగరం జిల్లాలో బుధవారం రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిని పేల్చి వేయడంతో పాటు రైల్వేట్రాక్ అమర్చిన కల్వర్టు కింద బాంబు పెట్టామని మావోయిస్టులు లేఖ రాయడంతో తీవ్ర జాప్యం జరిగింది. Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 9:04 am
కూచిపూడి వెంకట్ దర్శక, నిర్మాతగా రూపొందిన జాన్ ఆప్పారావు 40+ చిత్రాన్ని శ్రీవరసిద్ధి వినాయక సమర్పణలో బ్లాక్ అండ్ వైట్ యాక్ట్ పతాకంపై చిత్రీకరించారు. కృష్ణభగవాన్, సిమ్రాన్ హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి వారణాసి కిరణ్ సంగీత బాణీలను... Source: వినోదం | 26 Mar 2008 | 8:02 am
ఓపెనర్లు అర్థ సెంచరీలు సాధించడంతో చెన్నైలో భారత్‌తో జరిగే తొలి టెస్టులో దక్షిణాఫ్రికా నిలకడగా రాణిస్తోంది. తాజా వార్తల ప్రకారం దక్షిణాఫ్రికా వికెట్టు నష్టపోకుండా 115 పరుగులు చేయగా, గ్రేమ్ స్మిత్ (57), మెకెంజీ (55)లు క్రీజుపై ఉన్నారు. Source: Yahoo! Telugu: News | 26 Mar 2008 | 7:50 am
తరుణ్, ఇలియానా జంటగా నటిస్తున్న భలేదొంగలు చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరపుకుంటోంది. ఈ చిత్రానికి విజయబాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలక్ష్మీదేవి కంబైన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో శాఖమూరి పాండురంగారావు... Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2008 | 7:16 am
భారత్-అమెరికా అణుఒప్పందం.. రాజకీయ ఏకాభిప్రాయం సాధిస్తేనే అమలు అవుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చర్చలు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు... Source: జాతీయ | 26 Mar 2008 | 6:28 am
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు అవమానం జరిగింది. వివరాలలోకి వెళితే... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ... Source: వినోదం | 26 Mar 2008 | 6:17 am
ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను ఎదుర్కొన్న నందమూరి బాలయ్య ఒక భక్తిరస చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భక్తిరసా చిత్రాలు తీయడంలో దిట్ట అయిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పాండురంగడు చిత్రం రూపొందుతోంది. దీని పూర్తి... Source: వినోదం | 26 Mar 2008 | 5:45 am
పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ రాకతో భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడగలవని తాము ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. పాక్ ప్రధానిగా గిలానీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మన్మోహన్... Source: జాతీయ | 26 Mar 2008 | 5:35 am
ఓ షూటింగ్ సందర్భంగా హీరో రవితేజకు డూప్‌గా నటించిన వ్యక్తి మృతి చెందిన కేసులో ఆ చిత్ర దర్శకుడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దర్శకుని నిర్లక్షమే డూప్ మరణానికి కారణంగా నమోదైన ఈ కేసులో దర్శకుడు పట్టాభి ఉదయశంకర్ మంగళవారం... Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2008 | 5:11 am
పీసీసీ అధ్యక్షునిగా ఉన్నత విద్యాశాఖ మంత్రి డీఎస్ శ్రీనివాస్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం పట్ల రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవికి ఆయన పూర్తి న్యాయం చేయగలరని వైఎస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీలో... Source: ఏపీ న్యూస్ | 26 Mar 2008 | 4:44 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2008 | 3:29 am
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నూతన సారథిగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి డి.శ్రీనివాస్ నియమితులయ్యారు. తన కుమారుడు హత్యా కేసు ఆరోపణల్లో చిక్కుకున్న తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కె.కేశవరావు పదవికి రాజీనామా చేసిన.... Source: ఏపీ న్యూస్ | 25 Mar 2008 | 3:06 pm