లాభాల బాటలో మార్కెట్: సెన్సెక్స్ భారీ వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) మంగళవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల అనుకూల ప్రభావంతో 324 పాయింట్ల వృద్ధి చెంది 15,613 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా లాభాల బాటలోని నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 12:03 pm

హర్యానా అసెంబ్లీలో మాజీ సీఎం భజన్‌పై అనర్హత వేటు

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్‌పై అనర్హత వేటుపడింది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నేతగా మారిన భజన్‌ లాల్‌ను ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాష్ట్ర అసెంబ్లీలో అనర్హత వేటువేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 11:51 am

అసోంలో రైల్వే స్టేషన్‌పై తీవ్రవాదుల దాడి: నలుగురు మృతి

అసోం దక్షిణ ప్రాంతంలోని నార్త్ కచార్ జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్‌పై తీవ్రవాదులు కాల్పులు జరపడంతోపాటు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు రైల్వే ఉద్యోగులతో సహా నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 11:19 am

గోద్రా అల్లర్లు: పునర్విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం గోద్రా అల్లర్లపై పునర్విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణబృందాన్ని (ఎస్ఐటీ) ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రత్యేక విచారణ బృందం మూడు నెలల్లోగా గోద్రా అల్లర్ల
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 11:11 am

బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ పాటలు విడుదల

అల్లరి నరేష్, కృష్ణభగవాన్ హీరోలుగా, ఫర్జానా, రిధిమ హీరోయిన్లుగా నటిస్తోన్న బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, కానుమిల్లి అమ్మిరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2008 | 11:08 am

భారత్-బంగ్లా రైలు సర్వీసు ప్రారంభం వాయిదా?

భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ప్రారంభంకావాల్సిన రైలు సర్వీసు సేవలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ సేవల ప్రారంభ తేదీని మరో నెల రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఉభయదేశాల ద్వైపాక్షిక....
Source: జాతీయ | 25 Mar 2008 | 11:02 am

మూడో ఫ్రంట్ కోసమే బాబుతో సమావేశం: రాఘవులు

జాతీయస్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకోసమే ప్రకాశ్‌కారత్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల పార్టీలతోను ఈ విషయమై చర్చలు జరపనున్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 11:02 am

హింస ఆపండి లేకపోతే రాజీనామా: దలైలామా హెచ్చరిక

టిబెటియన్లు చైనాకు వ్యతిరేకంగా జరుపుతున్న హింసాత్మక ప్రదర్శనలు ఆపాలని దలైలామా మంగళవారం విజ్ఞప్తి చేశారు. హింసను ఆపకపోతే ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 10:51 am

ఈ ఏడాదే చంద్రునిపైకి భారత్: షార్ డైరెక్టర్ రాధాకృష్ణన్

చంద్రునిపైకి చేరుకోవాలన్న భారత్ కల ఈ ఏడాదే నెరవేరనున్నట్టు శ్రీహరికోటలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 10:49 am

దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణిస్తా: వీరేంద్ర సెహ్వాగ్ ధీమా

దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రాణిస్తానని టీం ఇండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా- భారత్ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ బుధవారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 10:44 am

ఘర్షణలు కొనసాగితే రాజీనామా: దలైలామా

బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న టిబెట్‌లో ఘర్షణలు కొనసాగితే ప్రభుత్వ ప్రవాసాధినేత పదవి నుంచి తప్పుకుంటానని ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రకటించారు. శాంతి దేశంగా పేరొందిన టిబెట్‌లో ఘర్షణలు చెలరేగడం పట్ల ఆయన తీవ్ర....
Source: జాతీయ | 25 Mar 2008 | 10:41 am

కోటగిరికి మద్దతుగా తెలుగు తమ్ముళ్ల రాజీనామాలు

తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావుకు మద్దతుగా ఆయన అనుచరుల రాజీనామాల పర్వం మొదలైంది. కోటగిరిపై పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లు తమ రాజీనామాలకు సిద్ధమైనారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 10:40 am

ఐపీఎల్ ప్లేయర్ ఆఫ్ ది లీగ్ ప్యానల్‌లో పటౌడీ, సన్నీ, శాస్త్రి

డీఎల్ఎఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లేయర్ ఆఫఅ ది లీగ్ ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ప్యానల్లో మాజీ భారత కెప్టెన్లు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి సభ్యులుగా ఉన్నారు. ప్లేయర్ ఆఫ్ ది లీగ్‌గా ఎంపిక అయిన
Source: Yahoo! Telugu: News | 25 Mar 2008 | 10:15 am

శోభన్‌బాబుకు మా తరపున ఘన నివాళి

ఇటీవల మరణించిన నటుడు శోభన్‌బాబుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఘనంగా నివాళులు అర్పించింది. సోమవారం రాత్రి ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు శోభన్‌బాబు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2008 | 10:05 am

"జల్సా" విడుదలలో జాప్యం..!

వేసవి సెలవుల కోసం ఈ నెలలోనే మీ ముందుకు వచ్చి "జల్సా" చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాడు. చిత్రం డిజిటల్ వర్క్‌ అసంపూర్తిగా మిగిలి...
Source: వినోదం | 25 Mar 2008 | 8:28 am

జూనియర్ ఎన్టీఆర్‌కు "పెళ్లికళ"

లావుగా, బొద్దుగా ఉండటం ఇష్టం లేకే తన భారీ కాయాన్ని తగ్గించుకున్నట్టు "కంత్రీ"గా రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయినప్పటికీ... ఒక వేళ లావుగా....
Source: వినోదం | 25 Mar 2008 | 6:22 am

క్లాప్‌తో మార్కెట్‌లోకి వచ్చిన భూమ ఆడియో

కార్యక్రమానికి వచ్చిన అతిథి ఆడియో కెసెట్‌ను మరొకరికి అందించడం ద్వారా సదరు సినిమా ఆడియో విడుదల చేయడం సినిమా ఇండస్ట్రీలో ఆనవాయితీగా వస్తోంది. అయితే తాజాగా జరిగిన భూమ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మాత్రం కాస్త...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2008 | 6:18 am

"స్లిమ్ సెక్సీ గర్ల్‌" కోసం సిమ్రాన్ కసరత్తులు

తొలి ఇన్నింగ్స్‌లో "నాభి" అందాలతో ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన సిమ్రాన్.. రెండో ఇన్నింగ్స్‌లో బొడ్డు అందాలతో ఆకట్టుకోలేక పోతుంది. ఒక పాపకు తల్లికావడంతో సిమ్రాన్ నాభి, నడుం అందాలను కుర్రకారు పెద్దగా ఆస్వాదించలేక...
Source: వినోదం | 25 Mar 2008 | 5:31 am

బుల్లితెర భువన "భారీ" డిమాండ్

బుల్లితెరలో లభించే పాత్రలు వేసుకుంటూ కాలంగడుపుతున్న భామ భువనేశ్వరికి ఇటీవలి భారీ డిమాండ్ పెరిగిపోయింది. చెన్నైలో వ్యభిచార కేసులో చిక్కి, ఆ తర్వాత బయటపడిన ఈ శృంగారతారకు.. తాజాగా సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. తన....
Source: వినోదం | 25 Mar 2008 | 5:17 am

బాబుపై విమర్శలు: కోటగిరి బహిష్కరణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులోనూ లోపాలు ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావుపై బహిష్కరణ వేటు పడింది. సోమవారం అత్యవసరంగా సమావేశమైన తెదేపా పోలిట్‌బ్యూరో....
Source: ఏపీ న్యూస్ | 25 Mar 2008 | 4:48 am

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఆరో వేతన వరం

కేంద్ర ప్రభుత్వోద్యోగులపై ఆరో వేతన సంఘం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వోగులకు కనీసం 40 శాతం వరకు వేతనాలు పెంచాలని వేతన సంఘం సిఫార్సు చేసింది. ఈ మేరకు.. ఛైర్మన్ జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ సోమవారం ఆర్ధిక మంత్రి చిదంబరానికి నివేదిక....
Source: జాతీయ | 25 Mar 2008 | 4:48 am

"ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు" ఏసిపి రాజ్‌బీర్ కాల్పివేత

దేశ రాజధానిలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరుగాంచిన ఢిల్లీ స్పెషల్ ఆపరేషన బృందం ఏసిపి రాజ్‌బీర్ సింగ్‌‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారి కాల్చివేశాడు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో రియల్ ఎస్టేట్ డీలర్ విజయ్ భరద్వాజ్‌ ఈ ఘాతుకానికి....
Source: జాతీయ | 25 Mar 2008 | 4:48 am

మార్చి 25, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2008 | 3:31 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2008 | 3:27 am

సోనియాతో భేటీకై ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్

త్వరలో ఉపఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు తెలంగాణా అంశం, పీసీసీ అధ్యక్షుని నియామకం వంటి అంశాలను సమగ్రంగా చర్చించేందుకు అధిష్టానం నుంచి పిలుపు అందటంతో రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంగళవారం న్యూఢిల్లీ వెళ్లనున్నట్లు...
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2008 | 12:32 pm

వరదబాధితుల నుంచి మిరప కొనుగోలు: టీడీపీ

గతమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల దగ్గర్నుంచి మిరపకాయలను రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కురుస్తున్న ఈ అకాలవర్షాలతో నష్టపోయిన రైతును...
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2008 | 11:44 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |