సీపీఐ జాతీయ 20వ మహాసభలు ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జరిగే ఈ సభలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. సీపీఐ వృద్ధ నేత ధర్మభిక్షం ఈ మహాసభలను ప్రారంభించగా, 30 దేశాలకు చెందిన పార్టీ ప్రతినిధులు.... Source: ఏపీ న్యూస్ | 23 Mar 2008 | 10:49 am
మెగాస్టార్.. తెలుగు చిత్ర సీమలో అగ్రహీరో. తాజాగా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ఊహాగానాలు బలంగా వస్తున్నాయి. అయితే రాజకీయాలు అంటే అంత ఆషామాషీ కాదు. ధన బలంతో పాటు.. కండబలం అండగా ఉన్నప్పటికీ మీడియా బలం.... Source: ఏపీ న్యూస్ | 23 Mar 2008 | 10:05 am
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పెట్రేగిపోతున్న కార్యకలాపాలను అణచి వేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందుకోసం అవసరమైన నిధులను సమకూర్చేందుకు కేంద్రం సిద్ధమైంది. 11వ ప్రపంచ ప్రణాళికలో రూ.500 కోట్లను కేటాయించేందుకు కేంద్రం.... Source: జాతీయ | 23 Mar 2008 | 8:51 am
కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన అమెరికా పర్యటనలో భాగంగా.. సోమవారం ఆ దేశ అధ్యక్షుడు జార్జి బుష్‌తో భేటీకానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆదివారం అమెరికాకు చేరుకున్నారు.... Source: జాతీయ | 23 Mar 2008 | 8:32 am
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు పర్యటనలో భాగంగా.. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని..... Source: ఏపీ న్యూస్ | 23 Mar 2008 | 5:47 am
వరంగల్ జిల్లాలోని గీచుకొండ మండలం కొమ్మాల గ్రామం వద్ద నేటి సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కొమ్మాల జాతర నుంచి చిన్నరావుపేటకు వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడటంతో అందులో... Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 2:44 pm
చిరంజీవి పార్టీ ఏప్రిల్ ఏడునా... పధ్నాలుగునా.... ఇదే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త పార్టీపై ప్రకటన ఎప్పుడు చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన అగ్రనిర్మాత... Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 2:01 pm