మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 161 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించడంతో లాభాల బాటలో పయనించింది. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లు 75 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఊపందుకున్న అంతర్జాతీయ
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 11:12 am

కమిలినీముఖర్జీ

చిత్ర సీమలో ప్రవేశించిన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరోయిన్ కమిలినీ ముఖర్జీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హార్ట్ టచ్చింగ్ మూవీ ఆనంద్‌ సినిమాతో తొలిసారి తెరపై కన్పించి కమిలినీ నిజంగానే ప్రేక్షకుల...
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 10:45 am

కమిలినీముఖర్జీ

చిత్ర సీమలో ప్రవేశించిన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరోయిన్ కమిలినీ ముఖర్జీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హార్ట్ టచ్చింగ్ మూవీ ఆనంద్‌ సినిమాతో తొలిసారి తెరపై కన్పించి కమిలినీ నిజంగానే ప్రేక్షకుల...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2008 | 10:45 am

వాయిదా తీర్మానాలపై శాసనసభలో వాగ్వాదం

వాయిదా తీర్మానాలకు సంబంధించి శాసనసభలో బుధవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే చేనేత కార్మికులు, గీత కార్మికుల సంక్షేమంపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టి, దానిపై వెంటనే చర్చ...
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 10:34 am

భారీ జనవాహినితో రాజధానిలో సీపీఎం అసెంబ్లీ బాట

హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సీపీఎం అసెంబ్లీ బాట కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇందిరా పార్కు, సుందరయ్య విజ్ఞానకేంద్రాల నుంచి జరిగిన ఈ భారీ ర్యాలీలలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 10:05 am

వీసాల కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ తరలింపు

ఇటీవల రట్టయిన నకిలీ వీసాల కేసులో ప్రధాన నిందితుడైన వెంకటరెడ్డిని ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ తరలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద దిగిన వెంటనే అతనిని పటిష్ట భద్రతతో చెన్నై పోలీసులు గోషా మహల్ ఏసీపీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 10:04 am

సరబ్‌జిత్ సింగ్ ఉరిశిక్ష అమలు నెల వాయిదా

సరబ్‌జిత్ సింగ్ ఉరిశిక్షను పాకిస్థాన్ ప్రభుత్వం ఒక నెల పాటు వాయిదా వేసిందని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం తెలిపారు. సరబ్‌జిత్‌కు అధ్యక్ష క్షమాభిక్ష పెట్టాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసిన ఓ రోజు అనంతరం
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 10:04 am

రాజ్యసభ ఎన్నికల పర్వం: ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు

రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. రాజ్యసభకు ఏర్పడిన ఖాళీల్లో భాగంగా.. రాష్ట్రం నుంచి ఆరుగురు సభ్యులు....
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2008 | 9:55 am

మావోయిస్టుల మృత దేహాలు భద్రాచలంకు తరలింపు

ఖమ్మం జిల్లాలో మంగళవారం గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల మృత దేహాలను భద్రాచలంకు తరలించారు. ట్రక్కులో తిప్పాపూర్ తీసుకువచ్చిన వాటిని అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం తరలిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 9:15 am

హంతుచోవాపై పరాజయం: సింగిల్స్ నుంచి సానియా నిష్క్రమణ

కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్‌లో జరుగుతున్న 2,100,000 డాలర్ల ఫసిఫిక్ లైఫ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ఛాంపియన్‌షిప్స్‌ సింగిల్స్ నుంచి భారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ డానియేలా
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 8:14 am

దిపాంకర్ ముఖ్యమంత్రిగా మేఘాలయాలో కొత్త ప్రభుత్వం

దిపాంకర్ రాయ్ ముఖ్యమంత్రిగా మేఘాలయాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేఘాలయా ప్రగతిశీల కూటమి (ఎమ్‌పీఏ) ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ఎమ్‌పీఏ గవర్నర్‌ను కలవనున్నట్టు కూటమి నేతలు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 8:03 am

హైదరాబాద్‌లో సీపీఐ జాతీయ మహాసభలకు ఘనంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో మార్చి 23న ప్రారంభమయ్యే సీపీఐ 20వ జాతీయ సభలు ఘనంగా నిర్వహించేందుకై ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సభల్లో ప్రపంచం నలుమూలలనుంచి ప్రతినిథులు హాజరవుతారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2008 | 7:46 am

రాజకీయ వేదికగా బతుకమ్మ ఆడియో ఫంక్షన్

సింధూతులానీ ప్రధాన పాత్రలో నటిస్తున్న బతుకమ్మ ఆడియో విడుదల కార్యక్రమం రాజకీయ సమావేశాన్ని తలపించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖలతో సహా, తెలంగాణ ప్రాంత రాజకీయనాయకులు సైతం హాజరయ్యారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2008 | 7:16 am

సింధూతులానీ ప్రధాన పాత్రలో నా మనసుకేమయింది

సింధూతులానీ ప్రదాన పాత్ర పోషిస్తున్న నా మనసుకేమయింది చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలవకూరి అంకబాబు, సోమరాజు పురుషోత్తమరావులు సంయుక్తంగా...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2008 | 7:01 am

విలక్షణ నడుటు రఘువరన్ కన్నుమూత

దాదాపు పాతిక ఏళ్లుగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ చిత్రాల్లో కేరెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించిన నటుడు రఘవరన్ బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన చెన్నైలోని...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2008 | 5:33 am

మేఘాలయ ముఖ్యమంత్రి లపాంగ్ రాజీనామా

ఇటీవలే మేఘాలయ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డి.డి. లపాంగ్ తన పదవికి బుధవారం రాజీనామా సమర్పించారు. శాసనసభలో బలపరీక్షకు సిద్ధం కావడం కంటే రాజీనామానే ఉత్తమమైన మార్గంగా తాను భావిస్తున్నట్లుగా...
Source: జాతీయ | 19 Mar 2008 | 5:25 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2008 | 4:16 am

ఖమ్మం జిల్లాలో ఎన్‌కౌంటర్: 17 మంది హతం

ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌ఘర్ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో సుమారు 17 మందికి పైగా నక్సలైట్లు హతమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మృతిచెందిన వారిలో ఆరు మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నట్లు...
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2008 | 4:09 am

మార్చి 19, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2008 | 3:24 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |