యుద్ధం చేయకుండా, కలహానికి కాలు దువ్వకుండా, మౌనవ్రతంతో, నిరాహారదీక్షతో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణానికి బీజం పోసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. 1901వ సంవత్సరం మార్చి 16న మద్రాసులో జన్మించిన శ్రీరాములు బాల్యంనుంచే జాతీయోద్యమంలో.... Source: ఏపీ న్యూస్ | 15 Mar 2008 | 2:35 pm
దేశంలో ముఖ్యంగా ఛత్తీస్‌ఘర్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో పెరుగుతున్న నక్సలిజాన్ని కూకటివేళ్లతో సహా తీసిపారేసేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక ద్వారా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాక సహాయమంత్రి ప్రకాష్ జైశ్వాల్ వెల్లడించారు.
కాన్పూర్‌లో శనివారం విలేకరుల... Source: జాతీయ | 15 Mar 2008 | 1:37 pm
కాంగ్రెస్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ప్రధాన ప్రతి పక్షపార్టీ అయిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఆరోపించింది. సమాజంలో షెడ్యూల్డ్ తెగలు (ఎస్సీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌టీ), బడుగు వర్గాలు, మైనారిటీ వర్గాలను మరియు మహిళల Source: ఏపీ న్యూస్ | 15 Mar 2008 | 1:19 pm
శివాజీ, రవికృష్ణ హీరోలుగా, కమిలిని ముఖర్జీ, సమీక్ష హీరోయిన్లుగా ఐ. శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బ్రహ్మానందం డ్రామా కంపెనీ. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సాయి కార్తీక్ సంగీతాన్ని... Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2008 | 10:27 am
భరత్, సుహానీ జంటగా జయ.బి దర్శకత్వం వహించిన సవాల్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరీక్షల హడావుడి కొనసాగుతున్న కారణంగా ఆ సందడి తగ్గాక తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు... Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2008 | 10:03 am
సావిత్రి సినిమా బేనరుపై ఎస్ఎస్ విక్రమ్‌గాంధీ దర్శకత్వ సారథ్యంలో రూపొందిన 'ప్రేమాభిషేకం' చిత్రంలో వేణుమాధవ్, రుతిక, గీతాసింగ్, ప్రియామోహన్‌లు హిరోహీరోయిన్‌లుగా నటించారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించగా... చంద్రబోస్ పాటలను... Source: వినోదం | 15 Mar 2008 | 9:22 am
బాలీవుడ్ అందాల నటి, ప్రపంచ మాజీ విశ్వసుందరి, బిగ్ "బి" కోడలు ఐశ్వర్యారాయ్ అర్థనగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయట. దీంతో అమితాబ్ కుటుంబీకులు తీవ్ర మనస్థాపానికి లోనే వీటి నిలిపివేతకు అవసరమైన న్యాయపరమైన.... Source: వినోదం | 15 Mar 2008 | 8:52 am
హాస్య నటుడు వేణుమాథవ్ నిర్మాతగా, దాసరి నారాయణరావు అందించిన కథతో సావిత్రి బ్యానర్‌పై విక్రమ్‌గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రేమాభిషేకం. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూర్చారు. వేణు మాథవ్ హీరోగా రుతిక, గీతాసింగ్... Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2008 | 8:27 am
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆప్తమిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కేవీపీ.రామచంద్రా రావుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ టిక్కెట్‌ను కేటాయించింది. ఈ విషయం శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఖరారైందని ఆ పార్టీ వర్గాలు... Source: ఏపీ న్యూస్ | 15 Mar 2008 | 8:20 am
శంషాబాద్ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక దేశానికే గర్వకారణమని సోనియా గాంధీ ప్రశంసించారు. మూడేళ్లక్రితం ఈ విమానాశ్రయ నిర్మాణానికి శంఖు స్థాపన చేసిన తాను గడువుకు ముందే ఇంత వేగంతో తయారైన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాగలనని... Source: ఏపీ న్యూస్ | 15 Mar 2008 | 7:54 am
రాజీవ్ కనకాల, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ వేములపల్లి దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం బ్లాక్ అండ్ వైట్. ఉదయ్‌కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సింధూతులానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర... Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2008 | 7:12 am
శ్రీలక్ష్మీ దేవీ ఫిలింమ్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం "భలేదొంగలు". ఈ చిత్రంలో తరుణ్, ఇలియానా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో క్యాసెట్‌ను విక్టరీ వెంకటేష్... Source: వినోదం | 15 Mar 2008 | 7:07 am
శ్రీలక్ష్మీ దేవీ ఫిలింమ్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం "భలేదొంగలు". ఈ చిత్రంలో తరుణ్, ఇలియానా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో క్యాసెట్‌ను విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించి, తొలి క్యాసెట్‌ను మరో హీరో రవితేజకు అందజేశారు. ఈ సందర్భంగా..... Source: వినోదం | 15 Mar 2008 | 7:07 am
అలనాటి "రక్తకన్నీరు" నాగభూషణం మనమడు భూషణ్ హీరోగా తేజస్విని హీరోయిన్‌గా రవి ములకపల్లి దర్శకత్వంలో ఎల్.ఎడి.కిన్నెర నిర్మిస్తున్న చిత్రం "అర్థం చేసుకోరూ". ఈ చిత్రం ఆడియో విడుదల ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఛోటా కె. నాయుడు.... Source: వినోదం | 15 Mar 2008 | 7:06 am
రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మితం కానుంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం తరహాలోనే దీన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. శుక్రవారం శంషాబాద్ విమానశ్రయాన్ని కాంగ్రెస్ అధినేత్రి..... Source: ఏపీ న్యూస్ | 15 Mar 2008 | 5:53 am
నందమూరి హరికృష్ణకు రాజ్యసభ టిక్కెట్‌ను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రానికి దక్కిన ఆరు రాజ్యసభ సీట్లకు గాను తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో మాత్రమే పోటీ చేసే అవకాశం... Source: ఏపీ న్యూస్ | 15 Mar 2008 | 5:16 am
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కుప్పకూలితే తమది బాధ్యత కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా అధికార యూపీఏతో ఆ పార్టీ సంబంధాలు అంతంతమాత్రంగా... Source: జాతీయ | 15 Mar 2008 | 5:13 am
లోక్‌సభకు తక్షణం ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దాఖలు చేసిన వార్షిక బడ్జెట్ మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రవేశపెట్టారని వస్తున్న వార్తలను ఆయన.... Source: జాతీయ | 15 Mar 2008 | 4:27 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు స్టార్‌తో సరదాగా... Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2008 | 3:25 am
రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించడం లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారులకు లాభం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది... Source: జాతీయ | 14 Mar 2008 | 3:25 pm
హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్‌లో తాము నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మించిన మొట్టమొదటి విమానాశ్రయంగా జిఎమ్ఆర్ గ్రూప్ అధినేత జిఎమ్.రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత... Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 1:29 pm